HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Security Has Been Increased At Revanth Reddys House

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు, టైట్ సెక్యూరిటీ

తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. గురువారం 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచారు.

  • Author : Praveen Aluthuru Date : 05-12-2023 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
cm Revanth Reddy
cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. గురువారం 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచారు. బారీ కేడ్స్ ద్వారా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సీఎం ఇంటి వద్ద భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి నివాసం వైపు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ మరోఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని పెద్దలను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. తెలంగాణ మంత్రివర్గ ఏర్పాటుపై ఢిల్లీ కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి.. పదవుల కేటాయింపుపై రేవంత్ రెడ్డితో చర్చిస్తున్నారు. చర్చల అనంతరం డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది.దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు ఢిల్లీ హైకమాండ్‌తో లాబీయింగ్‌లు మొదలుపెట్టారు.

Also Read: Lotus In Puja: పూజలో కలువ పువ్వును ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • house
  • police
  • telangana
  • Tiet Security

Related News

Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ

విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన వికారాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక అనంతగిరి కొండలకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న DCC (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొని, వారికి కీలకమైన దిశానిర్దేశం చేయనున్నారు

  • Velugumatla Collapse Khamma

    Khammam : వెలుగుమట్ల సర్వేలో విస్తుపోయే నిజాలు

  • Apolo Tg

    తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Lands Of Sarada Peetham Neo

    Lands of Sarada Peetham : శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫైట్ !

Latest News

  • రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ విడుద‌ల‌!

  • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

  • ఖ‌మేనీ భార్య కూడా క‌న్నుమూత‌!

  • అంపైర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. వైర‌ల్ వీడియో ఇదే!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల వేదిక‌లు ఖ‌రారు.. ఎక్క‌డంటే?

Trending News

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd