Telangana
-
BRS Booklet: కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ బుక్ లెట్, 420 హామీలు అంటూ ప్రచారం!
BRS Booklet: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ని ప్రచురించింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు ఇచ్చి ఈరోజు వాటి అమలుపైన ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్లెట్ ని తయారు చేశామని ఆరోపించింది. వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
Date : 03-01-2024 - 1:37 IST -
Jagan Meets KCR : రేపు కేసీఆర్ ను పరామర్శించబోతున్న ఏపీ సీఎం జగన్
మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను పరామర్శించబోతున్నారు ఏపీ సీఎం జగన్ (CM Jagan). కొద్దీ రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారీ కిందపడడంతో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక గాయం కావడం తో దానికి సర్జరీ చేసారు. వారం పాటు యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్..ప్రస్తుతం నందినగర్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక కేసీఆర్ కు ప్రమాదం జరిగిందని […]
Date : 03-01-2024 - 1:31 IST -
Congress-CPI: లోక్ సభపై కాంగ్రెస్-సీపీఐ ఫోకస్, బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే లక్ష్యం
Congress-CPI: తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతలు సమావేశమై తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించే వ్యూహంపై చర్చించారు. ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్
Date : 03-01-2024 - 1:20 IST -
Sankranti 2024 : సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ (Telangana)లో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండగ. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్ల
Date : 03-01-2024 - 12:53 IST -
Singareni: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. సింగరేణి నుంచి శ్రీధర్ ఔట్, బలరాం ఇన్!
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విభాగంపై పూర్తిగా పట్టు సాధిస్తోంది. నేటికి సరిగ్గా ౩౦ రోజులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీధర్ ని తొలగింపు. ఆ బాధ్యతలు బలరాం నాయక్ కు అప్పగించింది. దీంతో పలువురు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై స్వాగతిస్తున్నారు. ఇటీవలనే డిప్యూటీ సిఎం భట్టి ‘
Date : 03-01-2024 - 12:28 IST -
Maoist Party – KCR : కేసీఆర్ అక్రమాస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి : మావోయిస్టు పార్టీ
Maoist Party - KCR : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన తాజా లేఖలో సంచలన ప్రశ్నలను సంధించారు.
Date : 03-01-2024 - 12:08 IST -
CM Revanth: మెట్రోరైలు విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం, ఇకపై నగరం నలుదిశలా!
CM Revanth: నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. సమీక్షలో భాగంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండో దశ ప్రతిపాదనలపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యధిక మంది ప్రయా
Date : 03-01-2024 - 11:25 IST -
Viral Video : పెట్రోలుకు కటకట.. గుర్రంపై జొమాటో బాయ్ ఫుడ్ డెలివరీ
Viral Video : ట్రక్కు డ్రైవర్ల నిరసనతో హైదరాబాద్‌లోని పెట్రోలు బంకుల్లో మంగళవారం నో స్టాక్ బోర్డులు కనిపించాయి.
Date : 03-01-2024 - 10:49 IST -
Gruha Lakshmi : తెలంగాణలో గృహలక్ష్మి పథకం రద్దు.. ఎందుకు ?
Gruha Lakshmi : తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం రద్దయింది.
Date : 03-01-2024 - 9:04 IST -
Death : హోటల్ గదిలో ఐఐటీ గౌహతి విద్యార్థిని అనుమానస్పద మృతి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఓ హోటల్‌లో శవమై
Date : 03-01-2024 - 7:49 IST -
Scholarships : స్టూడెంట్స్‌కు అలర్ట్.. స్కాలర్షిప్ అప్లికేషన్ల గడువు పెంపు
Scholarships : 2023-24 విద్యాసంవత్సరం స్కాలర్‌షిప్‌ల అప్లికేషన్లను స్వీకరించే విషయమై తెలంగాణ సర్కార్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.
Date : 02-01-2024 - 8:46 IST -
TPCC Meeting : రేపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. ఎజెండా ఇదీ !
TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం (జనవరి 3న) మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతోంది.
Date : 02-01-2024 - 6:26 IST -
IPL Betting Case : హైదరాబాద్ ఐపీఎల్ బెట్టింగ్ కేసును మూసేసిన సీబీఐ.. ఏమిటిది ?
IPL Betting Case : 2019లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల ఫిక్సింగ్‌కు సంబంధించిన రెండు కేసులను సాక్ష్యాలు లేని కారణంగా సీబీఐ మంగళవారం మూసేసింది.
Date : 02-01-2024 - 5:47 IST -
Harish Rao: దుబ్బాక గులాబీ పార్టీ అడ్డా, తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు: హరీశ్ రావు
Harish Rao: దుబ్బాకలో ఎన్ని సమస్యలు ఉన్నా ఏకతాటిపై వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కష్టపడిన ప్రత కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘గత ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. మీరు, ప్రజలు ఇప్పుడు ప్రభాకరన్నను 50 వేలకుపా మెజారిటీతో గెలిపించి వడ్డీతో సహ
Date : 02-01-2024 - 5:31 IST -
Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై లేఖ ఎందుకు రాయడం లేదు, రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: కాంగ్రెస్ పాలన, బీఆర్‌ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ
Date : 02-01-2024 - 5:04 IST -
Manakondur MLA : వైరల్ గా మారిన మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి పని వీడియో
తెలంగాణ లో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ప్రజల మెప్పు పొందుతుంది. సీఎం గా భాద్యతలు చేపట్టిన రేవంత్ (CM Revanth) తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారం చేపట్టడం తో పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో న్యూ ఇయర్ వేడుకలను సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస
Date : 02-01-2024 - 4:08 IST -
Drivers Strike Effect : హైదరాబాద్ బంకుల్లో నో స్టాక్.. ట్రక్కు డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్.. ఎందుకీ సమ్మె ?
Drivers Strike Effect : దేశవ్యాప్తంగా బస్సు, ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న సమ్మె ఎఫెక్టు పెట్రోలు బంకులపై పడింది.
Date : 02-01-2024 - 3:59 IST -
Telangana : మహిళలకు TSRTC షాక్..?
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించింది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ప్రతి రోజు కోట్ల నష్టం ఆర్టీసీ కి వాటిల్లుతుంది. ఇక త్వరలో మేడారం మహాజాతర (Medaram) మొదలుకాబోతుంది. మరి అప్పుడెలా అనేది ఆలోచనలో పడింది. మాములుగా మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసి
Date : 02-01-2024 - 3:54 IST -
Janasena- BJP : జనసేన తో ఎలాంటి పొత్తు ఉండదు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిజెపి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) జనసేన పార్టీ (Janasena) తో ఎలాంటి పొత్తు ఉండదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి , రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy). తెలంగాణలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదు.. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని తేల్చి చెప్పారు. జనసేన ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో పొత్తు అంశం ఇంకా చ
Date : 02-01-2024 - 3:38 IST -
TSRTC : రేవంత్ సర్కార్ కు షాక్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) టీఎస్ఆర్టీసీ (TSRTC) అద్దె బస్సుల యజమానులు (TSRTC Rental Bus Owners) షాక్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme) కల్పించారు. ఈ పథకం వచ్చిన దగ్గరి నుండి బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయ
Date : 02-01-2024 - 3:31 IST