HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Uttam Kumar Reddy First Reaction On Cm Post

Uttam Kumar Reddy: సీఎం పదవిపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి పరిశీలనలో నేను కూడా ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పారు ఉత్తమ్. నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పాను అయితే వారి అభిప్రాయం వారు చెపుతారని అన్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 05-12-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: ముఖ్యమంత్రి పరిశీలనలో నేను కూడా ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పారు ఉత్తమ్. నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పాను అయితే వారి అభిప్రాయం వారు చెపుతారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఉత్తమ్ స్పష్టం చేశారు. సీఎం ఎంపిక విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి గందర గోళం లేదు.నేను గతంలో మిలటరీ లో సోల్జర్ గా పని చేశాను. అలాగే కాంగ్రెస్లోనూ సోల్జర్ నని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో 7 సార్లు గెలిచాను. నాకు శక్తి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేశాను. 35 సంవత్సరాలు గా కాంగ్రెస్ లోనే ఉన్న. గతం లో నేను పీసీసీ అధ్యక్షుడిగా పని చేశాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశాను. సీఎం అభ్యర్థి ఎంపికలో నన్ను కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అయితే సీఎం ఎంపిక ఆలస్యం అవుతుందన్న కామెంట్స్ పై ఉత్తమ్ మాట్లాడారు. సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సారం జరగలేదు. ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా దాటలేదు.. విధేయత, ట్రాక్‌ రికార్డ్‌, సొంత ఇమేజీ వంటి అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ కు 70 నుంచి 72 సీట్లు వస్తాయని ఆశించాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు ఉత్తమ్.

Also Read: Teeth : మీ దంతాలు ఊడిపోయినట్టు కల వచ్చిందా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Race
  • congress
  • revanth reddy
  • telangana
  • uttam kumar reddy

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd