HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Selling Chicken At A Low Price On The Occasion Of Congresss Victory

Chicken Price : కాంగ్రెస్ గెలుపు సందర్బంగా తక్కువ ధరకే చికెన్ అమ్మకం..

  • Author : Sudheer Date : 06-12-2023 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiken
Chiken

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) భారీ మెజార్టీ తో విజయ డంఖా మోగించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం (Khammam) జిల్లాలో 9 స్థానాల్లో గెలిచి ఖమ్మం గడ్డ ..కాంగ్రెస్ అడ్డా అనిపించుకుంది. భట్టి విక్రమార్క (మధిర ) , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (పాలేరు) , తుమ్మల (ఖమ్మం ) . మట్టా రాగమయి (సత్తుపల్లి), పాయం వెంకటేశ్వర్లు (పినపాక ), ఇల్లందు (కోరం కనకయ్య), మాలోతు రామ్‌దాస్ (వైరా ) , కూనంనేని సాంబశివరావు ( కొత్తగూడెం – సీపీఐ ), జారె ఆదినారాయణ (అశ్వారావుపేట ) లు విజయం సాధించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఖమ్మం జిల్లాలో 10 కి 9 స్థానాల్లో గెలిచి చూపిస్తామని సవాల్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..ఆ సవాల్ ను నిరూపించుకున్న నేపథ్యంలో ఖమ్మం జిలాల్లో కాంగ్రెస్ శ్రేణులు , అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తమ అభిమాన నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల , మట్టా రాగమయి విజయం సాధించడం తో పెనుబల్లి మండలంలోని కారాయిగూడెంలో నరుకుళ్ల రాఘవరావు అనే చికెన్ షాప్ యజమాని కేజీ చికెన్ రూ.120 లకే అమ్ముతున్నాడు. దీంతో నిన్న ఒక్క రోజే 5 క్వింటాళ్ల చికెన్ విక్రయించాడు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో పాటు పక్కనున్న పల్లె వాసులు సైతం ఇతడి వద్దకు వచ్చి చికెన్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇతడి అభిమానాన్ని అంత మెంచుకుంటున్నారు.

Read Also : Kondareddypalli : రేవంత్ స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana elections
  • congress victory
  • khammam
  • ponguleti srinivas reddy
  • Thummala Nageswara Rao

Related News

Harish Rao Kmm

Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందని, అభివృద్ధి కంటే అవినీతికే పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇప్పటికే మార్పును కోరుకుంటున్నారని హరీష్ రావు తన ప్రసంగంలో స్పష్టం

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd