Telangana
-
Hyderabad : ఎంఐఎం ఎమ్మెల్యేపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముమైత్ ఖాన్, ఆయన కుమారుడుపై కేసు నమోదైంది. అనుమతి
Published Date - 10:31 AM, Sun - 5 November 23 -
KTR – Gangavva : గంగవ్వతో కలిసి నాటుకోడి కూర వండిన కేటీఆర్.. వీడియో వైరల్
KTR - Gangavva : మంత్రి కేటీఆర్ స్వయంగా బగారా రైస్, నాటుకోడి కూర వండారు.
Published Date - 10:21 AM, Sun - 5 November 23 -
CPM List: కాంగ్రెస్‌తో కటీఫ్.. CPM అభ్యర్థుల జాబితా విడుదల
సీపీఎం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీయం కాంగ్రెస్ దోస్తీకి గుడ్ బై చెప్తూ ఒంటరిగా పోటీకి దిగేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Published Date - 10:14 AM, Sun - 5 November 23 -
Telangana: విపక్షాలపై కేసీఆర్ నిరంకుశ విధానాలు
తెలంగాణలో విపక్షమే లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేశారు. మరోవైపు అతని పార్టీ విధానాలని విమర్శిస్తే కేసులు మోపారు. ప్రతిపక్ష నేతలను ఎక్కడిక్కడ కేసులతో బెదిరింపు చర్యలకు పాల్పడిన ఉదంతాలు లేకపోలేదు
Published Date - 10:02 AM, Sun - 5 November 23 -
Minister Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణమిదేనా..?
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఏఎస్సై ఫాజిల్ అలీ ఆత్మహత్య (Minister Gunman Suicide)కు పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Published Date - 08:55 AM, Sun - 5 November 23 -
PM Modi: నవంబర్ 7న హైదరాబాద్ కు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 7న హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
Published Date - 09:42 PM, Sat - 4 November 23 -
Kaleshwaram Project: కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి: కిషన్ రెడ్డి
ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్షం, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Published Date - 09:27 PM, Sat - 4 November 23 -
Telangana: నామినేషన్ పత్రాలను సమర్పించిన ఎమ్మెల్యే రాజా సింగ్
బిజెపి నాయకుడు, గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ శనివారం అబిడ్స్‌లోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Published Date - 09:00 PM, Sat - 4 November 23 -
BSP 3rd List : బీఎస్పీ మూడో జాబితా విడుదల
ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా... రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ఈ మూడోజాబితాలో 25 మందిని ప్రకటించింది
Published Date - 07:40 PM, Sat - 4 November 23 -
Anurag Thakur: ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు, కవితను ఎలా వదిలేస్తాం: అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు!
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్‌లోని మీడియాతో మాట్లాడారు.
Published Date - 05:42 PM, Sat - 4 November 23 -
Foxconn Letter: ఫాక్స్‌కాన్ నకిలీ లేఖపై డీకే క్లారిటీ
యాపిల్ ఎయిర్‌పాడ్ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్ గ్రూప్‌నకు లేఖ రాశానన్న వాదనను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోసిపుచ్చారు.
Published Date - 05:32 PM, Sat - 4 November 23 -
Telangana: కాళేశ్వరం విషయంలో మోడీకి రేవంత్ సవాల్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ , తాజాగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం అంశంలోకి లాగారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
Published Date - 04:51 PM, Sat - 4 November 23 -
Mukesh Ambani : ముకేశ్ అంబానీకి వార్నింగ్ మెయిల్స్.. తెలంగాణలో ఒకరి అరెస్ట్
Mukesh Ambani : రూ.20 కోట్లు.. రూ.200 కోట్లు.. రూ.400 కోట్లు ఇవ్వాలంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి వరుసపెట్టి వార్నింగ్ మెయిల్స్ రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Published Date - 04:05 PM, Sat - 4 November 23 -
MLC Kavitha: బతుకమ్మ చీరలతో రాజకీయం చేసిన కాంగ్రెస్ కు మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారు!
సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Published Date - 03:15 PM, Sat - 4 November 23 -
Telangana: కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్రపతికి కాంగ్రెస్ లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుప్పకూలిన ఘటనపై సీబీఐ విచారణకు , గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణ కాంగ్రెస్ కోరింది.
Published Date - 03:09 PM, Sat - 4 November 23 -
Revanth Reddy : కేసీఆర్..బండి సంజయ్ లపై రేవంత్ ఫైర్..
డిజైన్ల లోపాలు, నాసిరకం పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని , కాళేశ్వరం జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించదని ప్రశ్నించారు
Published Date - 03:04 PM, Sat - 4 November 23 -
R Narayana Murthy : కేసీఆర్ భోళా శంకరుడు అంటూ పీపుల్స్ స్టార్ ప్రశంసలు
గతంలో ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత పార్టీ వాళ్ల మధ్యే ఘర్షణలు, హైకమాండ్ ఆధీనంలో రాష్ట్ర పరిపాలన ఉండటంతో రాజకీయ అనిశ్చితి కనిపించేది. శాంతిభద్రతలు కూడా గాడి తప్పేవి. ఈ రోజు పరిస్థితులన్నీ మారిపోయాయి
Published Date - 02:22 PM, Sat - 4 November 23 -
CM KCR: ఈ నెల 9న కామారెడ్డి, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్!
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార పర్వంలో దూకుడు పెంచుతున్నారు.
Published Date - 01:41 PM, Sat - 4 November 23 -
Wine Shops : మందుబాబులు జాగ్రత్తపడండి..మూడు రోజులు వైన్ షాప్స్ బంద్
ఈ నెల 30 పోలింగ్ సందర్బంగా ఆరోజుతో పాటు నవంబర్ 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని వైన్ షాప్స్, బార్లు మూతపడనున్నాయి
Published Date - 12:27 PM, Sat - 4 November 23 -
KCR Sentiment Temple : కోనాయిపల్లి ఆలయానికి కేసీఆర్ ఉన్న అనుబంధం ఈనాటిది కాదు ..
34 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో.. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో చారిత్రాత్మకం మలుపులు. ఏమైనా ఓ తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వాటినన్నింటిని తట్టుకుని నిలబడ్డానని నమ్మకం ఆయనది
Published Date - 12:14 PM, Sat - 4 November 23