Telangana
-
Telangana Elections : ప్రచారం కోసం బండి సంజయ్‌కి ప్రత్యేక హెలికాప్టర్..?
బండి సంజయ్ కి ప్రత్యేక హెలికాప్టర్ఇ వ్వనున్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు ముగ్గురికి... మరో రెండు హెలికాప్టర్లు
Published Date - 03:47 PM, Thu - 2 November 23 -
Telangana Assembly Polls: తెలంగాణలో కీలక ఘట్టం, రేపే ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ షురూ!
Telangana Assembly Polls: ఒకవైపు ప్రధాన పార్టీలు అభ్యర్థులు జాబితా, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తుంటే మరోవైపు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రేపు కీలక ఘట్టానికి తెరలేవనుంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది. నోటిఫికేషన్ వెలువడడం
Published Date - 03:45 PM, Thu - 2 November 23 -
Tummala : తెలంగాణలో టీడీపీ అభిమానులు వివేకంతో ఓటేయాలి – ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల
తెలంగాణ ఎన్నికల్లో టీటీడీపీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. తెలుగుదేశం పార్టీకి కొన్ని జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికి
Published Date - 03:30 PM, Thu - 2 November 23 -
IT Rides : ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఫై ఐటీ దాడులు – రేవంత్ రెడ్డి
బీజేపీతో కలిసి బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని, ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థులను భయ పెట్టే ఉద్దేశంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు
Published Date - 03:27 PM, Thu - 2 November 23 -
BJP Releases 3rd List : బిజెపి మూడో విడత అభ్యర్థుల లిస్ట్ విడుదల
మొత్తం 35 మందితో కూడిన జాబితాను బిజెపి అధిష్టానం విడుదల చేసింది. ఈ 35 నియోజకవర్గాల్లో ఒక మహిళకు మాత్రమే టికెట్ దక్కడం విశేషం.
Published Date - 03:00 PM, Thu - 2 November 23 -
BC Atma Gourava Sabha : ఈ నెల 07 న హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ..
ఈ నెల 07 హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో భారీ సభకు ప్లాన్ చేసారు. బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటీకే ప్రకటించిన బిజెపి..ఇప్పుడు ఈ సభ ద్వారా ప్రధాని మోడీ చేత ప్రకటించాలని చూస్తుంది
Published Date - 01:44 PM, Thu - 2 November 23 -
Chandrababu : చంద్రబాబు ఫై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
చంద్రబాబు ర్యాలీపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచేలా చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించారని బేగంపేట పోలీసులు ఆరోపించారు
Published Date - 01:32 PM, Thu - 2 November 23 -
KTR: టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్
మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలి... కలల్ని సైతం గొప్పగా కనాలి.
Published Date - 01:31 PM, Thu - 2 November 23 -
Bandi Sanjay : రాహుల్ కి ఛాలెంజ్ విసిరిన బండి సంజయ్
మొన్న కేసీఆర్ కొడుకు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయన్నారు
Published Date - 01:08 PM, Thu - 2 November 23 -
Snake : ఏసీలో కాపురం పెట్టిన తాచుపాము..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదా శివుని పాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది
Published Date - 12:56 PM, Thu - 2 November 23 -
Women Voters: ఆడాళ్లు మీకు జోహర్లు.. మహిళా ఓటర్లపై ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోకస్, కారణమిదే!
ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లపై దృష్టి సారిస్తున్నాయి.
Published Date - 12:32 PM, Thu - 2 November 23 -
IT Rides : తెలంగాణ లో ఐటీ దాడులు..కాంగ్రెస్ నేతలే టార్గెట్..?
బడంగ్ పేట్ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలోను సోదాలు జరుగుతున్నాయి
Published Date - 12:13 PM, Thu - 2 November 23 -
Revanth Reddy : కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’ అంటూ రేవంత్ ట్వీట్
నిన్న మేడిగడ్డ.. నేడు అన్నారం..అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు..
Published Date - 11:15 AM, Thu - 2 November 23 -
Telangana : బిజెపి బేజారు.. కాంగ్రెస్ హుషారు..
రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ బిజెపి (Telangana BJP) వారికి అత్యంత కీలకమైనదిగా మారింది.
Published Date - 11:09 AM, Thu - 2 November 23 -
Rahul Gandhi : కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు ఏటీఎం – రాహుల్
రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతీ కుటుంబంపై అప్పు భారాన్ని మోపారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు అందిస్తాం అన్నారు
Published Date - 10:30 AM, Thu - 2 November 23 -
Rahul Medigadda Barrage : మేడిగడ్డ వద్ద టెన్షన్ వాతావరణం..
రాహుల్ తో పాటు రేవంత్ , భట్టి , శ్రీధర్ బాబు తదితరులు బ్యారేజ్ ను పరిశీలించి , రాహుల్ హైదరాబాద్ కు బయలుదేరారు. రాహుల్ రావడంతో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు
Published Date - 10:10 AM, Thu - 2 November 23 -
Rahul Gandhi: నేడు మేడిగడ్డకు రాహుల్ గాంధీ..!
తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం దానిని సందర్శించనున్నారు.
Published Date - 07:07 AM, Thu - 2 November 23 -
Chandrababu : చంద్రబాబు ఇంటికి ఏఐజీ వైద్యుల బృందం
హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబును ఏఐజీ వైద్యుల బృందం కలిసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు
Published Date - 09:25 PM, Wed - 1 November 23 -
CM KCR Election Campaign : రైతుల బాధలు కాంగ్రెసోళ్లకు తెలుసా..? – కేసీఆర్ ఫైర్
ధరణి తీసివేస్తమని రాహుల్ గాంధీ అంటున్నాడు. అసలు రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా.. ఎవుసరం ఎరుకనా? ఎన్నడన్న నాగలి పట్టిండా? రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెల్వక అజ్ఞానంతో మాట్లాడుతున్నడు.
Published Date - 09:08 PM, Wed - 1 November 23 -
Chalamala Krishnareddy : బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి..రాజగోపాల్ ఫై పోటీ..?
అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్స్ అంత పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , బిజెపి (BJP) , కాంగ్రెస్ (Congress) ఇలా అన్ని పార్టీలలో ఇలా అసమ్మతి సెగలు నడుస్తున్నాయి. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తే..పార్టీ మాకు కాదని వేరే వల్ల కు, కొత్తగా పార్టీలో చేరిన వారికీ టికెట్ ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వారికీ ఎవరైతే పార్టీ టికెట్ ఇస్తుందో అందులో చేరుతున్నారు. తాజాగా
Published Date - 04:43 PM, Wed - 1 November 23