Telangana
-
Telangana: డా:బీఆర్ అంబేద్కర్ ని ఓడించింది కాంగ్రెస్సే
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ సభలలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు చెన్నూరు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించారు.
Published Date - 04:45 PM, Tue - 7 November 23 -
BRS Strategy: బీఆర్ఎస్ కొత్త వ్యూహం.. సోషల్ మీడియా కీలకం
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని మొదలు పెట్టింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎఫ్‌ఎం రేడియో టాక్ షోలు, తెలుగు సినీ నటులతో ఇంటర్వ్యూల నుంచి యూట్యూబ్,
Published Date - 04:23 PM, Tue - 7 November 23 -
YSRTP: వైఎస్సార్టీపీకి కీలక నేతలు రాజీనామా, షర్మిల గో బ్యాక్ ఆంధ్ర అంటూ నినాదాలు
సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీ కి పలువురు నేతలు రాజీనామాలు చేశారు.
Published Date - 03:25 PM, Tue - 7 November 23 -
Ponguleti : త్వరలోనే నాపై ఐటీ రైడ్స్.. బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది : పొంగులేటి
Ponguleti : వచ్చే రెండు, మూడు రోజుల్లో తనపై ఐటీ రైడ్స్ జరగొచ్చని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Published Date - 03:23 PM, Tue - 7 November 23 -
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో సభ్యులంతా కాంగ్రెస్ గూటికి…
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అయితే మొదటి కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించగా
Published Date - 03:13 PM, Tue - 7 November 23 -
Raja Singh : రాజాసింగ్‌పై మరో రెండు కేసులు.. ఫిర్యాదులు ఏమిటంటే ?
Raja Singh : ఎన్నికల వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు.
Published Date - 12:31 PM, Tue - 7 November 23 -
PM Modi: హైదరాబాద్ కు మోడీ రాక, నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఎల్బీ స్టేడియంను సందర్శించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
Published Date - 11:59 AM, Tue - 7 November 23 -
TS Polls – BJP 4th List : బీజేపీ నాలుగో జాబితా విడుదల..
తొలి జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒకర్ని, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా..ఈరోజు నాల్గో జాబితాలో 12 మందితో కూడిన అభ్యర్థులను విడుదల చేసింది
Published Date - 11:46 AM, Tue - 7 November 23 -
T Congress : మరోసారి కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి సెగలు..రేవంత్ ఇంటివద్ద ఉద్రిక్తత
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడేందుకు కూడా ఈయన సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
Published Date - 11:38 AM, Tue - 7 November 23 -
MLC Kavitha: కరెంటు పై కట్టుకథలు చెప్పడం మానండి, కిషన్ రెడ్డిపై కవిత ఫైర్
కరెంటు సరఫరా పై కట్టు కథలు చెప్పడం మానేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
Published Date - 11:11 AM, Tue - 7 November 23 -
Whats Today : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పెద్దపల్లికి సీఎం కేసీఆర్.. పుట్టపర్తికి జగన్
Whats Today : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు రానున్నారు.
Published Date - 09:33 AM, Tue - 7 November 23 -
Azharuddin : హెచ్‌సీఏ కేసులో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు ముందస్తు బెయిల్
కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి, క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు మల్కాజిగిరి మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 09:11 AM, Tue - 7 November 23 -
Munugode : మునుగోడు లో బిఆర్ఎస్ కు భారీ షాక్..కాంగ్రెస్ లోకి కీలక నేతలు
బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నాంపల్లి జెడ్పీటీసీ ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రవి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి
Published Date - 11:35 PM, Mon - 6 November 23 -
Telangana Congress 3rd List : కాంగ్రెస్ మూడో జాబితా వచ్చేసింది..కామారెడ్డి బరిలో రేవంత్
కామారెడ్డి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు
Published Date - 11:21 PM, Mon - 6 November 23 -
Harish Rao: ఉత్తం గడ్డం తీయలేదు, రేవంత్ రాజకీయం సన్యాసం తీసుకోలేదు: మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ నేత నగేష్ ముదిరాజ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు.
Published Date - 05:45 PM, Mon - 6 November 23 -
KA Paul: కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా ఇదే!
ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి.
Published Date - 04:29 PM, Mon - 6 November 23 -
Jagga Reddy : కేసీఆర్ కు కాంగ్రెస్ గెలుపు భయం పట్టుకుంది – జగ్గారెడ్డి
తెలంగాణలో ప్రజలు అంతా కాంగ్రెస్ తో ఉన్నారని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ కి 70 సీట్లు వస్తాయన్నారు. సింగిల్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు
Published Date - 03:54 PM, Mon - 6 November 23 -
YS Sharmila : రేవంత్ రెడ్డి ఓ దొంగ ..ఏనాటికి అలాంటి వారు సీఎం కాలేరు – వైస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొంగ అని సుప్రీం కోర్టే చెప్పింది..కేస్ డిస్మిస్ కోసం కోర్టుకెళ్తే రేవంత్ రెడ్డి దోషి అని న్యాయస్థానం చెప్పింది..అలాంటి దొంగలు అన్ని పార్టీలలో ఉన్నారు
Published Date - 03:30 PM, Mon - 6 November 23 -
Bandi Sanjay : కరీంనగర్ లో నామినేషన్ వేసిన బండి సంజయ్
ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా బయటకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లను కోరారు
Published Date - 02:55 PM, Mon - 6 November 23 -
Kohli Century : కోహ్లీ సెంచరీ కొట్టి సచిన్ రికార్డు సమం చేసాడు..మనం కూడా సెంచరీ కొట్టాలి – KTR
కోహ్లీ సెంచరీ కొట్టి సచిన్ రికార్డు సమం చేసాడు..మనం కూడా త్వరలో జరగబోయే ఎన్నికల్లో సెంచరీ స్థానాల్లో విజయం సాధించి మరోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని పిలుపునిచ్చాడు.
Published Date - 02:26 PM, Mon - 6 November 23