HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Gram Panchayat Elections 2024 Notification Will Releases Soon

Telangana Gram Panchayat Elections 2024: జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. త్వరలో నోటిఫికేషన్

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుంది. జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

  • Author : Praveen Aluthuru Date : 06-12-2023 - 7:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Gram Panchayat Elections 2024
Telangana Gram Panchayat Elections 2024

Telangana Gram Panchayat Elections 2024: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుంది. జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు గానూ డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.జనవరి 31వ తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తికానుంది. గతంలో సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో 3 దశల్లో జరిగాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారం చేపట్టింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లతో ప్రతిపక్ష పాత్ర పోషించనుంది.

Also Read: Revanth Reddy Invitation : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరణ ఆహ్వాన పత్రిక చూసారా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gram Panchayat Elections 2024
  • notification
  • Sarpanch Elections
  • telangana

Related News

PV Huzurabad JAC Leaders Demand Formation of District In name Of PV Narasimha Rao

తెలంగాణ లో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం.. పీవీ నరసింహారావు పేరు ఖరారు ?

pv Narasimha Rao తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల డిమాండ్లు ఊపందుకున్నాయి. గతంలో జరిగిన విభజన అశాస్త్రీయమని మంత్రి అనడంతో.. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదనే ‘పీవీ నరసింహారావు జిల్లా’గా ఏర్పాటు చేయాల

  • The Raja Saab

    ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల‌కు గుడ్ న్యూస్‌!

  • kcr rule

    కేసీఆర్ నమ్మించి తెలంగాణ ప్రజలగొంతు కోసాడా ? కవిత వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుంది !!

  • Largest Steel Bridge hyderabad

    హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

  • CM Revanth Reddy to visit Medaram on 18th of this month

    ఈ నెల 18న మేడారంకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

  • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

  • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి

  • అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd