Telangana
-
Ration Cards: కాంగ్రెస్ పథకాలు అందాలంటే రేషన్ కార్డులు జరీ చేయాలి
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా నిరుపేదలను నిర్లక్ష్యం చేసిందని, అర్హులందరికీ రేషన్ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది.
Published Date - 07:31 PM, Tue - 12 December 23 -
High Tension at Yashoda Hospital : సోమాజిగూడ యశోద హాస్పటల్ వద్ద ఉద్రిక్తత ..
కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న యశోద హాస్పటల్ ( Yashoda Hospital) వద్ద ఉద్రిక్తత వాతావరణం (High Tension ) నెలకొంది. కేసీఆర్ (KCR) ను చూడాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు , పార్టీ శ్రేణులు రావడం తో అక్కడ ఒక్కరిగా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ ను కల్పించడం కుదరదని చెప్పడం తో హాస్పటల్ వద్దే వారంతా బెటాయించి ఆందోళన చేస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. ఆస్పత్రి ము
Published Date - 07:03 PM, Tue - 12 December 23 -
KCR Request: త్వరలో కోలుకొని మీ ముందుకు వస్తా, దయచేసి ఆస్పత్రికి రాకండి!
కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కారణంగా హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందతున్న విషయం తెలిసిందే.
Published Date - 05:24 PM, Tue - 12 December 23 -
Prajavani : ప్రజావాణి కి అనూహ్య స్పందన లభించింది – మంత్రి కొండా సురేఖ
తెలంగాణ సీఎం (Telangaan CM ) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తన మార్క్ చూపిస్తున్నాడు. గత ప్రభుత్వం లోపాలను సరిచేస్తూ..సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మెప్పుపొందుతున్నారు. అధికారంలోకి వచ్చి రాగానే ప్రగతి భవన్ ను కాస్త మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ (Mahatma Jyotiba Phule Praja Bhavan) గా మర్చి వార్తల్లో నిలిచారు. అలాగే ప్రజావాణి (Prajavani) పేరిట ప్రతి మంగళవారం , శుక్రవారం ఉదయం 10 గంటల నుండ
Published Date - 03:57 PM, Tue - 12 December 23 -
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Published Date - 03:54 PM, Tue - 12 December 23 -
2024 Holidays List : 2024లో ప్రభుత్వ సెలవులు ఎన్ని వచ్చాయో తెలుసా..?
మరో 19 రోజుల్లో కొత్త ఏడాదిలోకి (New Year) వెళ్ళబోతున్నాం..దీంతో ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) ఫై ప్లాన్ చేసుకుంటూ..ఈ ఏడాది (2023) మొత్తంలో ఏ ఏ మంచి పనులు చేసాం..ఏ ఏ చెడ్డ పనులు చేసాం..వచ్చే ఏడాది లో ఏంచేయాలి..ఎలాంటి మార్పులు చేసుకోవాలి…వంటి వాటిపై మాట్లాడుకుంటున్నారు. అలాగే రాబోయే ఏడాదిలో ఎన్ని సెలవులు (2024 Holidays ) రాబోతున్నాయో కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో 2024 ఏడాదికి సంబం
Published Date - 03:45 PM, Tue - 12 December 23 -
Gas Cylinder : త్వరలోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించబోతున్నాం – మంత్రి ఉత్తమ్
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ఎన్నికల హామీలను అమలు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే మహాలక్ష్మి , చేయూత పథకాలను అమలు చేసిన సీఎం రేవంత్ (CM revanth Reddy)..మిగతా హామీల ఫై ఫోకస్ చేసారు. చెప్పినట్లే 100 రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని చూస్తున్నారు. ఇప్పటీకే అధికారులను ముమ్మరం చేసారు. ఇదే విషయాన్నీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ
Published Date - 03:31 PM, Tue - 12 December 23 -
Chief Security Officer : సీఎం రేవంత్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి
Chief Security Officer : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు.
Published Date - 03:24 PM, Tue - 12 December 23 -
Telangana Irrigation: తెలంగాణ ఇరిగేషన్ కు ప్రక్షాళన..
కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులో కుప్పకూలిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు
Published Date - 03:15 PM, Tue - 12 December 23 -
Telangana Vs Tamil Nadu : రూ.1000 కోట్ల పెట్టుబడిని ఎగరేసుకుపోయిన తమిళనాడు
Telangana Vs Tamil Nadu : తొలుత తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావించిన అమెరికాకు చెందిన గొరిల్లా గ్లాస్ తయారీ సంస్థ కార్నింగ్ మనసు మార్చుకుంది.
Published Date - 03:12 PM, Tue - 12 December 23 -
Free Bus Service : లేడీ గెటప్ వేసి ప్రయాణం చేస్తున్న మగవారు
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) పార్టీ..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను ప్రారంభించి ప్రజల్లో సంతోషం నింపింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus Service ) ప్రయాణ సౌకర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పథకానికి మహిళలు బ్రహ్మ రథంపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గా ప్రయాణించే సౌకర్యం కల్పించడం తో సీఎం రేవంత్ ఫై మహిళ
Published Date - 02:46 PM, Tue - 12 December 23 -
TSPSC Paper Leak : TSPSC చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
TSPSC చైర్మన్ రాజీనామా (TSPSC chairman Resigns ) విషయంలో షాక్ ఇచ్చారు గవర్నర్ తమిళసై (Governor Tamilisai Soundararajan). TSPSC పేపర్ లీకేజ్ విషయం తెలిసిందే. పేపర్ లీక్ (TSPSC Paper Leak) కావడం తో ఎంతో మంది నిరుద్యోగులు మనోవేదనకు గురయ్యారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..పేపర్ లీకేజ్ ఘటన ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి (TSPSC […]
Published Date - 02:11 PM, Tue - 12 December 23 -
Deputy CM Bhatti: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి..!
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) దర్శించుకున్నారు.
Published Date - 01:20 PM, Tue - 12 December 23 -
Auto Drivers: ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. ఆందోళనలో ‘హైదరాబాద్’ ఆటోవాలలు!
ఆర్టీసీ ఫ్రీ జర్నీతో తమ ఆదాయం 40 నుంచి 50 శాతం తగ్గిందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 01:15 PM, Tue - 12 December 23 -
New CPs : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కొత్త సీపీలు వీరే..
New CPs : తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖలో బదిలీలు, నియామకాలపైనా ఫోకస్ పెట్టింది.
Published Date - 01:14 PM, Tue - 12 December 23 -
Minister Uttam Kumar: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌర సరఫరాల శాఖ: మంత్రి ఉత్తమ్ కుమార్
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు.
Published Date - 12:46 PM, Tue - 12 December 23 -
Hyderabad Police: ఫైళ్ల చోరీ కేసుల్లో మాజీ మంత్రుల ప్రమేయం ఉంటే చర్యలు!
బీఆర్ఎస్ మాజీ మంత్రుల కార్యాలయాల్లో పలు ఫైళ్లు మాయమైన సంగతి తెలిసిందే.
Published Date - 12:36 PM, Tue - 12 December 23 -
Voter Registration : ఓటరు నమోదు, సవరణలకు మరో ఛాన్స్
Voter Registration : ఇంకొన్ని నెలల్లో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.
Published Date - 11:55 AM, Tue - 12 December 23 -
Amrapali Kata : సీఎం రేవంత్‌రెడ్డికి కార్యదర్శిగా కాట ఆమ్రపాలి..?
ఆమ్రపాలి కాట (Amrapali Kata)..తెలియని వారు లేరు. ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే కుగ్రామంలో కాట వెంకటరెడ్డి, పద్మావతి దంపతులకు మొదటి సంతానంగా ఈమె జన్మించింది. వెంకటరెడ్డిది వ్యవసాయ కుటుంబమే అయినా ఆయన విశాఖపట్నంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. దీంతో ఆమ్రపాలి ఉన్నత చదువులు మొత్తం విశాఖపట్నంలోనే చదివింది. ఆమ్రపాలి 2010 ఐఏఎస్ (IAS) బ్యాచ్‌కు చెందిన అధికారిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడి
Published Date - 11:39 AM, Tue - 12 December 23 -
Telangana High Court : మసీదుల్లోకి మహిళలను అనుమతించాలి – తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు ( Verdict) జారీ చేసింది. మసీదు. జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ (Allow Women In Mosques) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనని హైకోర్టు పేర్కొన్నది. శని శింగనాపూర్, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న
Published Date - 11:24 AM, Tue - 12 December 23