Telangana
-
Traffic Challans: ట్రాఫిక్ చలాన్ ఆఫర్ కు భారీ స్పందన, 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లు క్లియర్!
Traffic challans: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో పెండింగ్‌లో ఉన్న జరిమానాలపై 90 శాతం వరకు తగ్గింపు వచ్చింది. దీంతో భారీ స్పందనను పొందింది. కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు క్లియర్ చేయబడ్డాయి. అయినప్పటికీ, ఆన్‌లైన్ చెల్లింపుల పెరుగుదల వల్ల ట్రాఫిక్ చలాన్ సర్వర్ కు అంతరాయం కలిగింది. తరచు
Date : 30-12-2023 - 12:54 IST -
6 Guarantee Application Form : ట్రంకు పెట్టెల్లో ప్రజాపాలన అప్లికేషన్లు..
తెలంగాణాలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ప్రస్తుతం ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ద్వారా ఆరు పథకాలకు (6 Guarantees) సంబదించిన దరఖాస్తులను (Application Form) స్వీకరిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేంద్రాల బాట పడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజు గురువారం 7.46 లక్షల దరఖాస్తులు రాగా, రెండో రోజైన శుక్రవారం 8.12 లక్షల మంది దర
Date : 30-12-2023 - 12:48 IST -
New RTC Buses Inaugurate : కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం..
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తుంది. అధికారంలోకి వచ్చి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించి వారిలో సంతోషం నింపడమే కాదు ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్య పెంచుతోంది. రూ. 400 కోట్లతో 1,050 బస్స
Date : 30-12-2023 - 12:37 IST -
Telangana Govt Sensational Decision : రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(ఓడీ)లను రద్దు
తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) కీలక నిర్ణయాలు (Sensational Decisions) తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటీకే అనేక శాఖల్లో పలు మార్పులు , అధికారుల బదిలీ వంటి నిర్ణయాలు తీసుకోగా..తాజాగా రవాణా శాఖ(Transport Department)లో ఆన్ డ్యూటీ(ఓడీ)లను రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖలో ఉన్న ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల
Date : 30-12-2023 - 12:05 IST -
MLC Election: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక, వివరాలు ఇవే
MLC Election: ఖమ్మం-వరంగల్-నలగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జూన్ 8లోగా ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జనగాం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన
Date : 30-12-2023 - 12:03 IST -
Dil Raju : నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీగా దిల్ రాజు..?
సినిమా అండ్ పాలిటిక్స్ నిజానికి ఈ రెండు వేరు వేరు కానీ ఇప్పుడు ఆ రెండు మిక్స్ అవుతున్నాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలు నిర్మిస్తున్నారు. సినిమాల్లో ఉన్న వారు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా ఇరువురు కలిసి సినిమాలు , రాజకీయాలు ఒకేసారి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ వారు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా , మంత్రులుగా , ఎమ్మెల్యేలుగా ఇలా ఎన్నో పదవ
Date : 30-12-2023 - 11:54 IST -
TSRTC : గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ భూముల లీజు.. ఎందుకు ?
TSRTC : మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పడిపోయింది.
Date : 30-12-2023 - 10:22 IST -
Minister Seethakka : అధికారులను హెచ్చరించిన మంత్రి సీతక్క
మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Minister Seethakka)..తన మార్క్ చూపిస్తుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పదవి దక్కినప్పటికీ..తనను మేడం అని కాకుండా.. సీతక్కగానే పిలవాలని కోరారు. సీతక్క అన్న పిలుపులోనే ఆప్యాయత ఉంటుందని.. ఎంత ఎదిగినా తాను ప్రజల మనిషినేనని అన్నారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమన్నారు. ఈమె మాటలు అక్కడి వారినే కాదు రాష్ట్ర ప
Date : 29-12-2023 - 9:37 IST -
BRS: లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం, జనవరి 3 నుంచి సమావేశాలు షురూ!
జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది.
Date : 29-12-2023 - 3:58 IST -
Hyderabad : శ్రీ చైతన్య ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్ (Hyderabad) లో మరో విద్యార్థి (Intermediate First Year Student) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గత కొద్దీ రోజులుగా ఇంటర్ విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్నా సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని ఫీర్జాదిగూడ (Peerzadiguda) శ్రీ చైతన్య కాలేజ్ (Sri Chaitanya )లో ఇంటర్మీడియట్ విద్యార్థిని వర్ష (Varsha) బలవన్మరణానికి పాల్పడిం
Date : 29-12-2023 - 3:42 IST -
Barrelakka: రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు
Barrelakka: సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క శుక్రవారం మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో జరిగిన ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో RGV బరలక్కను పవన్ కళ్యాణ్‌తో పోల్చారు. పేరు లేదా ఊరు లేకపోయినప్పటికీ ఆమె ప్రజాదరణ పొందిందని, అయితే సూపర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారని కామెంట్ చేశాడు. ఆర్జీవీ వ్యాఖ్యలతో కంగుతిన్న ఆమె తన న్యాయవాది రాజేష
Date : 29-12-2023 - 3:36 IST -
Viral Tweet : సీఎం రేవంత్ ను కట్టిపడేసిన ‘సలార్’ సాంగ్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ (Salaar) మూవీ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ (Prabhas) , పృథ్వీరాజ్ (Prithviraj ) లు కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 22 న విడుదలైంది. ఇక ఈ సినిమాలోని ఓ సాంగ్ (Sooride Godugu Patti Song) తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) […]
Date : 29-12-2023 - 3:30 IST -
CM Revanth First International Tour : ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తొలి విదేశీ పర్యటన (First International Tour) చేయబోతున్నాడు. జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే దావోస్ (Davos ) ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridar Babu), అధికారులు వెళ్లనున్నారు. ఈ సదస్సుల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, […]
Date : 29-12-2023 - 3:02 IST -
Medigadda Barrage : కొత్త బ్లాక్ కట్టాల్సిందే – ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ లో గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని బట్టబయలు చేసేందుకు ప్రత్యేక కమిటీలను వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) పిల్లర్ కుంగిపోవడం తో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగుల
Date : 29-12-2023 - 2:52 IST -
Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన, తొలిరోజు 7,46,414 దరఖాస్తులు
Praja Palana: ప్రజాపాలన తొలిరోజైన గురువారం నాటికి 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు రాగా, అన్ని మున్సిపాలిటీల నుంచి జీహెచ్‌ఎంసీతో కలిపి 4,57,703 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో మున
Date : 29-12-2023 - 1:48 IST -
Telangana Crimes: 2023లో తెలంగాణలో నేరాలు పెరిగాయి: డీజీపీ రవిగుప్తా
Telangana Crimes: తెలంగాణ రాష్ట్రంలో నేరాలు పెరిగాయా? అని అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2022తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు 8.97 శాతానికి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ 2023లో పోలీసు శాఖ సాధించిన విజయాల గురించి ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం నేరాల రేటులో సైబర్ నేరాలు 17.59 శాతానికి పెర
Date : 29-12-2023 - 1:24 IST -
Yeleti Suresh Reddy : జహీరాబాద్ బిజెపి ఎంపీ బరిలో ఏలేటి సురేష్ రెడ్డి
పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు (Parliament Elections 2024) అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి..తెలంగాణ (Telangana) విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించి తన ఉనికిని పెంచుకున్న బిజెపి (BJP)..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఈ మేరకు బిజెపి అగ్ర నేత, కేంద్రమంత్రి అమిత్ షా (Amith Shaa)..శుక్రవారం హైదరాబాద్ లో తెలంగాణ బిజెపి నేతల తో సమావేశమై..పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి
Date : 29-12-2023 - 12:33 IST -
Bandi Sanjay: రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ.. రద్దైన రైళ్ల కోసం రిక్వెస్ట్
ఉత్తర భారతదేశం నుంచి రద్దయిన రైళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ బీజేపీ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. సీజన్‌లో దాదాపు 1.50 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్లే 60 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. కొందరు అయ్యప్ప భక్తులు తమ వార్షిక తీర్థయాత్ర కోసం శబరిమలకు వెళ్లేందుకు సహకరించాలని కోరుతూ తనను కలిశార
Date : 29-12-2023 - 11:49 IST -
Telangana Vehicles: తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా..?
తెలంగాణలో మొత్తం రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య (Telangana Vehicles) 1.6 కోట్లు దాటింది. ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో కొత్త వాహనాలను జోడించడంలో హైదరాబాద్ ముందుంది.
Date : 29-12-2023 - 9:55 IST -
Technical Glitches: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన.. కానీ వెబ్‌సైట్ లో సాంకేతిక సమస్యలు..!
భారీ రద్దీ కారణంగా వెబ్‌సైట్ గత రెండు రోజులుగా కొన్ని సాంకేతిక సమస్యల (Technical Glitches)ను ఎదుర్కొంటోంది.
Date : 29-12-2023 - 9:13 IST