HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Modi Did Injustice To Telangana Every Time During Kcrs Regime Former Mp Vinod

BRS Party: కేసీఆర్ హయాంలో తెలంగాణకు ప్రతిసారి మోడీ అన్యాయం చేశారు : మాజీ ఎంపీ వినోద్

  • Author : Balu J Date : 27-12-2023 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
B Vinod Imresizer
B Vinod Imresizer

BRS Party: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోడీ కలవడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర సమస్యల పై ప్రధాని మోడీ గారికీ వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోష దాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాల సార్లు కేసీఆర్ మోడిని కలవడం జరిగిందని, కేసీఆర్ ప్రధాని మోడీ కలిసిన ప్రతి సారీ చూస్తామని చెప్పారు తప్పా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు.

విభజన చట్టంలో ముఖ్యంగా రహదారులు విషయంలో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా  ఒక్క హామీ కేంద్రం నెరవేర్చలేదని, మేము అధికారంలో ఉన్నప్పుడు రాసిన లేఖలే మరోసారి మోడీ గారికీ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రహదారులు విషయంలో ఎన్నోసార్లు పార్ల మెంట్ లో మాట్లాడం జరిగిందని, 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడలేదని వినోద్ గుర్తు చేశారు. ఇవ్వాళ బీబీనగర్ లో ఎయిమ్స్ వచ్చిందీ అంటే దానికి కారణం  బీ ఆర్ఎస్ పార్టీనే. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం ఎన్నడూ కేంద్రం దగ్గర రాజీ పడలేదు, ప్రతిసారీ పార్లమెంట్ లో గోంతుచించుకుని మాట్లాడం జరిగిందని ఆయన అన్నారు.

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చిందే బిఆర్ఎస్ పార్టీ అని, ఖాజీ పేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉన్నదని, ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినప్పుడు 45 వేల కోట్ల రూపాయలతో బుందేల్ ఖండ్ కు ప్రాజెక్ట్ ఇచ్చారని, కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఉన్నాయి అని అక్కడ మోడీ అప్పర్ భద్రకు ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇచ్చారని వినోద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సారి మోడీ అన్యాయం చేశారని, ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ వినోద్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Bhavan
  • brs party
  • hyderabad
  • mp vinod

Related News

Gas Uttam

LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

రాష్ట్రంలో సుమారు ఒక లక్షకు పైగా ఆటో రిక్షాలు ఎల్‌పీజీ (LPG) ఇంధనంపై ఆధారపడి నడుస్తుండగా, ప్రస్తుతం సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్

  • Pawan Cbn Hyd

    Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

  • Asbl Sriramanavami

    Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Uber Driver Booked For Obsc

    Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

Latest News

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd