Telangana
-
AP : 35 శాతం ఓట్లతో తెలంగాణలో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తాం – అమిత్ షా
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) ఈరోజు హైదరాబాద్ (Hyderabad) కు వచ్చారు. బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా..పార్లమెంట్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేసారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections 2023) ఫలితాలపై సమీక్షించారు. కొత్త ప్రభుత్వం పాలన, రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, గరిక
Date : 28-12-2023 - 9:25 IST -
Abhaya Hastham : ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న..అభయ హస్తం
తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , ఆరోగ్య శ్రీ పెంపు వంటివి అమలు చేయగా..తాజాగా ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించడం మొదలుపెట్టింది. ఈరోజు ( డిసెంబర్ 28 ) నుండి జనవరి 06 వరకు ప్రజల నుండి ఈ దరఖాస్తు పత్రాలను స్వీకరిస్తుంది. కాగా ఈ దర
Date : 28-12-2023 - 8:01 IST -
TS Inter Exam Dates 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ టైమ్‌టేబుల్
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
Date : 28-12-2023 - 6:24 IST -
Amit Shah: భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
తెలంగాణ నుంచి లోకసభ ఎన్నికల్లో కనీసం 10 సీట్లను సాధించేందుకు అమిత్ షా వ్యూహాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.అయితే సన్నాహక సమావేశానికి హాజరయ్యే ముందు అమిత్ షా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Date : 28-12-2023 - 5:45 IST -
New Year 2024: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే రూ.15,000 ఫైన్
నూతన సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15000 వరకు జరిమానా విధించాలని నగర పోలీసులు నిర్ణయించారు.మొదటిసారి పట్టుబడిన వారిపై రూ.10,000 మరియు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంది
Date : 28-12-2023 - 5:17 IST -
Khammam: ఖమ్మం ఎంపీ రేసులో భట్టి సతీమణి, బరిలోకి మల్లు నందిని!
Khammam: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని బరిలోకి దిగబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఖమ్మం లోక్‌సభ సీటు కోసం అన్వేషిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నేతలు అంటున్నారు. ఖమ్మం ఎంపీ నియోజకవర్గ
Date : 28-12-2023 - 4:57 IST -
TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు సజ్జనార్ వార్నింగ్, కారణమిదే!
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణలో అమలు చేయడంతో బస్సుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఫలితంగా, కొంతమంది వ్యక్తులు, అనవసరమైనప్పటికీ బస్సులలో ప్రయాణిస్తున్నారు. ఫుట్‌బోర్డ్ లలోనూ జర్నీ చేస్తున్నారు. ఒక బాధాకరమైన సంఘటనలో ప్రయాణీకులను హెచ్చరించడానికి ప్రయత్నించిన మహిళా కండక్టర్ కొంతమంది మహిళలు అవమానాలకు గురిచేశ
Date : 28-12-2023 - 4:37 IST -
Amit Shah : తెలంగాణ బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా..
బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah )…తెలంగాణ బిజెపి నేతలకు (Telangana BJP Leaders) స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి..ఈ క్రమంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో భేటీ అయ్యేందుకు గాను మధ్యాహ్నం హైదరాబాద్ (Hyderabad) కు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా కు.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప
Date : 28-12-2023 - 4:07 IST -
Eatala Rajender: కాంగ్రెస్ లోకి ఈటెల?.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ
హుజూరాబాద్, గజ్వేల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
Date : 28-12-2023 - 3:18 IST -
Praja Palana : రూ.50 , రూ.100 లకు అభయ హస్తం దరఖాస్తు పత్రాలను అమ్ముతున్న దళారులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా (Praja Palana) కార్యక్రమంలో కొంతమంది దళారులు అప్లికేషన్ పత్రాలను అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రా
Date : 28-12-2023 - 3:12 IST -
Free Scheme : బస్సుల కోసం పడిగాపులు…ఫ్రీ అంటే ఇదేనేమో..!
ఫ్రీ (Free) అంటే ..ఇదా..? ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా..? కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వస్తే ఇలా ఉంటుందా..? ఇందుకోసమేనా..రేవంత్ (CM Revanth )ను గెలిపించుకున్నాం..? డబ్బులు పోయిన మంచిదే కానీ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం లేనప్పుడే బాగుంది..ఇందుకు ఈ కష్టాలు..గంట నుండి ఒక్క బస్సు రాలేదు..బస్సు కోసం వందలమంది ఎదురుచూస్తున్నారు..ఇది ప్రస్తుతం ఏ బస్టాండ్ కు వెళ్లిన ప్రయాణికులు చెప్పే మాట. కాంగ్రెస్ అధికార
Date : 28-12-2023 - 2:53 IST -
Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ‘మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం’ అని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి విక్రమార్
Date : 28-12-2023 - 1:47 IST -
Free Bus Scheme : ఫ్రీ బస్సు లో మీరెందుకు అంటూ కండక్టర్నే కిందకు దించేసిన ప్రయాణికులు..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన మహిళా ఫ్రీ బస్సు (Free Bus Scheme) సౌకర్యం..ఆర్టీసీ సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ కి భారీ లాభాలు వస్తున్నాయని సంబర పడాలో..డ్రైవర్లపై , కండక్టర్ల ఫై దాడులు జరుగుతున్నాయని బాధపడాలో అర్ధం కావడం లేదు. తాజాగా కొత్తగూడెం (Kothagudem) లో బస్సు డ్రైవర్ నాగరాజు ఫై ఆటో డ్రైవర్లు దాడి చేసిన వార్త వెల
Date : 28-12-2023 - 1:00 IST -
Harish Rao: కరోనా సంక్షోంభంలో రైతులకు రైతుబంధు అందించాం: హరీశ్ రావు
Harish Rao: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం దురదృష్టకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లోని వైస్రాయ్ గార్డెన్స్‌లో జరిగిన మెదక్, హవేలి ఘనాపూర్ మండలాల బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆరు స్థానాల్లో విజయం సాధించామని, స్థానిక సంస్థల
Date : 28-12-2023 - 12:42 IST -
Formula E: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు.. కారణమిదే..?
ఫిబ్రవరి 10, 2024న జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ (Formula E) రద్దు చేసినట్టు తెలుస్తోంది.
Date : 28-12-2023 - 12:30 IST -
Free Bus Travel Scheme : కొత్తగూడెంలో బస్సు డ్రైవర్ ఫై దాడి చేసిన ఆటో డ్రైవర్లు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం..బస్సు డ్రైవర్లకు , కండక్టర్లకు చుక్కలు చూపిస్తుంది. గుర్తింపు కార్డు చూపించే విషయంలో మహిళలు కండక్టర్లతో గొడవకు దిగుతుంటే..మరోపక్క తమ స్టేజ్ వద్ద బస్సులు ఆపడం లేదని డ్రైవర్స్ తో గొడవకు దిగుతున్నారు. ఇక ఇప్పుడు ఆటో డ్రైవర్లు సైతం బస్సు డ్రైవర్స్ ఫై దాడికి దిగడం మొదలుపెట్టారు. ఈ ఘటన కొత్తగూడెం లో చోటుచేసుకుంది. క
Date : 28-12-2023 - 11:50 IST -
Praja Palana Program : 6 గ్యారెంటీలకోసం బారులు తీరిన ప్రజలు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల (Congress 6 Guarantees) కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మొదలైన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను ఈరోజు నుండి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తుం
Date : 28-12-2023 - 11:32 IST -
Amit Shah: నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. హైదరాబాద్ కు అమిత్ షా..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హాజరుకానున్నారు.
Date : 28-12-2023 - 8:42 IST -
Group-II Postponed: మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బుధవారం నాడు జనవరి 6, 7లో జరగాల్సిన గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పరీక్షను వాయిదా (Group-II Postponed) వేసింది.
Date : 28-12-2023 - 8:13 IST -
Sunburn Event: సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహకుడిపై చీటింగ్ కేసు
సన్‌బర్న్ హైదరాబాద్ ఈవెంట్‌కు మరో ట్విస్ట్. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుశాంత్ అలియాస్ సుమంత్ సన్ బర్న్ అనే ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు
Date : 27-12-2023 - 8:15 IST