Telangana
-
KA Paul Meet With CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన KA పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిశారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. తెలంగాణ […]
Date : 25-12-2023 - 1:46 IST -
Road Accidents in Telangana : ప్రాణాలు తీస్తున్న పొగమంచు ..
గత కొద్దీ రోజులుగా తెలంగాణ (Telangana) లో చలి విపరీతంగా పెరిగింది..ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలామంది నిద్రలోనే కన్నుమూస్తున్నారు. ఈరోజు సోమవారం పొగమంచు కారణంగా జరిగిన పలు ప్రమాదాల్లో (Accidents) ఆరుగురు మృతి (Dies) చెందారు. వికారాబాద్ జిల్లాలో పొగ మంచు కారణంగా శివారెడ్డిపేట్ చెరువులోకి కారు దూసుక
Date : 25-12-2023 - 12:11 IST -
Kavitha Vs Rahul Gandhi : రాహుల్.. హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి : కవిత
Kavitha Vs Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు.
Date : 25-12-2023 - 11:59 IST -
Bandla Ganesh: పవర్ లేనివారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు? కేటీఆర్ పై బండ్ల ఫైర్
Bandla Ganesh: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ బీఆర్ఎస్ పార్టీ పై మరోసారి విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంపై ఆయన ఘాటుగా స్పందించారు. అధికారం లేని వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఏం చేశారో, ఎంత దోచుకున్నారో, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి వచ్చారో చెప్పగలరా అం
Date : 25-12-2023 - 11:58 IST -
Sunburn : ‘సన్ బర్న్’ ఫై చర్యలు – సీపీ అవినాష్ మహంతి
డిసెంబర్ 31 వేడుకలకు హైదరాబాద్ (Hyderabad) నగరం సిద్దమవుతుంది. ఇప్పటీకే పలు రెస్టారెంట్స్ , హోటల్స్ , క్లబ్స్ ఇలా అన్ని కూడా న్యూ ఇయర్ (New Year Celebrations ) వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇతర రాష్ట్రాల వారు సైతం హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సంబధించి […]
Date : 25-12-2023 - 11:34 IST -
Medigadda Project : ఈ నెల 29న మేడిగడ్డకు ఉత్తమ్, శ్రీధర్‌బాబు
ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ కు బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారని ఈ మేరకు సాగునీటి శాఖ, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశార
Date : 25-12-2023 - 11:19 IST -
CM Revanth Reddy: అధికారులు రోజుకు 18 గంటలు పని చేయాలి: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో అధికారులకు సమస్యలుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమాచారం అందించి వెంటనే విధుల నుంచి వైదొలగవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 18 గంటలు పని చేయాలని అధికారులకు సూచించారు.
Date : 25-12-2023 - 11:09 IST -
Congress 6 Guarantees : ఆరు గ్యారెంటీల పట్ల రేషన్ కార్డు లేనివారి ఆందోళన
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్షి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పరిధి పెంచడం చేసిన రేవంత్ సర్కార్..100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను (Congress 6 Guarantees) అమలు చేయాలనీ చూస్తుంది. ఇందుకోసం ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. We’re now on [&hellip
Date : 25-12-2023 - 11:09 IST -
Covid-19: కోవిడ్ కలకలం, ఒకే ఇంట్లో ఐదుగురికి పాజిటివ్
Covid-19: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇటీవల గాంధీనగర్‌కు చెందిన సుంకరి యాదమ్మ (65) జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రోగ నిర్ధారణ తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కరోనా ఉన్నట్టు ధృవీకరించారు. హన్మకొండలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజిఎం) ఆసుపత్రిలో చే
Date : 25-12-2023 - 11:05 IST -
CM Revanth Reddy: రేవంత్‌లో రాజన్నను చూస్తున్నాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలోని పాలనా సమర్థతను చూస్తున్నామని కొండా సురేఖ అన్నారు. హనుమకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
Date : 25-12-2023 - 8:44 IST -
Job Skills : జాబ్ స్కిల్స్‌లో తెలంగాణ, ఏపీ ర్యాంకింగ్స్ ఎంతో తెలుసా ?
Job Skills : దేశ ప్రజల్లో ఉద్యోగ నైపుణ్యాలపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర ఆర్గనైజేషన్లతో కలిసి వీబాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Date : 25-12-2023 - 7:22 IST -
ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించిన తెలంగాణ సర్కార్
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించింది తెలంగాణ సర్కార్.కరీంనగర్ ఇంచార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జిగా దామోదర రాజనర్సింహ, ఖమ్మం ఇంచార్జిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. వరంగల్ ఇంచార్జిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి ఇంచార్జిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్ ఇంచార్జిగా పొన్నం ప్రభాకర్, మెదక
Date : 24-12-2023 - 8:29 IST -
IAS Transfers in Telangana : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..
తెలంగాణ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన దగ్గరి నుండి వరుసగా అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వంలో పనిచేసిన అన్ని శాఖల్లోని అధికారులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా పలువురు ఐఏఎస్‌ల బదిలీలు చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శా
Date : 24-12-2023 - 8:17 IST -
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది
హుజూరాబాద్ (Huzurabad) నుంచి హనుమకొండ (Hanmakonda) వెళ్తున్న పల్లె వెలుగు బస్సు (BUS) పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో బస్సు ఉండగా..దానిని వెనుక రెండు చక్రాలు (Bus Wheels Blown) ఊడిపోయాయి. దాంతో ఒక పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, బస్సు స్పీడ్ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక
Date : 24-12-2023 - 6:45 IST -
KTR : ‘ప్రజా దర్బార్’ పొమ్మంది.. ‘తెలంగాణ భవన్’ రమ్మంది.. ఇల్లందు అన్నపూర్ణకు కేటీఆర్ సాయం
KTR : ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్‌కు చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు వచ్చారు.
Date : 24-12-2023 - 6:33 IST -
Bhupalpally Collector : అటెండర్ తో బూట్లను మోయించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally ) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) వివాదంలో చిక్కుకున్నారు. తన బూట్లను (Shoes) అటెండర్ (Attender) తో మోయించి వార్తల్లో నిలిచారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఒక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి కలెక్టర్ షూ లతో ప్రవేశించారు. వెంటనే తన షూ విప్పి.. పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. అటెండర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్ల
Date : 24-12-2023 - 6:17 IST -
Telangana: ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి: కేటీఆర్
కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణయే కారణమని కేటీఆర్ అన్నారు.
Date : 24-12-2023 - 4:53 IST -
Rs 500 Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈ స్కీమ్‌కు ఆ కార్డులే ప్రామాణికం ?
Rs 500 Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్లను ప్రజలకు అందించే ‘మహాలక్ష్మి’ స్కీమ్(Rs 500 Gas Cylinder) కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Date : 24-12-2023 - 2:44 IST -
Yadadri : వరుస సెలవులతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు
వరుస సెలవులు రావడంతో యాదాద్రి (Yadadri)కి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం , అలాగే బస్సు ఫ్రీ సౌకర్యం ఉండడం తో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రావడంతో స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, ఉచిత దర్శనంకి 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేసారు. ఒక్క యాదద్రే [
Date : 24-12-2023 - 12:32 IST -
BRS Sweda Patram : కాంగ్రెస్ శ్వేత పత్రాల మీద కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ (Sveda Patras) విడుదల చేసింది. వాస్తవానికి శనివారం ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ కార్యక్రమం ఈరోజుకు వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆ
Date : 24-12-2023 - 12:21 IST