Telangana
-
CM Revanth Reddy : ప్రజలందర్నీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగానే బొంద పెడుతాం – కేటీఆర్
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కరెంట్, తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించుకున్నాం. సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి కుటుంబానికి మేలు చేశాం. కానీ ప్రజలు కాంగ్రెస్ 420 హామీలు నమ్మి మోసపోయారు
Published Date - 03:45 PM, Wed - 10 April 24 -
Parigi MLA Ram Mohan Reddy : హరీష్ రావు నీ తాటతీస్తా జాగ్రత్త.. ఆ ఎమ్మెల్యే వార్నింగ్
కేసీఆర్ చెడ్డీ గ్యాంగ్ లీడర్ అయితే, కేటీఆర్, కవిత, హరీష్ రావులు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు
Published Date - 03:22 PM, Wed - 10 April 24 -
Dharmapuri : ఆస్పత్రిలో చేరిన ధర్మపురి శ్రీనివాస్..
Dharmapuri Srinivas: కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్.. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ బీజేపీ(bjp) ఎంపీ ధర్
Published Date - 12:16 PM, Wed - 10 April 24 -
CM Revanth Reddy : రేవంత్ మీద కుట్ర జరుగుతుందా..?
సీఎం రేవంత్ (CM Revanth Reddy ) కొండగల్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. తన ఇమేజ్ (Conspiracy Against Him To Damage Politically) ను తగ్గించే కుట్ర జరుగుతుందని..కొండగల్ లో తనను దెబ్బ తీయాలని చూస్తున్నారని, తనను రాజకీయంగా ఎదగనీయకుండా గోతులు తవ్వుతున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తీసుకురావడంలో కేసీఆర్ పాత్ర ఎంతో ఉంది..అల
Published Date - 11:55 AM, Wed - 10 April 24 -
KCR : తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ – రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
కేసీఆర్కు జైలు శిక్షలు పడేంత వరకు తెలంగాణ ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు
Published Date - 11:34 AM, Wed - 10 April 24 -
Kasani Gnaneshwar : కాసానిని గెలిపించుకుంటాం అంటున్న చేవెళ్ల ప్రజలు
తామంతా ఆయన ఏ పార్టీ లో ఉన్నారా..అనేది చూడడం లేదని..ఆయన మాకు చేసిన సేవ ను గుర్తు పెట్టుకొని ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని...మా మద్దతు ఆయనకే అని గట్టిగా చెపుతున్నారు
Published Date - 11:16 AM, Wed - 10 April 24 -
Khammam Congress MP Ticket: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో తెరపైకి కొత్త పేరు..!
దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల (Khammam Congress MP Ticket) వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్నికలను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Published Date - 11:07 AM, Wed - 10 April 24 -
10 BRS Leaders : ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మందికిపైగా బీఆర్ఎస్ నేతలు.. వాట్స్ నెక్ట్స్ ?
10 BRS Leaders : బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 08:11 AM, Wed - 10 April 24 -
BRS Party: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేనా.. పండితులు ఏం చెప్పారంటే!
BRS Party: పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికలు పాలకపక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందని చెప్పారు. క్రోది నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని దీని వల
Published Date - 11:50 PM, Tue - 9 April 24 -
Jagga Reddy: అధికారం కోసం రాహుల్ గాంధీ అడ్డదారులు తొక్కలేదు: జగ్గారెడ్డి
Jagga Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంభం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు జిమ్
Published Date - 07:20 PM, Tue - 9 April 24 -
Lok Sabha 2024: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. 106 మందిపై సస్పెన్షన్ వేటు
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశానికి హాజరైన 106 ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కారణంగా వారిపై చర్యలు తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదానికి ప్రభుత్వ ఉద్యోగులు బలయ్యారు.
Published Date - 06:12 PM, Tue - 9 April 24 -
Lok Sabha 2024: వరంగల్ టికెట్ ఉద్యమ నేతకే.. కేసీఆర్ తంటాలు
దేశంలో లోకసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇందుకోసం ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేశాయి. అయితే తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరంగల్ స్థానం తలనొప్పిగా మారింది.
Published Date - 05:38 PM, Tue - 9 April 24 -
Ugadi 2024: తెలంగాణ భవన్ లో ఉగాది సంబరాలు..పాల్గొన్న కేటీఆర్
శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
Published Date - 03:30 PM, Tue - 9 April 24 -
Kavithas Letter : నేను బాధితురాలిని.. నాకు వ్యతిరేకంగా ఆధారాల్లేవ్.. కవిత సంచలన లేఖ
Kavithas Letter : తాను నిందితురాలిని కాదని.. బాధితురాలినని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Published Date - 01:16 PM, Tue - 9 April 24 -
Kavitha Custody : కవితకు షాక్.. మరో 2 వారాలు జ్యుడీషియల్ కస్టడీ
Kavitha Custody : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది.
Published Date - 12:32 PM, Tue - 9 April 24 -
Hyderabadi Student Dead : అమెరికాలో మృతదేహమై కనిపించిన హైదరాబాదీ స్టూడెంట్
Hyderabadi Student Dead : అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు.
Published Date - 10:10 AM, Tue - 9 April 24 -
IPS Rajeev Ratan: ఐపీఎస్ రాజీవ్ రతన్ కన్నుమూత.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
జిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ (IPS Rajeev Ratan) గుండెపోటుతో నేడు మృతిచెందారు.
Published Date - 10:06 AM, Tue - 9 April 24 -
Relationship: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య!
Relationship: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లలు, కుటుంబ సంబంధాలు నాశనం అవుతాయి. ఈ అక్రమ సంబంధానికి మరో వివాహిత బాధితురాలు అయింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంచలన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం, వట్టెం పరిధిలోని కల్వకుంట తండాకు చెందిన గిరిజ
Published Date - 11:27 PM, Mon - 8 April 24 -
Tellam Venkata Rao: పొంగులేటి నాకు రాజకీయ గురువు.. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు
Tellam Venkata Rao: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ జూలూరుపాడు లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ రాకపోయిన
Published Date - 10:41 PM, Mon - 8 April 24 -
BRS Party: రాహుల్ గాంధీ పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, కారణమిదే
BRS Party: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మొన్న జరిగిన తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా దురుద్దేశం పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార
Published Date - 10:23 PM, Mon - 8 April 24