Telangana
-
Telangana Awaaz Survey : ఆ రెండు పార్టీల మధ్యే టఫ్ ఫైట్.. సంచలన సర్వే రిపోర్ట్
Telangana Awaaz Survey : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పార్టీల బలాబలాలపై ప్రజాభిప్రాయం ఆధారంగా ‘తెలంగాణ ఆవాజ్’ సంస్థ తన వీక్లీ సర్వే రిపోర్టును రిలీజ్ చేసింది.
Published Date - 01:17 PM, Sat - 13 April 24 -
Kavitha : నేటి నుంచి కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ
Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను సీబీఐ(CBI) ఈరోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) సీబీఐకి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇంటరాగేషన్(Interrogation) ఈరోజు ప్రారంభం కానుంది. కవిత – బుచ్చిబాబు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు అ
Published Date - 12:17 PM, Sat - 13 April 24 -
Janasena : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ..?
పవన్ కళ్యాణ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో పోటీ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది
Published Date - 12:07 PM, Sat - 13 April 24 -
BRS Chevella Sabha : విజయమే లక్ష్యంగా ఈరోజు చేవెళ్ల లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు జరిగాయి..? రాష్ట్రంలో కరువు..? నీటి సమస్య..? గిట్టుబాటు ధర లేకపోవడం..? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోవడం తదితర అంశాలను చేవెళ్ల సభ వేదికగా ప్రశ్నించబోతున్నారు.
Published Date - 10:47 AM, Sat - 13 April 24 -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు మెసేజ్‌లతో రాయబారం.. హైదరాబాద్‌కు రప్పిస్తుందా ?
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది.
Published Date - 09:38 AM, Sat - 13 April 24 -
Hyderabad Lok Sabha : ‘మజ్లిస్’ కంచుకోటలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ
Hyderabad Seat : కాంగ్రెస్ పార్టీ ఇంకా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.
Published Date - 07:56 AM, Sat - 13 April 24 -
Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుతో మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ ఉప్పునంతల మండలం తాడూరు గ్రామంలో పిడుగుపడి శ్యామలమ్మ(45) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
Published Date - 10:22 PM, Fri - 12 April 24 -
CM Revanth: రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్
CM Revanth: రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేయాలని, కస్టమ్
Published Date - 07:26 PM, Fri - 12 April 24 -
Kothagudem: మావోయిస్టు కుటుంబాలకు పోలీసుల కౌన్సిలింగ్.. “ఆపరేషన్ చేయూత” ద్వారా సాయం
Kothagudem: కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార
Published Date - 06:58 PM, Fri - 12 April 24 -
Warangal BRS Candidate: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్
వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. గత వారం రోజులుగా ఈ స్థానం నుంచి రాజయ్య పేరు ప్రధానంగా వినిపించింది.
Published Date - 06:55 PM, Fri - 12 April 24 -
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్
Published Date - 05:01 PM, Fri - 12 April 24 -
Kavitha : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో సీబీఐ కస్టడీ(CBI Custody)కి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీ(Custody)ని కోరగా… మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది. We’re now on WhatsApp. Click to Join. Delhi's Rouse Avenue Court sends BRS leader K Kavitha […]
Published Date - 04:43 PM, Fri - 12 April 24 -
Telangana: కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ భారీ ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది
Published Date - 04:00 PM, Fri - 12 April 24 -
Kavitha: కవితకు చుక్కెదురు.. రెండు పిటిషన్లను కొట్టేసిన కోర్టు
Kavitha: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Kavitha) చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో తనను సీబీఐ అరెస్ట్( CBI Arrested) చేయాడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన
Published Date - 03:21 PM, Fri - 12 April 24 -
BRS MP Candidate Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య..!
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. మధ్యాహ్నం తన ఫాంహౌస్‌లో నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ తరఫున ఎంపీ (BRS MP Candidate Rajaiah)గా పోటీచేస్తారని పేర్కొన్నారు.
Published Date - 01:48 PM, Fri - 12 April 24 -
Kavitha : కోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
Kavitha:తనను సీబీఐ అరెస్ట్(CBI Arrested చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్(brs) ఎమ్మెల్సీ కవిత(Kavitha) దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో వాదనలు జరిగాయి. కవితను సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. వాదలను విన్న కోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా(Adjournment) వేసింది. ఈ పిటిషన్ పై 2 గంటల తర్వాత వాదనలు వింటామని జడ్జి తెలిపారు. మరోవైపు కవితను ఐదు రోజుల కష్టడీకి ఇవ్వాలన
Published Date - 12:43 PM, Fri - 12 April 24 -
Allegations Against Kavitha: కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు.. వారితో కలిసి స్కెచ్..?
Allegations Against Kavitha: లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత (Allegations Against Kavitha) కుట్రదారుగా ఉన్నారని సీబీఐ ఆరోపించింది. భారీ కుట్రను వెలికి తీసేందుకు తమ కస్టడీలో ఆమెను విచారించాల్సి ఉందని తెలిపింది. తీహార్ జైలులో సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాస్తవాలను దాచి పెడుతున్నారని పేర్కొంది. డబ్బులు చేతులు మారడంలో ఆమెదే కీలక పాత్రని తెలిపింది. అందుకే తమకు ఐద
Published Date - 12:12 PM, Fri - 12 April 24 -
Komatireddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపులు లేవు.. రేవంత్ పదేళ్లు సీఎంగా ఉంటారు
Komatireddy: నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మరో పదేళ్లు కూడా కొనసాగుతారని తాను నమ్ముతున్నానని రేవంత్ రెడ్డిపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గాలు, గ్రూపులు లేవని, సభ్యులంతా రేవంత్ రెడ్డి నాయక
Published Date - 09:15 PM, Thu - 11 April 24 -
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు… రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Phone Tapping Case: రాష్ట్ర ప్రభుత్వం(State Govt)ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(Special Public Prosecutor)ను నియమించింది. సీనియర్ న్యాయవాది(Senior Advocat) సాంబశివారెడ్డి(Sambasiva Reddy)ని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక
Published Date - 09:04 PM, Thu - 11 April 24 -
BRS Party : ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్ కుమార్
BRS Party : వరికోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరిన కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గములోని మాల్యాల మండల కేంద్రంలో వరిధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయం
Published Date - 08:23 PM, Thu - 11 April 24