Telangana
-
Luxury Watch Smuggling: పొంగులేటికి బిగ్ షాక్.. స్మగ్లింగ్ కేసులో కొడుకుకి సమన్లు
కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ శాఖ సమన్లు జారీ చేసింది.
Published Date - 11:03 AM, Sun - 7 April 24 -
Constable Suicide: విషాదం.. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable Suicide) చేసుకున్నాడు.
Published Date - 10:34 AM, Sun - 7 April 24 -
KTR Fire: అది జనజాతర సభ కాదు.. హామీల పాతర, అబద్ధాల జాతర సభ: KTR
తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభను ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు (KTR Fire) చేశారు. ట్వీట్టర్ వేదిక ఈ విమర్శలు చేశారు. అది జనజాతర సభ కాదు.. హామీల పాతర... అబద్ధాల జాతర సభ అని అన్నారు.
Published Date - 10:13 AM, Sun - 7 April 24 -
Bhatti Vikramarka: తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుంది: డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ గా దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి మనందరం నడుం బిగించి పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసి విజయం సాధిద్దాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తుక్కుగూడ సభలో అన్నారు. పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్వహిస్తున్న తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ తుక్కుగూడ బహిరంగ సభ నుంచే సోనియా గాంధీ 6 గ్యార
Published Date - 11:40 PM, Sat - 6 April 24 -
MLA Tellam Venkata Rao: కేసీఆర్ కు బిగ్ షాక్.. తుక్కుగూడ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రోజురోజుకి బలపడుతుంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో కారు జోరు తగ్గుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా బీఆర్ఎస్ కు మరో గట్టి షాక్ తగిలింది
Published Date - 11:31 PM, Sat - 6 April 24 -
Rahul Gandhi : మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi: రానున్న రోజుల్లో మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడ ‘జన జాతర’ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మేడిన్ తెలంగాణ సక్సెస్ అయ్యాక… ఆ తర్వాత మేడిన్ ఉత్తర ప్రదేశ్, మేడిన్ రాజస్థాన్… ఇలా అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేష దుకాణం తెర
Published Date - 09:58 PM, Sat - 6 April 24 -
Revanth Reddy : ఊరుకోవడానికి నేను జానారెడ్డి ని కాదు..రేవంత్ రెడ్డిని..జాగ్రత్త కేసీఆర్
కేసీఆర్ ఏమాట్లాడిన చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారేమో..నేను జానారెడ్డిని కాదు..రేవంత్ రెడ్డిని..ఎలాపడితే..అలామాట్లాడితే..చర్లపల్లి జైల్లో వేస్తాం
Published Date - 09:43 PM, Sat - 6 April 24 -
Telangana Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఫై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది
Published Date - 09:01 PM, Sat - 6 April 24 -
Uttam Vs Ponnala : ఉత్తమ్ వ్యాఖ్యలకు పొన్నాల కౌంటర్..ఎవరి మాట నిజం..?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఖాళీ అవుతుందని చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేత పొన్నాల కౌంటర్ ఇచ్చారు
Published Date - 08:37 PM, Sat - 6 April 24 -
Tukkuguda Congress Meeting : దేశంలో జనగణన చేపడతాం – రాహుల్ గాంధీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే సభ వేదికపై గ్యారంటీ కార్డు విడుదల చేశాను. ఇప్పుడు జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వచ్చాను
Published Date - 08:08 PM, Sat - 6 April 24 -
KTR: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా కేటీఆర్
KTR: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల నివాసి సిరిపురం లక్ష్మినారాయణ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లి లక్ష్మినారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయ
Published Date - 07:37 PM, Sat - 6 April 24 -
Devagiri Express : లింగంపల్లిలో ‘దేవగిరి’ ప్రయాణికుల ఆందోళన.. ఏమైందంటే ?
Devagiri Express : దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ - ముంబై మధ్య నడుస్తుంటుంది.
Published Date - 06:14 PM, Sat - 6 April 24 -
BRS-TRS: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు..ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao: బీఆర్ఎస్(brs) మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ9Jangaon)లో జరిగిన రైతు సదస్సు(Farmers Conference)లో పార్టీ పేరు మార్పు(Party name change) అంశంపై స్పందించారు. భారత రాష్ట్ర సమితి పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు కసరత్తు చేస్తునారు..అని ప్రకటించారు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్ గా మారుస్తామని.. స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తామన్నార
Published Date - 04:49 PM, Sat - 6 April 24 -
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Published Date - 04:17 PM, Sat - 6 April 24 -
Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు, కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్
Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ సంగారెడ్డిలో రైతు దీక్ష కార్యక్రమంతో పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులనుద్దేశించి మాట్లాడారు. ’’అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గింది. అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాస
Published Date - 04:09 PM, Sat - 6 April 24 -
Cantonment Assembly By Elections 2024 : కాంగ్రెస్ కంటోన్మెంట్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్
రెండు నెలల క్రితం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో... అక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. ఇది ఏకగ్రీవం అవుతుందని అనుకుంటున్నటైంలో కాంగ్రెస్ పోటీకి సిద్ధమైంది
Published Date - 01:52 PM, Sat - 6 April 24 -
Satyavathi Rathod : పార్టీ మార్పుపై స్పందించిన సత్యవతిరాథోడ్
Satyavathi Rathod: బీఆర్ఎస్(brs) నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్(Congress)లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చ
Published Date - 12:55 PM, Sat - 6 April 24 -
Encounter : ములుగులో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
Encounter: తెలంగాణ-చత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు(police), మావోయిస్టుల(Maoists)కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(crossfire) ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసుల
Published Date - 12:02 PM, Sat - 6 April 24 -
HCA President Tweet: నా స్టేడియంలోకి వచ్చిన సీఎంకు ధన్యవాదాలు అని ట్వీట్.. హెచ్‌సీఏ అధ్యక్షుడిని ఆడుకుంటున్న నెటిజన్లు..!
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు చేసిన ఓ ట్వీట్ (HCA President Tweet) నెటిజన్లుకు ఆగ్రహం తెప్పించింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 11:00 AM, Sat - 6 April 24 -
Dr Raghu Ram: డాక్టర్ రఘురామ్‌కు అమెరికన్ ఫెల్లోషిప్.. దేశంలోనే అత్యున్నత పురస్కారం అందుకున్న క్యాన్సర్ సర్జన్!
వైద్యో నారాయణో హరీ.. ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు రొమ్ము క్యాన్సర్ వైద్యులు, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ రఘు రామ్.
Published Date - 10:03 AM, Sat - 6 April 24