Telangana
-
CM Revanth: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు.. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటూ ఆకాంక్ష
CM Revanth: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివి
Published Date - 06:23 PM, Mon - 8 April 24 -
CM Revanth Reddy : రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..
పలుమార్లు ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి
Published Date - 03:29 PM, Mon - 8 April 24 -
BRS : 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..నష్టం 3 వేల కోట్లు!.. బీఆర్ఎస్ ట్వీట్
BRS: కాంగ్రెస్(Congress) ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతుల(Farmers)కు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది. ఈ యాసంగి సీజన్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే, రైతులు కన్నీరు కారుస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాగునీళ్లు లేక చేతికొచ
Published Date - 02:57 PM, Mon - 8 April 24 -
MCC Violation: బీఆర్ఎస్ కు షాక్.. లోకసభ అభ్యర్థిపై కేసు
తెలంగాణలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని తొలుత భావించినప్పటికీ, కేసీఆర్ ఆ నిర్ణయాన్ని మార్చుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 02:37 PM, Mon - 8 April 24 -
Jan Lok Poll Survey : అసదుద్దీన్‌కు షాక్.. జన్ లోక్‌పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!
Lok sabha Elections Jan Lok Poll Survey: లోక్ సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మాములుగా పైన మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా.. లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందోనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ
Published Date - 01:58 PM, Mon - 8 April 24 -
MLC Ticket : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు.. సీపీఐ పార్టీకా? కాంగ్రెస్ అభ్యర్థికా ?
MLC Ticket : గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీచేసి గెలవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:56 AM, Mon - 8 April 24 -
Phone Tapping Den : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌజ్ నుంచే ‘ఫోన్ ట్యాపింగ్’ !?
Phone Tapping Den : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.
Published Date - 11:22 AM, Mon - 8 April 24 -
Hyderabad : హత్య చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు
హైదరాబాద్ లో కొంతమంది యువకులు..యువకుడ్ని చంపి, దానిని రీల్స్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేసారు
Published Date - 11:19 AM, Mon - 8 April 24 -
Mulugu : ములుగు అడవి కాలిపోతున్న పట్టించుకోని అటవీ అధికారులు
రోజురోజూకు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండలతో అడవుల్లో చెట్ల ఆకులు రాలుతున్నాయి. ఈ నేపపథ్యంలో అడవుల్లో నిప్పురాజుకుని తరచూ మంటలు చెలరేగుతున్నాయి
Published Date - 10:37 AM, Mon - 8 April 24 -
Delhi Liquor Policy Case : ఎమ్మెల్సీ కవిత కు నో బెయిల్..
తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించగా..కోర్ట్ మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది
Published Date - 10:23 AM, Mon - 8 April 24 -
Shakeel Son Raheel : పోలీసుల అదుపులో BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్
కొద్దీ నెలల క్రితం ప్రజా భవన్ (Prajabhavan) వద్ద బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే
Published Date - 09:20 AM, Mon - 8 April 24 -
Uttam Kumar Reddy : 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు
త్వరలో 25 మంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:10 PM, Sun - 7 April 24 -
BRS : కంటోన్మెంట్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ నజర్.. అభ్యర్థిగా నివేదిత..
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో లాస్య నందిత (Lasya Nanditha) గెలుపొందింది. అయితే.. ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
Published Date - 07:03 PM, Sun - 7 April 24 -
BRS to TRS : మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు.. ఈ నెల 27న..?
పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Published Date - 06:38 PM, Sun - 7 April 24 -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం.. మహిళలపై కానిస్టేబుల్ లైంగిక దాడులు
తెలంగాణ ఎన్నికల ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈ కేసులో తాజాగా మరో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు.
Published Date - 06:12 PM, Sun - 7 April 24 -
Etela Rajender : ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని నేనే – ఈటెల
ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని.. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని
Published Date - 05:42 PM, Sun - 7 April 24 -
Hyderabad Metro : ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..
గత కొద్దీ నెలలుగా మెట్రో రూ.59 హాలిడే కార్డుగా పిలిచే ఆఫర్ రన్ చేస్తూ వస్తుంది. ఈ కార్డు ద్వారా కేవలం రూ.59 తో రోజంతా మెట్రో లో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు
Published Date - 02:31 PM, Sun - 7 April 24 -
KCR : కవిత గురించి కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor Scam)లో ఇటీవల కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha)ను అరెస్ట్ చేసి కేంద్ర అధికారులు విచారిస్తున్నారు.
Published Date - 01:07 PM, Sun - 7 April 24 -
LS Polls: కేంద్రం సంచలనం నిర్ణయం.. బీజేపీ అభ్యర్థి మాధవి లతకు ‘వై ప్లస్’ కేటగిరీ
LS Polls: హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవి లతకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది.
Published Date - 12:37 PM, Sun - 7 April 24 -
BRS Boss : గులాబీ బాస్ ప్రెస్‌మీట్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏం చెప్పబోతున్నారు ?
BRS Boss : ‘రెండు మూడు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం చెబుతాను’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన కామెంట్స్‌పై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.
Published Date - 11:37 AM, Sun - 7 April 24