Telangana
-
CM Revanth Reddy : ఆదివాసి సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
CM Revanth Reddy : దీనికి కొనసాగింపుగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ తీసుకొని ఆదివాసి సంఘాలను తొడ్కొని సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ సమస్యలను ఆదిలాబాద్ ఆదివాసి సంఘాల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
Date : 09-10-2024 - 3:22 IST -
CM Revanth : సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మల్లారెడ్డి
CM Revanth : గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ముందుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
Date : 09-10-2024 - 1:02 IST -
Micro Finance : 8 గంటల పాటు మహిళను వేధించిన మైక్రో ఫైనాన్స్ అధికారులు
Micro Finance : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైక్రో ఫైనాన్స్ అధికారులు ఒక మహిళను తీవ్రంగా వేధించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సంబంధిత వ్యక్తులు ఫైనాన్స్ చెల్లింపుల కోసం 8 గంటలపాటు మహిళకు ఇంట్లోనే కూర్చున్నారు, దీని ఫలితంగా ఆమెకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో, కొన్ని మహిళలు కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా అప్పులు తీసుకున్నారు, వ
Date : 09-10-2024 - 12:07 IST -
KTR : అద్భుతమైన పునరాగమనం చేశారు.. ఓమర్ అబ్దుల్లాకు కేటీఆర్ అభినందనలు
KTR : కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ''రాహుల్ జీ, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు ధన్యవాదములు.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు ధన్యవాదాలు..
Date : 09-10-2024 - 11:46 IST -
CM Revanth Reddy : నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
CM Revanth Reddy : ఈరోజు 1100 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల జాబితా ఖరారుపై ఆరా తీశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్లందరికీ తెలియజేశామని, అభ్యర్థులకు సమాచారం అందించామని రాష
Date : 09-10-2024 - 10:46 IST -
Saddula Bathukamma : కన్నుల పండుగగా వేములవాడలో ‘సద్దుల బతుకమ్మ’ వేడుకలు..
Saddula Bathukamma : "ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్క జాములై సందమామ..." వంటి పాటలతో వేములవాడ పట్టణమంతా హోరెత్తింది. ప్రత్యేకంగా సప్త రాశుల ఆధారంగా ఏడురోజులకే నిర్వహించే సద్దుల బతుకమ్మ ఈ ప్రాంతానికి ప్రత్యేకత.
Date : 09-10-2024 - 9:56 IST -
J&K, Haryana Election Results : J&K, హరియాణా ఫలితాల పై కేటీఆర్ రియాక్షన్
J&K, Haryana election results 2024 : దశాబ్దం అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగొచ్చు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది
Date : 08-10-2024 - 7:59 IST -
Harish Rao : హర్యానా ఫలితాలను చూసైనా.. రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేయాలి : హరీశ్‌రావు
Harish Rao : ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Date : 08-10-2024 - 6:35 IST -
Tank Bund : 10న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకలు: CS శాంతి కుమారి
Tank Bund : వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
Date : 08-10-2024 - 5:56 IST -
Ponnam Prabhakar: రవాణాశాఖలో కీలక మార్పులు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) రవాణా శాఖలో కొన్ని ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మోటారు వాహన చట్టం కింద 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్‌ను అమలు చేస్తున్నాయన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌కు ఇబ్బంది కలగకుండా, క్షేత్ర స్థాయిలో ఆర్టీవో మరియు డీటీవోలతో సమావేశాలను ఏర్పాటు చేసి, తె
Date : 08-10-2024 - 4:41 IST -
Nagarjuna : నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున..స్టేట్‌మెంట్ రికార్డ్
Nagarjuna : తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.
Date : 08-10-2024 - 4:23 IST -
Endangered Animals: ఆన్‌లైన్‌లో అమ్మకానికి వన్యప్రాణులు.. మాఫియా గుట్టురట్టు
అలుగును కొనేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ అధికారులు ఆ వాట్సాప్ గ్రూప్‌లో (Endangered Animals) చేరారు.
Date : 08-10-2024 - 4:22 IST -
CSMP : హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి – సీఎం రేవంత్ రిక్వెస్ట్
CM Revanth Reddy : హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(Hyderabad CSMP) అమృత్ 2.0లో చేర్చాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు
Date : 08-10-2024 - 12:49 IST -
HYDRA : ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హైడ్రా యాప్ : ఏవీ రంగనాథ్
HYDRA : తొలిదశలో భాగంగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్ల చెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఆక్రమణపై గుర్తిస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెరువుల పరిశీలనలో ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.
Date : 07-10-2024 - 8:28 IST -
Feroze Khan : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి
Feroze Khan : సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు
Date : 07-10-2024 - 8:02 IST -
KA Paul- Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై 14 సెక్షన్ల కింద కేఏ పాల్ ఫిర్యాదు
ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Date : 07-10-2024 - 6:10 IST -
Deputy CM Bhatti Vikramarka : హైడ్రాపై హైరానా వద్దు: భట్టి
Deputy CM Bhatti Vikramarka : 'చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు.
Date : 07-10-2024 - 5:32 IST -
KTR vs Revanth : కేటీఆర్.. రేవంత్ ను భలే సామెతతో పోల్చడే..!!
KTR : మింగ మెతుకు లేదు.. కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి అని కేటీఆర్ విమర్శించారు
Date : 07-10-2024 - 4:26 IST -
TTDP: తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం దిశగా చంద్రబాబు అడుగులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగింది. మల్లారెడ్డితో పాటు, సీఎం చంద్రబాబుతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా మాట్లాడారు. మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయిన బీ
Date : 07-10-2024 - 4:09 IST -
Nagarjuna : మొన్న సురేఖ..నేడు రఘునందన్..నాగ్ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్..?
Raghunandan Rao : నాగార్జున మాజీ కోడలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని, ఆమెకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియదని రఘునందన్ ఎద్దేవా చేశారు
Date : 07-10-2024 - 4:04 IST