HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Brs Comments On Bhatti Vikramarka Bandi Sanjay In Same Helicopter

Bhatti Vikramarka & Bandi Sanjay : ఒకే హెలికాప్టర్లో బండి సంజయ్ – భట్టి పర్యటన ఫై బిఆర్ఎస్ విమర్శలు

Bhatti Vikramarka & Bandi Sanjay In Same Helicopter : వరద సమయంలో ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ ఇవ్వరు కానీ ఒకే హెలికాప్టర్ కాంగ్రెస్ , బిజెపి మంత్రులు ప్రయాణం చేస్తారు

  • By Sudheer Published Date - 03:36 PM, Fri - 6 September 24
  • daily-hunt
Bhatti Vikramarka & Bandi S
Bhatti Vikramarka & Bandi S

Bhatti Vikramarka & Bandi Sanjay In Same Helicopter : వారం రోజుల క్రితం తెలంగాణ (Telangana) లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం (Khammam) , మహబూబాబాద్ (Mahabubabad) లో గతంలో ఎన్నడూ లేని విధముగ ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షం పడడంతో రెండు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వీటితో పాటు అనేక జిల్లాలో చెరువులకు , వాగులకు గండి పడి వరద నీరు ఇళ్లలోకి వచ్చాయి. పలు చోట్ల చెట్లు, కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

ఖమ్మం జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉండడం తో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Ministers )పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే(Aerial Survey) ద్వారా పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచి కేంద్ర మంత్రులు పాలేరు వెళ్లి వరద పరిస్థితులపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

వరద సమయంలో హెలికాప్టర్ ఎవ్వరు కానీ ఒకే హెలికాప్టర్ లో ఇద్దరు

కాగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్తో (Minister Shivraj Singh Chauhan) కలిసి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bhatti Vikramarka & Bandi Sanjay) ఒకే హెలికాప్టర్లో బయలుదేరడంపై బిఆర్ఎస్ విమర్శలకు దిగింది. వీరు వరద సమయంలో ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కానీ, ఇప్పుడు వీరిద్దరూ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారని, బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటేనని సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది.

ఒకే హెలికాప్టర్లో భట్టి విక్రమార్క, బండి సంజయ్ కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌తో కలిసి ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.#BhattiVikramarka #shivrajsinghchouhan #KhammamFloods #bandisanjay #HashtagU pic.twitter.com/S68tZZDJga

— Hashtag U (@HashtaguIn) September 6, 2024

Read Also : Jani Master : వరదల్లో జానీ మాస్టర్.. నడుములోతు నీళ్ళల్లో బాధితుల్ని పరామర్శిస్తూ.. 500 మందికి సాయం..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Areas Survey
  • Army Helicopter
  • Bandi Sanjay
  • bhatti vikramarka
  • Khammam flood victims

Related News

Nirmalabhatti

Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Nirmala Sitharaman : పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. ఈ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి ఒక నివేదిక కూడా సమర్పించారు

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd