Telangana
-
CLP meeting : నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.
Date : 18-08-2024 - 5:57 IST -
Electrical buses : తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు
ఈ ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్-హైదరాబాద్, నిజామాబాద్-హైదరాబాద్ మార్గాలలో నడపాలనీ ఆర్టీసీ నిర్ణయించింది.
Date : 18-08-2024 - 5:34 IST -
Power Consumption : ఆగస్టులో పెరిగిన విద్యుత్ వినియోగం..
జూలైలో రోజుకు 180 మిలియన్ యూనిట్ల (MU) సగటు విద్యుత్ వినియోగం గత వారంలో 290 MU కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా జూలైలో 10,000 మెగావాట్ల కంటే తక్కువగా ఉన్న గరిష్ట డిమాండ్ ఆగస్టులో 14,000 మెగావాట్లను దాటింది.
Date : 18-08-2024 - 5:13 IST -
Pubs : హైదరాబాద్ పబ్‌లలో పోలీసుల రైడ్స్..50 మంది అరెస్టు
ఇలాంటి ఆకస్మిక దాడులు కొనసాగుతాయని, బార్లు, పబ్‌లలో డ్రగ్స్ తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.
Date : 18-08-2024 - 4:52 IST -
Ponnam : కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: పొన్నం
ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే కులగణన చేసి తీరుతామని.. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు.
Date : 18-08-2024 - 4:01 IST -
KTR : రాహుల్ గాంధీ, ఖర్గేకి కేటీఆర్ లేఖ
తెలంగాణలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం పై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి లేఖ రాసిన కేటీఆర్..
Date : 18-08-2024 - 3:08 IST -
Doctor Rape Case: దయచేసి విధుల్లోకి రండి, వైద్యులకు పొన్నం రిక్వెస్ట్
మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా X ద్వారా వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యులు ఓపీ, అత్యవసర సేవలను బంద్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని పొన్నం ఆందోళన వ్యక్తం చేస్తూనే విధుల్లో చేరాలని వైద్యులను అభ్యర్థించారు
Date : 18-08-2024 - 2:30 IST -
Hussain Sagar: నిండుకుండలా ట్యాంక్ బండ్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు ఫుల్ ట్యాంక్ ను దాటింది. శనివారం నాటికి సరస్సు నీటి మట్టం 513.53 మీటర్లకు చేరుకుంది. ఇది ఎఫ్టిఎల్ 513.41 మీటర్లను మించిపోయింది. పెరుగుతున్న నీటి నిర్వహణకు తూము గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 12 వెంట్ల ద్వారా నీరు వెళ్లేలా చేశారు.
Date : 18-08-2024 - 11:49 IST -
Nirmal Bus Accident: నిర్మల్‌లో రన్నింగ్ బస్సు టైర్లు ఊడిపోవడంపై కేటీఆర్ ఫైర్
నిర్మల్ బస్సు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు.
Date : 18-08-2024 - 10:29 IST -
Rains Alert : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు వర్షసూచన
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
Date : 18-08-2024 - 8:25 IST -
Bank Jobs : ఏపీ, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకోండి
డిగ్రీ పాసై 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగినవారు అప్లై చేయొచ్చు.
Date : 18-08-2024 - 7:56 IST -
Runamafi : ఏ సెంటర్ కైనా వస్తా..రుణమాఫీ జరిగిందంటే దేనికైనా సిద్ధం – హరీష్ రావు
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా తాము రావడానికి సిద్ధమని రుణమాఫీ సంపూర్ణంగా అయిందని రైతులు చెబితే దేనికైనా సిద్ధమన్నారు
Date : 17-08-2024 - 6:44 IST -
Revanth Reddy : అతి త్వరలో రేవంత్ తన టీం తో కలిసి బీజేపీలో చేరబోతున్నారు – కేటీఆర్
నేను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని.. ప్రధాని మోదీకి, అమిత్ షా కు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు
Date : 17-08-2024 - 6:14 IST -
Jupalli Vs Kavitha: జూపల్లిపై సొంత పార్టీ నేతల రాళ్ల దాడి
గద్వాల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లికి...సొంత పార్టీ నేతల నుంచే చేదు అనుభవం ఎదురైంది. అయితే...రిజర్వాయర్ల పర్యటనలో భాగంగా వెళ్తున్న జూపల్లిని లోకల్ కాంగ్రెస్ నాయకులు అడ్డగించారు.
Date : 17-08-2024 - 2:49 IST -
KTR: హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై దాడి.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని హరీశ్‌రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలోని లైట్లు, ఫర్నీచర్‌ను చొరబాటుదారులు ధ్వంసం చేయడంతో సిద్దిపేట పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది , హరీశ్‌రావు దాడిని "అన్యాయానికి భయంకరమైన ప్రదర్శన"గా అభివర్ణించారు.
Date : 17-08-2024 - 12:01 IST -
Electricity Bills : ఫోన్ పేలో కరెంటు బిల్లులు కట్టేయండి.. త్వరలోనే అమెజాన్ పే, గూగుల్ పేలోనూ సేవలు!
అయితే ఆయా యాప్‌లు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)తో అనుసంధానం కాకపోవడంతో.. వాటి నుంచి అన్ని రకాల బిల్ పేమెంట్స్‌ను ఆపేశారు.
Date : 17-08-2024 - 11:47 IST -
Siddipet BRS Camp Office : కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నా – హరీష్ రావు
క్యాంప్ ఆఫీస్‌పై దాడి అప్రజాస్వామికమని , కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు
Date : 17-08-2024 - 9:53 IST -
Flex War : ‘దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి’ – బిఆర్ఎస్ పోస్టర్లు
'దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి' అని, 'చెప్పింది కొండంత.. చేసింది రవ్వంత' అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు
Date : 17-08-2024 - 9:30 IST -
BRS : బీఆర్ఎస్ బలోపేతం కోసం ‘రీజియనల్’ మంత్ర!
ఈ అధ్యయనం కోసం వచ్చే నెలలో(సెప్టెంబరులో) కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బృందం తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుంది.
Date : 17-08-2024 - 8:08 IST -
KTR : కేసీఆర్ గవర్నర్ కాదు..త్వరలోనే రేవంత్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు – కేటీఆర్
బీఆర్ఎస్ బిజెపి లో విలీనం , కేసీఆర్ గవర్నర్ కాదు సీఎం రేవంత్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని సెటైర్లు వేసాడు
Date : 16-08-2024 - 7:57 IST