Telangana
-
Rythu Bharosa : రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
Rythu Bharosa Scheme : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు. సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి .. 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జి
Published Date - 08:44 PM, Tue - 9 July 24 -
Congress : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని
Published Date - 08:20 PM, Tue - 9 July 24 -
Jagan : ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం వేసింది – కేటీఆర్
ఏపీలో జగన్ ఓడిపోతారని అస్సలు ఊహించలేదని , జగన్ ఓటమి ఇప్పటికి ఆశ్చర్యం కలుగుతుందన్నారు
Published Date - 04:42 PM, Tue - 9 July 24 -
CM Revanth : మీరు కొలువుదీరితే సరిపోతుందా ?..యువతకు కొలువులు అక్కర్లేదా ? – కేటీఆర్
తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన .. మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?
Published Date - 03:58 PM, Tue - 9 July 24 -
Electricity Bill Payment : TGSPDCL, TGNPDCL యాప్స్, వెబ్‌సైట్స్‌లో కరెంటు బిల్లు కట్టడం ఇలా..
ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే యాప్స్‌లో కరెంటు బిల్లు కట్టే ఆప్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
Published Date - 03:10 PM, Tue - 9 July 24 -
Mohammed Siraj : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్
Mohammed Siraj: టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయను కలిశారు. ఈ సందర్భంగా టీ 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రెవంత్ రెడ్డి అభినందించారు. అనంతరం టీం ఇండియా జెర్సీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మహమ్మద్ సిరాజ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి ప
Published Date - 02:28 PM, Tue - 9 July 24 -
Protocol : నేను అలగలేదు – మంత్రి పొన్నం క్లారిటీ
అధికారులు తమ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు
Published Date - 02:08 PM, Tue - 9 July 24 -
Telangana Govt : ఖబర్దార్ రేవంత్..చూసుకుందాం – నిరుద్యోగుల హెచ్చరిక
మాయమాటలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై నిన్న (జులై 08) రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరసన బాటపట్టారు
Published Date - 11:58 AM, Tue - 9 July 24 -
KTR : ప్రజలకు మద్దతుగా వెళ్తే.. మా నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? – కేటీఆర్
అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం
Published Date - 07:14 PM, Mon - 8 July 24 -
CM Revanth : రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
మొన్న వరంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో హైదరాబాద్‌గా వరంగల్ ను తీర్చిదిద్దుతానంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్ ప్రారంభిస్తున్నారు
Published Date - 07:03 PM, Mon - 8 July 24 -
Skill University : ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే ‘స్కిల్ యూనివర్సిటీ’ : సీఎం రేవంత్
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Published Date - 05:06 PM, Mon - 8 July 24 -
BRS MLAs Disqualification : ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ వేర్వేరుగా వేసిన పిటిషన్లను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది.
Published Date - 04:20 PM, Mon - 8 July 24 -
BJP – Main Opposition : అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్ నిలుపుకునేనా ?
తెలంగాణ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
Published Date - 02:26 PM, Mon - 8 July 24 -
Rs 2500 Per Month : త్వరలోనే మహిళలకు ప్రతినెలా రూ.2500
మహిళల అకౌంట్లలో ప్రతినెలా రూ.2500 జమ చేసేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి స్కీంను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది.
Published Date - 01:55 PM, Mon - 8 July 24 -
Alampur BRS MLA Vijayudu : మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్..?
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సైతం పార్టీని వీడడానికి సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి
Published Date - 01:42 PM, Mon - 8 July 24 -
Rahul – Revanth : ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహుల్‌గాంధీ : సీఎం రేవంత్
కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరు కష్టపడి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు.
Published Date - 01:03 PM, Mon - 8 July 24 -
Corporations Chairmens : నామినేటెడ్ పోస్టుల పండుగ.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను నియమించారు.
Published Date - 12:37 PM, Mon - 8 July 24 -
TG Congress Govt : స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి శుభవార్త
స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం
Published Date - 11:05 AM, Mon - 8 July 24 -
YSR Birth Anniversary: వైఎస్ఆర్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్తున్నారు. మంగళగిరిలోని సికె కన్వెన్షన్ హాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకలు జరుగుతాయి
Published Date - 10:13 AM, Mon - 8 July 24 -
Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీకొడుకు
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ వినూత్న ఫలితం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం(khammam) జిల్లాలోని ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న 53 ఏళ్ల దాసరి రవికిరణ్ ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించారు.
Published Date - 07:43 AM, Mon - 8 July 24