Telangana
-
MLC Kavitha Live: 500 కార్లతో బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవిత
ఇంటికి చేరుకున్న కవిత మొదట తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయాయ్రు. ఈ సందర్భంగా సోదరుడు కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.
Date : 28-08-2024 - 9:53 IST -
Revanth On Hydra: హైడ్రా నా కుటుంబ సభ్యుల ఇళ్లను కూల్చినా సహకరిస్తా: సీఎం రేవంత్
నా ఇల్లు లేదా నా కుటుంబ సభ్యులకు చెందిన ఏవైనా ఆస్తులు కూడా అక్రమ జోన్లలో నిర్మించబడిందని రుజువు చేయగలిగితే, వాటిని కూల్చివేయడానికి నేను హైడ్రాతో పాటు ఉంటానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని కేటీఆర్ కామెంట్స్ పై రేవంత్ ఘాటుగా స్పందించారు.
Date : 28-08-2024 - 9:06 IST -
Hydra : హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంపు
హైడ్రా కార్యాలయానికి రోజు రోజుకీ తాకిడి పెరుగుతోంది. మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు.. హైడ్రా కఠిన చర్యలతో వందల్లోకి చేరాయి.
Date : 28-08-2024 - 6:36 IST -
Kavitha : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత..బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు.
Date : 28-08-2024 - 5:56 IST -
KTR : ఇది ప్రజల పాలన కాదు.. ప్రతీకార పాలన: కేటీఆర్
ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వంతో కొత్త చిక్కులు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్
Date : 28-08-2024 - 4:36 IST -
Revanth as BJP B-Team: బీజేపీ బీ-టీమ్‌గా రేవంత్, కవిత బెయిల్ రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీ బి టీమ్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కవిత బెయిల్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. అలాగే మద్యం కుంభకోణం పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇదో పెద్ద బూటకపు కేసు అంటూ వ్యాఖ్యానించాడు.
Date : 28-08-2024 - 4:15 IST -
KTR: బీఆర్ఎస్, బీజేపీ కుమ్మకు.. ఇలాంటి మాటలు మానుకోవాలన్న కేటీఆర్
కాంగ్రెస్ నేతల ఆరోపణలపై కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్పందించారు, వారి అగ్ర నాయకత్వం కూడా వివిధ కేసులలో బెయిల్ పొందిందని గుర్తు చేశారు. “బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై కాంగ్రెస్ సభ్యులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారు, దయచేసి గమనించండి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇద్దరూ ఈడీ కేసులో డిసెంబర్ 2015లో బెయిల్ పొందారు” అని కేటీఆర్ రాశారు.
Date : 28-08-2024 - 3:58 IST -
HYDRA : బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీలకు నోటీసులు
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన దామరచెరువు చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో రెండు కళాశాలలు అక్రమంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి.
Date : 28-08-2024 - 3:41 IST -
MLC Kavitha : కవిత లాయర్లకు ఆ పత్రాలివ్వండి.. సీబీఐకు ట్రయల్ కోర్టు ఆదేశాలు
ఈసందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. కవిత(MLC Kavitha) తరఫు న్యాయవాదులు కోరుతున్న పత్రాలను సెప్టెంబరు 4లోగా ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.
Date : 28-08-2024 - 3:35 IST -
CM Revanth Reddy : రీజినల్ రింగ్ రోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సచివాలయ భవనం ప్రధాన ద్వారం దగ్గర విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు.
Date : 28-08-2024 - 10:50 IST -
MLC Kavitha : ఇవాళ ట్రయల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ
ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Date : 28-08-2024 - 10:41 IST -
Bhumi Pooja : రేపు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ..
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్టు సీఎం ప్రకటించినట్లుగానే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది
Date : 27-08-2024 - 11:02 IST -
Kavitha Release : జైలు నుండి కవిత విడుదల..భావోద్వేగానికి గురవుతూ కన్నీరు
తీహార్ జైలు నుంచి కవిత మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు
Date : 27-08-2024 - 9:43 IST -
Hydra : హైడ్రా ముందు ఒవైసి అయినా మల్లారెడ్డియినా ఒకటే – రంగనాథ్
ఒవైసి అయినా మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటే అన్నారు. చెరువుల్లో కాలేజీలు కడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు
Date : 27-08-2024 - 9:27 IST -
HYDRA : N కన్వెన్షన్ కూల్చివేత ఫై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు
నాగార్జున (Nagarjuna) కు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ (N-Convention Centre) ను హైడ్రా అధికారులు నేలమట్టం చేయడం తో హైడ్రా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు
Date : 27-08-2024 - 8:08 IST -
Delhi Liquor Scam Case : కవిత బెయిల్ పై సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఎన్నికలప్పుడే డ్రామాలు ఆడతారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు
Date : 27-08-2024 - 7:45 IST -
Dengue Fever : సీజనల్ వ్యాధులపై అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue fever) రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు డెంగ్యూ తో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్
Date : 27-08-2024 - 7:21 IST -
Hydra : జన్వాడ ఫాంహౌస్ ను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్దమయ్యారా..?
హైడ్రా (Hydra) అధికారులు భారీ అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు సిద్దమయ్యారా..? అంటే అవుననే చెప్పాలి. హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఆ వ
Date : 27-08-2024 - 7:02 IST -
Praja Palana : సెప్టెంబరు 17 నుంచి ‘ప్రజా పాలన’.. అర్హులందరికీ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్
ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేసేందుకు వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Date : 27-08-2024 - 5:45 IST -
Osmania Hospital : గోషామహల్‌కు ఉస్మానియా హాస్పిటల్ తరలింపు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఆర్కిటెక్టులను సంప్రదించి ఉస్మానియా నయా ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను రూపొందించాలని రేవంత్ నిర్దేశించారు.
Date : 27-08-2024 - 4:55 IST