Telangana
-
Tarbandi Scheme : రైతులకు గుడ్ న్యూస్..మీ పంట పొలాన్ని కాపాడేందుకు సరికొత్త పథకం
రెండు లక్షల రుణమాఫీ చేసి..దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పని చేసి శభాష్ అనిపించుకుంది. రైతుల కోసం ఆలోచించేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని చెప్పకనే చెప్పారు
Date : 26-08-2024 - 4:24 IST -
Hydra : ‘హైడ్రా’ కు జై కొట్టిన బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78 శాంత మంది సమర్ధిస్తే కేవలం 22 శాతం మందే తప్పుపట్టారని చెప్పుకొచ్చారు
Date : 26-08-2024 - 4:10 IST -
MLC Kavitha : రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది.
Date : 26-08-2024 - 4:07 IST -
Hydra Demolition: అక్రమ కట్టడాలను సమర్ధించుకుంటున్న ఒవైసీ, కావాలంటే నన్ను కాల్చేయండి
అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఎంఐఎం విద్యార్థులకు విద్య అందించడం ద్వారా కొంతమందిలో అసూయను రేకెత్తిస్తున్నాయి అని అక్బరుద్దీన్ మండిపడ్డారు. నిరుపేదల కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్కాలని నిర్ణయించుకున్నారని అసహనం వ్యక్తం చేశారు
Date : 26-08-2024 - 4:03 IST -
LRS : ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ
ఎల్ఆర్ఎస్ ఫీజు పేరుతో ప్రభుత్వం పేద ప్రజల రక్తమాంసాలను పీల్చడమే లక్ష్యంగా చేసుకుందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కరువైందని హరీష్ రావు ఆరోపించారు
Date : 26-08-2024 - 3:47 IST -
BRS MLA On HYDRA: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్, కానీ ప్రభుత్వానికి సవాల్
కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ రోజు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే హైడ్రా కూల్చివేతను స్వాగతించారు. అయితే భూమిని కొనుగోలు చేసిన లేదా గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్న వ్యక్తుల భవితవ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.
Date : 26-08-2024 - 3:22 IST -
HYDRA Updates: రాయదుర్గంలో హైడ్రా పంజా, అక్రమ నిర్మాణాలు కూల్చుతున్న జీహెచ్ఎంసీ
నగరవ్యాప్తంగా అనధికార నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ జోనల్ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. అధికారిక సమాచారం ప్రకారం గత మూడు నెలల్లోనే దాదాపు 500 అక్రమ నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి.. తాజాగా రాయదుర్గం ప్రాంతంలో సర్వే నంబర్లు 2, 3, 4, 5లలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అనధికార నిర్మాణాలను కూల్చివేసేందుకు
Date : 26-08-2024 - 2:44 IST -
Hydra : హైడ్రా నెక్స్ట్ టార్గెట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లేనా..?
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు
Date : 26-08-2024 - 1:20 IST -
Chalo Delhi : 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్..?
కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా..?
Date : 26-08-2024 - 1:02 IST -
Janmashtami Greetings: కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరుసటి రోజు దహీ హండి పండుగను జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
Date : 26-08-2024 - 1:00 IST -
Gaddam Prasad : స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ !
హ్యాక్ చేసిన ఆ అకౌంటులో అసభ్యకరమైన వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేసినట్లు తెలిసింది.
Date : 26-08-2024 - 10:57 IST -
Dengue : తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి – కేటీఆర్
డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి
Date : 26-08-2024 - 10:35 IST -
Gachibowli Stadium : ఇంటర్కాంటినెంటల్ కప్‌కు సిద్ధమైన గచ్చిబౌలి స్టేడియం
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చొరవతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ గచ్చిబౌలికి తిరిగి వచ్చింది.
Date : 25-08-2024 - 7:15 IST -
CM Revanth: డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచనని చంపేస్తా: సీఎం రేవంత్
డ్రగ్స్ తీసుకోవాలన్న ఆలోచనని కూడా పోగొడతానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. దీంతో పాటు రాష్ట్రంలో యువతకు అవకాశాలపై ఆయన మాట్లాడారు. పరిశ్రమ ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించే విశ్వవిద్యాలయానికి తమ ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి చెప్పారు.
Date : 25-08-2024 - 6:42 IST -
HYDRA Demolitions: నెక్లెస్ రోడ్డును కూడా ప్రభుత్వం కూల్చివేస్తుందా? : ఒవైసీ
హైడ్రా కూల్చివేతలపై మజ్లీస్ అధ్యక్షుడు ఒవైసీ ఆసక్తికర రీతిలో స్పందించారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందా అని ప్రశ్నించారు. అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చేస్తారా? అని అడిగాడు
Date : 25-08-2024 - 6:14 IST -
CM Revanth On Hydraa: హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు : సీఎం రేవంత్ రెడ్డి
అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని అన్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై ఆయన స్పందించారు. నగరంలో సరస్సులను ఆక్రమణకు గురైన వారి నుండి విడిపించడానికి మేము నిశ్చయించుకున్నాము అని రేవంత్ చెప్పారు
Date : 25-08-2024 - 5:58 IST -
Hydra Report : అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
హైదరాబాద్‌లోని మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లలోని ఆయా అక్రమ నిర్మాణాలను తొలగించామని తెలిపింది.
Date : 25-08-2024 - 3:27 IST -
Vem Narender Reddy : ‘‘నా పేరుతో వసూళ్లు చేసే వాళ్లను నమ్మకండి’’.. వేం నరేందర్ రెడ్డి ప్రకటన
ఇక నుంచి ఎవరైనా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
Date : 25-08-2024 - 1:44 IST -
Nagarjuna : ‘బిగ్‌బాస్’ నుంచి నాగార్జునను తప్పించండి.. హేతువాది బాబు గోగినేని సంచలన ట్వీట్
ఒకవేళ నాగార్జునను(Nagarjuna) బిగ్‌బాస్ షో నిర్వాహకులు తొలగించకుంటే.. బిగ్‌బాస్ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జునను ఎలిమినేట్ చేయాలని బాబు గోగినేని కోరారు.
Date : 25-08-2024 - 1:13 IST -
HYDRAA: అక్రమ కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హైడ్రా) ఇటీవల చేపట్టిన కూల్చివేతలు రాష్ట్రంలో రాజకీయ వేడిని సృష్టించాయి. గుర్తించిన 920 సరస్సులు మరియు ట్యాంకుల్లో దాదాపు 500 గత 20 ఏళ్లలో పూర్తిగా లేదా పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం పేర్కొంటుండగా, ప్రతిపక్షాల నోరు మూయించేందుకు ఆక్రమణలపై తెలంగాణ శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Date : 25-08-2024 - 12:52 IST