Telangana
-
IMD Warning : 3 రోజుల పాటు ప్రయాణాలు మానుకుంటే మంచిది – వాతావరణ శాఖ హెచ్చరిక
మూడు రోజుల పాటు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు
Date : 31-08-2024 - 7:17 IST -
Hydra : బీజేపీ కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా
తనకు కనీసం నోటీసులు ఇవ్వకుండానే అధికారులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారని కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Date : 31-08-2024 - 5:18 IST -
T SAT : ఆంగ్లంలోనూ గ్రూప్-1 పాఠ్యాంశ ప్రసారాలు చేస్తున్న టి-సాట్
ఆగస్టు ఒకటవ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు మేయిన్స్ పరీక్ష కోసం ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రసారం చేస్తుందన్నారు
Date : 31-08-2024 - 3:43 IST -
Patnam Mahender Reddy Farmhouse : ‘హైడ్రా’ చర్యలు పట్నం కు పనిచేయవా..?
అధికారం చేతిలో ఉంటె ఏదైనా చేయొచ్చా..? సామాన్యులకు ఓ న్యాయం..? పట్నం మహేందర్ కు ఓ న్యాయమా..? హైడ్రా ముందు అంత సమానమే..సీఎం సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చాం అని చెపుతున్నారు..మరి పట్నం ఫామ్ హౌస్ హైడ్రా కు కనిపించడం లేదా..?
Date : 31-08-2024 - 11:31 IST -
Hyderabad Rains : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అవసరమైతేనే బయటకు రండి..!
కేంద్ర వాతావరణ శాఖ 30-40 kmph వేగంతో కూడిన గాలులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షంతో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం అంచనా వేసింది.
Date : 31-08-2024 - 11:03 IST -
Hydra : గగన్పహాడ్లో హైడ్రా టీమ్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లు, భవనాలు, షెడ్లను భారీ బుల్డోజర్లతో కూల్చివేశారు.
Date : 31-08-2024 - 10:23 IST -
Deputy CM Bhatti: ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి: డిప్యూటీ సీఎం భట్టి
గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచేందుకు మీ మీ శాఖల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలన్నారు.
Date : 30-08-2024 - 11:44 IST -
Hyderabad : ‘హైడ్రా’ దెబ్బ కు తలలు పట్టుకుంటున్న రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు
ఇప్పుడు కొత్తగా ఫ్లాట్స్ కొనాలంటే కొనుగోలుదారులు భయపడుతున్నారు. ఏ నాలా ఫైన కట్టారో..? ఎప్పుడు నోటీసులు వస్తాయో..? అని ఖంగారుపడుతున్నారు
Date : 30-08-2024 - 9:23 IST -
Uttam Kumar : దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఉత్తమ్
2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, శ్రీమతి సోనియా గాంధీ తో ప్రారంభిస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు
Date : 30-08-2024 - 8:25 IST -
SA Sampath Kumar : ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ నియామకం
ఏపీ ఏఐసీసీ సెక్రటరీగా గణేశ్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా పలక్ వర్మ, తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శులుగా విష్ణునాథ్, విశ్వనాథ్, ఛత్తీస్గఢ్ ఏఐసీసీ సెక్రటరీగా సంపత్ కుమార్
Date : 30-08-2024 - 8:13 IST -
Yadadri : టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు: సీఎం కీలక ఆదేశాలు
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Date : 30-08-2024 - 6:04 IST -
CM Revanth Reddy : తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ – సీఎం రేవంత్
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తేవాలని, దీనికి గాను ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు
Date : 30-08-2024 - 5:12 IST -
KTR : మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ
దయచేసి తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.
Date : 30-08-2024 - 4:27 IST -
Hyderabad: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీస్సులు అందుకున్న సీఎం రేవంత్రెడ్డి
వేములవాడ ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందజేశారు
Date : 30-08-2024 - 2:45 IST -
CM Revanth Reddy: సుప్రీం కోర్టుకు సారీ చెప్పిన సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ కోసం బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య జరిగిన డీల్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. కోర్టుకు క్షమాపణలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాను మాట్లాడిన మాటలను న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టుగా వక్రీకరించారని++++
Date : 30-08-2024 - 2:05 IST -
Peerzadiguda : పిర్జాదీగూడ కొత్త మేయర్గా అమర్ సింగ్ ఎన్నిక
ఈ మేరకు అమర్ సింగ్ శుక్రవారం కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. మేయర్ పదవీ బాధ్యతల స్వీకారానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, బొడిగె స్వాతి గౌడ్ తదితరులు హాజరయ్యారు.
Date : 30-08-2024 - 1:12 IST -
Ganesh Utsav: గణేష్ ఉత్సవాలపై కఠిన ఆంక్షలు.. డీజే లు లేవు మైకులు బంద్ అంటూ!
తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలీసు శాఖ వారు కొన్ని తట్టిన ఆంక్షలను విధించారు
Date : 30-08-2024 - 12:00 IST -
Hyderabad Water Band: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్
ఆగస్టు 30 శుక్రవారం, ఆగస్టు 31 రాత్రి 9 గంటల వరకు 24 గంటల తాగునీటి సరఫరా ఉండదని హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి తెలిపింది. రియాసత్ నగర్లో, రాజా నరసింహ కాలనీ, ఇంద్ర నగర్, పిసల్ బండ, దర్గా బురాన్షాహి, గాజీ-మిల్లత్, జీఎం చౌని, లలితా బాగ్, ఉప్పుగూడ, మిధాని, ఒవైసీ హాస్పిటల్లో
Date : 30-08-2024 - 11:22 IST -
HYDRA – Ramnagar : రాంనగర్ లో అడుగుపెట్టిన ‘హైడ్రా’ బుల్డోజర్లు
ఇప్పటికే పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..ఈరోజు రామ్ నగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చేసే పనిలో పడ్డాయి
Date : 30-08-2024 - 9:57 IST -
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని 11 జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరిక (భారీ నుండి అతి భారీ వర్షపాతం), రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరిక (భారీ వర్షపాతం) కూడా జారీ చేసింది.
Date : 30-08-2024 - 9:52 IST