Telangana
-
Kavithas Bail : ఈడీ కేసులో కవితకు బెయిల్.. వాదోపవాదనల వివరాలివీ
సుప్రీంకోర్టులో కవిత తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వివరాలివీ..
Published Date - 01:15 PM, Tue - 27 August 24 -
Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
బీఆర్ఎస్కు భారీ ఊరట లభించింది. ఆ పార్టీ అధినేతే కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
Published Date - 01:13 PM, Tue - 27 August 24 -
Hydra : హైడ్రా కూల్చివేతలు.. కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంపు
హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలో కూడా ప్రస్తుతం ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోంది. అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణపై ఉక్కుపాదం మోపిన హైడ్రా..
Published Date - 12:51 PM, Tue - 27 August 24 -
Bairanpally : బైరాన్‌పల్లిలో రజాకార్ల నరమేధానికి నేటితో 76 ఏళ్లు
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజాం నవాబు నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం లభించింది.
Published Date - 12:33 PM, Tue - 27 August 24 -
KTR : హైదరాబాద్ డెవలప్మెంట్ను విస్మరిస్తారా ? ఎస్ఆర్డీపీ పనుల సంగతేంటి ? : కేటీఆర్
నగరంలో తాము 42 ప్రాజెక్టులను చేపట్టగా, 36 పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.
Published Date - 10:09 AM, Tue - 27 August 24 -
Dengue Cases : వామ్మో 4,294 డెంగీ కేసులు.. బాధితుల్లో ఎక్కువమంది పిల్లలే
డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్నప్రతి 100 మందిలో 6.5 మందికి పాజిటివ్ వస్తోంది.
Published Date - 09:07 AM, Tue - 27 August 24 -
CM Revanth Reddy : వాళ్ళ ఉద్యోగాలు పొగానే మళ్ళీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు
సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మార్గనిర్దేశనం , ప్రోత్సాహం అందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యత గురించి, సమాజంలో మంచి మార్పులు తీసుకురావడానికి యువకులు ఎక్కువ మంది ప్రజాసేవలో చేరాల్సిన అవసరం ఉందన్నారు.
Published Date - 07:48 PM, Mon - 26 August 24 -
Governor : వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు గవర్నర్ పర్యటన..!
రేపు యాదాద్రి ఆలయాన్ని గవర్నర్ దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి ములుగుకు చేరుకుంటారు. అక్కడ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు.
Published Date - 07:47 PM, Mon - 26 August 24 -
Alcohol Consumption : ఆల్కహాల్ వినియోగంలో తెలుగు రాష్ట్రాలు టాప్..!
మద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే అగ్రస్థానంలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.
Published Date - 07:23 PM, Mon - 26 August 24 -
HYDRA : కాంగ్రెస్ ప్రభుత్వానికి బిజెపి సవాళ్లు..!
గత వారాల్లో, ప్రముఖ రాజకీయ నాయకులకు చెందిన అనేక అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది. సరస్సులను ఆక్రమించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నవారిని హైడ్రా వదిలిపెట్టదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Published Date - 07:02 PM, Mon - 26 August 24 -
Ktr-Samantha: కేటీఆర్ అందుకే సమంతను బ్రాండ్ అంబాసిడర్ చేసారా?
తాజాగా ఈ వివాదంలోకి అక్కినేని నాగార్జున మాజీ కోడలు, హీరోయిన్ సమంతను తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు.
Published Date - 06:07 PM, Mon - 26 August 24 -
CM Revanth Reddy : త్వరలోనే మరో 35 వేల ఉగ్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశాం.. మరో 35 వేల ఉద్యోగాలు (35 thousand jobs) భర్తీ చేయబోతున్నాం.. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Published Date - 05:48 PM, Mon - 26 August 24 -
Tarbandi Scheme : రైతులకు గుడ్ న్యూస్..మీ పంట పొలాన్ని కాపాడేందుకు సరికొత్త పథకం
రెండు లక్షల రుణమాఫీ చేసి..దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పని చేసి శభాష్ అనిపించుకుంది. రైతుల కోసం ఆలోచించేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని చెప్పకనే చెప్పారు
Published Date - 04:24 PM, Mon - 26 August 24 -
Hydra : ‘హైడ్రా’ కు జై కొట్టిన బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78 శాంత మంది సమర్ధిస్తే కేవలం 22 శాతం మందే తప్పుపట్టారని చెప్పుకొచ్చారు
Published Date - 04:10 PM, Mon - 26 August 24 -
MLC Kavitha : రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది.
Published Date - 04:07 PM, Mon - 26 August 24 -
Hydra Demolition: అక్రమ కట్టడాలను సమర్ధించుకుంటున్న ఒవైసీ, కావాలంటే నన్ను కాల్చేయండి
అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఎంఐఎం విద్యార్థులకు విద్య అందించడం ద్వారా కొంతమందిలో అసూయను రేకెత్తిస్తున్నాయి అని అక్బరుద్దీన్ మండిపడ్డారు. నిరుపేదల కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్కాలని నిర్ణయించుకున్నారని అసహనం వ్యక్తం చేశారు
Published Date - 04:03 PM, Mon - 26 August 24 -
LRS : ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ
ఎల్ఆర్ఎస్ ఫీజు పేరుతో ప్రభుత్వం పేద ప్రజల రక్తమాంసాలను పీల్చడమే లక్ష్యంగా చేసుకుందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కరువైందని హరీష్ రావు ఆరోపించారు
Published Date - 03:47 PM, Mon - 26 August 24 -
BRS MLA On HYDRA: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్, కానీ ప్రభుత్వానికి సవాల్
కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ రోజు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే హైడ్రా కూల్చివేతను స్వాగతించారు. అయితే భూమిని కొనుగోలు చేసిన లేదా గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్న వ్యక్తుల భవితవ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.
Published Date - 03:22 PM, Mon - 26 August 24 -
HYDRA Updates: రాయదుర్గంలో హైడ్రా పంజా, అక్రమ నిర్మాణాలు కూల్చుతున్న జీహెచ్ఎంసీ
నగరవ్యాప్తంగా అనధికార నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ జోనల్ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. అధికారిక సమాచారం ప్రకారం గత మూడు నెలల్లోనే దాదాపు 500 అక్రమ నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి.. తాజాగా రాయదుర్గం ప్రాంతంలో సర్వే నంబర్లు 2, 3, 4, 5లలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అనధికార నిర్మాణాలను కూల్చివేసేందుకు
Published Date - 02:44 PM, Mon - 26 August 24 -
Hydra : హైడ్రా నెక్స్ట్ టార్గెట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లేనా..?
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు
Published Date - 01:20 PM, Mon - 26 August 24