Telangana
-
Harish Rao : హైడ్రా బాధితుల ఆవేదన వింటూ హరీష్ రావు కన్నీరు
Harish Rao : ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు
Date : 28-09-2024 - 2:11 IST -
AR Constable Suicide: రంగారెడ్డి కలెక్టరేట్లో కానిస్టేబుల్ సూసైడ్
AR Constable Suicide: ఆదిబట్లలో రాచకొండ పోలీస్ కానిస్టేబుల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బానిసగా మారడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కానిస్టేబుల్ మృతదేహాన్ని ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.
Date : 28-09-2024 - 12:42 IST -
Traffic Diversion : ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. దారి మళ్లింపు ఇలా..!
Traffic Diversion : భారత రాష్ట్రపతి శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో నగరంలోని ఉత్తర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. పోలీసుల ప్రకారం, VVIP/VIP రాకపోకల కారణంగా ఈ క్రింది జంక్షన్లలో ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది లేదా మళ్లించబడుతుంది.
Date : 28-09-2024 - 11:36 IST -
HYDRA Commissioner : బుచ్చమ్మ ఆత్మహత్యపై స్పందించిన హైడ్రా కమిషనర్..
HYDRA Commissioner : కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ తన కూతురుకు కట్నం కింది ఇచ్చిన ఇల్లు కూడా హైడ్రా కూల్చివేస్తుందేమోనని భయంతో బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ బలవన్మరణంపై కూకట్పల్లి పోలీసులతో మాట్లాడినట్లు ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
Date : 28-09-2024 - 10:12 IST -
Hydraa : బఫర్‌జోన్ ఎక్కడి వరకు ఉందనేది కూడా అధికారులకు క్లారిటీ లేదు
Hydraa : అసలు మూసీ నదిలో బఫర్‌జోన్ ఎక్కడి వరకు ఉందనేది అధికారులు చెప్పడం లేదని.. జస్ట్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ మార్క్ వేసుకుంటూ వెళ్తున్నారని స్థానికులు వాపోతున్నారు
Date : 27-09-2024 - 10:28 IST -
Hydra Commissioner : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు షాక్ ఇచ్చింది హైకోర్టు
Date : 27-09-2024 - 8:22 IST -
President Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ..నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
President Murmu : నల్సార్ యూనివర్సిటీలో జరిగే 21వ స్నాతకోత్సవానికి ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు
Date : 27-09-2024 - 6:17 IST -
CM Revanth Reddy : భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
CM Revanth Reddy : శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేశస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు.
Date : 27-09-2024 - 4:01 IST -
Harish Rao: ప్రభుత్వానికి హరీష్ రావు మరో డెడ్ లైన్..దసరాలోపు రుణమాఫీ చేయాలి..
Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
Date : 27-09-2024 - 3:25 IST -
Robbery in Bhatti House : డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ
Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ
Date : 27-09-2024 - 3:10 IST -
Hydraa : పేదవారి కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదు – ఈటెల
Hydraa : గతంలో సంజయ్ గాంధీ కూడా ఇలాగే నిరుపేదల ఇళ్లను కూల్చివేశారని గుర్తు చేశారు. ఈ విషయమై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్నారు
Date : 27-09-2024 - 2:57 IST -
ED Raids : మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ అధికారుల సోదాలు
ED Raids : హిమాయత్ సాగర్‌లో గల ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూతురు, బంధువుల ఇళ్లలో రైడ్స్ కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఇన్ ఫ్రా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
Date : 27-09-2024 - 1:13 IST -
CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్ కు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం
CM Relief Fund: ముంపు గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
Date : 27-09-2024 - 12:47 IST -
Revanth Govt : మాది నిర్మాణం – మీది విధ్వంసం – కేటీఆర్ ట్వీట్
Revanth Govt : మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు..మాది నిర్మాణం - మీది విధ్వంసం...లక్షల నిర్మాణాలు మావి - లక్షల కూల్చివేతలు మీవి..
Date : 27-09-2024 - 12:23 IST -
Public Angry On Hydra : మా ఉసురు తగిలి సర్వ నాశనమైపోతరు – బాధితుల శాపనార్థాలు
Public Angry On Hydra : కాంగ్రెస్ సర్కార్ పని అయిపోయినట్లే అని..జీవితం లో మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాదు..రానివ్వం అని తేల్చి చెపుతున్నారు
Date : 27-09-2024 - 12:09 IST -
Save Damagundam: దామగుండాన్ని నరికేస్తే…హైదరాబాద్ ఎడారే..!
హైడ్రా అండ్, మూసీ నదుల ప్రక్షాళణకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం...ఎకో సెన్సిటివ్ జోన్లో రాడార్ స్టేషన్ పెట్టడానికి ఎలా పర్మిషన్ ఇస్తుంది.
Date : 27-09-2024 - 11:45 IST -
Hydraa Victim Died: హైడ్రా కూల్చివేతలతో గుండెపగిలి బాధితురాలు మృతి
Hydraa : ఈ నెల 8న సున్నంచెరువు కూల్చివేతలతో తన గుడిసె కోల్పోయిన అంజలి అనే మహిళ తన సోదరుడి ఇంటికి తల దాచుకోవడానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది
Date : 27-09-2024 - 11:39 IST -
CM Revanth Reddy : నెల రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy : రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు అన్నీ ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Date : 26-09-2024 - 6:58 IST -
KTR : ఎవర్ని వదిలిపెట్టం..4 ఏళ్ల తర్వాత మాదే ప్రభుత్వం – కేటీఆర్ హెచ్చరిక
KTR : అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా, కార్యకర్తల మాదిరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు వారి సంగతి తప్పకుండా చూస్తామని హెచ్చరించారు
Date : 26-09-2024 - 6:46 IST -
Hydraa : ప్రభుత్వం కట్టడాలు నిర్మించాల్సిందీపోయి.. కూల్చేయడం ఏంటి..? – కిషన్ రెడ్డి లేఖ
Hydraa : చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిలువ నీడ నిచ్చే ఇండ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కట్టడం
Date : 26-09-2024 - 6:31 IST