Ys Jagan
-
#Andhra Pradesh
Ys Jagan Visit Vijayawada: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న జగన్, ఆందోళనను వ్యక్తం చేశారు.
Published Date - 04:10 PM, Wed - 4 September 24 -
#Andhra Pradesh
AP Cabinet: రివర్స్ టెండరింగ్ రద్దుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Published Date - 02:38 PM, Wed - 28 August 24 -
#Andhra Pradesh
Eluru : జగన్ కు మరో షాక్..టీడీపీ లోకి కీలక నేతలు
ఎన్నికల సమయంలో దాదాపు 90 % టీడీపీ శ్రేణులు తిరిగి సైకిల్ ఎక్కగా..ఇప్పుడు మిగతా 10 % కూడా సైకిల్ ఎక్కుతూ, వైసీపీ కార్యకర్తలు అంటూ లేకుండా చేస్తున్నారు
Published Date - 10:18 AM, Mon - 26 August 24 -
#Andhra Pradesh
YS Jagan : చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు.. పార్టీలోని 25 అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ఆయన భుజాలమీద మోపారు.
Published Date - 05:49 PM, Sat - 24 August 24 -
#Andhra Pradesh
YS Jagan: అచ్యుతాపురానికి వైఎస్ జగన్…బాధితులకు పరామర్శ
ఈ రోజు అచ్యుతాపురానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది బాధితులను కలిసి పరిమర్శించారు బాధితులకు అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్.
Published Date - 11:32 AM, Fri - 23 August 24 -
#Andhra Pradesh
CBI : జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి తనకు అవకాశం ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టుకు మనవి..
Published Date - 03:19 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: వైఎస్ జగన్‌తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 12:52 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: అమలుకాని హామీలు అంటూ వైఎస్ జగన్ ఫైర్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ రుణాలు, విద్యా దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర వంటి కీలక కార్యక్రమాలను నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు
Published Date - 06:42 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Published Date - 01:41 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ కు మతిభ్రమించింది
వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అంబేడ్కర్ విగ్రహాన్నిపెట్టి తన పేరే పెట్టుకున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పగా ఫీల్ అవుతున్నట్లు ఆరోపించారు బుద్ధా వెంకన్న.
Published Date - 03:15 PM, Sun - 11 August 24 -
#Andhra Pradesh
Tweet By TDP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేసిన టీడీపీ..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చాలా రసవత్తరంగా మారింది. ఆయన కుటుంబంతో కాకుండా వేరే మహిళతో నివాసం ఉంటున్నాడని ఎమ్మెల్సీ కూతుర్లు, భార్య ఆరోపిస్తున్నారు.
Published Date - 10:44 AM, Sat - 10 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu: విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రాంతీయ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Published Date - 11:27 AM, Fri - 9 August 24 -
#Telangana
KTR : జగన్‌కు కేటీఆర్ మెసేజ్.. చొక్కా నలగని రాజకీయం నడవదు..!
బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉన్నందున వారి ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డిలా బీఆర్‌ఎస్ నేతలు సమావేశాన్ని బహిష్కరించలేదు.
Published Date - 04:13 PM, Thu - 1 August 24 -
#Cinema
Sri Reddy : చచ్చిపోవాలనుకుంటున్నా.. నా పార్టీనే నన్ను పట్టించుకోవట్లేదు.. శ్రీరెడ్డి సంచలన పోస్ట్..
ఇటీవల శ్రీరెడ్డి పై ఓ తెలుగుదేశం కార్యకర్త కేసు పెట్టాడు.
Published Date - 08:49 AM, Wed - 31 July 24 -
#Andhra Pradesh
Privilege Notice To YS Jagan: వైస్ జగన్‌కు ప్రివిలేజ్ నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రంపై వైసీపీ ఆరోపణలు చేసినందుకు గానూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి త్వరలో ప్రివిలేజ్ నోటీసు ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
Published Date - 10:49 AM, Sun - 28 July 24