Ys Jagan
-
#Andhra Pradesh
YS Jagan: లడ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు.
Date : 04-10-2024 - 4:43 IST -
#Andhra Pradesh
Tirupati Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. అయితే ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.
Date : 04-10-2024 - 8:57 IST -
#Andhra Pradesh
YS Jagan : నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది: జగన్
YS Jagan : అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై అసహనంగా ఉన్నారు. అబద్దాలను నమ్మి ఓటేశామనీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వ్యతిరేకత మొదలైందని చెప్పారు. స్కూళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయని జగన్ అన్నారు.
Date : 02-10-2024 - 9:11 IST -
#Andhra Pradesh
Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర మాంసాహార పదార్థాలను వాడినట్లు విచారణలో తేలిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
Date : 30-09-2024 - 8:04 IST -
#Andhra Pradesh
YS Jagan : దీనర్థం ఏమిటి చంద్రబాబు?..జగన్ మరో ట్వీట్
YS Jagan : సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 18న చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో ఉంది.
Date : 29-09-2024 - 7:59 IST -
#Andhra Pradesh
Congress : వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి
Congress : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. మైన్స్ అండ్ జియాలజీ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అరెస్ట్‌పై ఏపీసీసీ చీఫ్ స్పందిస్తూ.. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో జరిగిన గనుల దోపిడి వెనుక వెంకటరెడ్డి లాంటి చిన్న పిల్లలపైనే కాకుండా పెద్ద చేపలపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. "పెద్ద చేప ఏ రాజభవనంలో ఉన్నా, అతనిని విచారించాలి," ఆమె ఎవరి పేరు చెప్పకుండా 'X' లో పోస్ట్ చేశారు. వెంకట్ రెడ్డి రూ.2,566 కోట్ల దోపిడికి పాల్పడితే, తెరవెనుక వేల కోట్లు దోచుకున్నదెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆమె రాశారు
Date : 29-09-2024 - 10:08 IST -
#Andhra Pradesh
YS Jagan : కడపలో హ్యూమనిజం నిర్వచనం వేరుగా ఉండవచ్చు..?
YS Jagan : జగన్ పై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా భారతి ఏనాడూ గుడిలోకి అడుగు పెట్టలేదు. యాత్రను రద్దు చేసుకున్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి సెక్యులరిజం, హిందూయిజం తదితర అంశాలపై భారీ లెక్చర్ ఇచ్చారు. ఆయన తన మతాన్ని హ్యూమనిజం అని ప్రకటించాడు. అయితే ఈ హ్యూమనిజం అంటే ఏమిటి అనేది ప్రశ్న.
Date : 28-09-2024 - 6:34 IST -
#Andhra Pradesh
TTD Laddu Row : నేడు తిరుపతికి సిట్ బృందం..
TTD Laddu Row : గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలో సిట్ కొనసాగనుంది. అయితే... ఈ నేపథ్యంలోనే నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. డీఐజీ త్రిపాఠి సహా సిట్ బృందంతో నగరంలో సమావేశం కానున్నారు.
Date : 28-09-2024 - 9:21 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Issue : వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు..? – జగన్
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని జగన్ విమర్శించారు
Date : 27-09-2024 - 5:39 IST -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్
YS Jagan: రాజకీయ దుర్బుద్దితో జంతువుల కొవ్వుతో లడ్లూ తయారైనట్టుగా.. జరగని విషయాన్ని జరిగినట్టుగా.. కల్తీ ప్రసాదంను భక్తులు తిన్నట్టుగా నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడుతూ.. అసత్యాలు చెబుతున్నారు.
Date : 27-09-2024 - 4:38 IST -
#Andhra Pradesh
YS Jagan Tirumala Tour Cancelled: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 27-09-2024 - 2:59 IST -
#Andhra Pradesh
Jagan : తిరుమలకు జగన్ రాక..ఏంజరుగుతుందో టెన్షన్..?
Jagan : తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయనపై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (బీజేపీ), కిరణ్ రాయల్ (జనసేన), టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం
Date : 27-09-2024 - 2:11 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు పెట్టారు పోలీసులు. తిరుపతి వ్యాప్తంగా ర్యాలీలు, పెద్దఎత్తున గుమిగూడడం నిషేధిస్తూ పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమల్లో ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బరాయుడు తెలిపారు.
Date : 27-09-2024 - 11:38 IST -
#Andhra Pradesh
Jagan Tirumala Visit : తిరుమలకు జగన్ ..RRR కండిషన్లు
Jagan Tirumala Visit : తిరుపతి లడ్డూ వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో దాన్ని తినాలన్నారు
Date : 26-09-2024 - 3:33 IST -
#Speed News
YCP : దూకుడు పెంచిన జగన్..పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకం
YCP : ప్రతి రోజు ఎవరొకరు పార్టీని వీడుతుండడం తో ఇంకా సైలెంట్ గా ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన జగన్..పార్టీని బలోపేతం ఫై దృష్టి సారించారు
Date : 25-09-2024 - 11:00 IST