Ys Jagan
-
#Andhra Pradesh
YS Jagan : జగన్ పాలన.. ఆదాయం 483 కోట్లు.. ఖర్చు 655 కోట్లు
గత ఐదేళ్లుగా అనేక అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్‌ను గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ నాయకత్వంలో భయంకర పాలనను చూశారు.
Published Date - 05:29 PM, Sun - 14 July 24 -
#Andhra Pradesh
YS Jagan: మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు వైసీపీ హయాంలో ఉన్న సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయపాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Published Date - 02:58 PM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్‌కు రాజీనామా చేసే దమ్ము ఉందా.?
ఇటీవల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా అందరి దృష్టి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై ఉంది. అయితే.. ఎన్నికల్లో భారీ సీట్లతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపాలనను కొనసాగిస్తోంది.
Published Date - 05:21 PM, Wed - 10 July 24 -
#Telangana
KTR : మారని బీఆర్ఎస్ తీరు.. జగన్ జపం చేస్తున్న కేటీఆర్..!
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల అటు తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పారు. ప్రజాస్వామ్యంలో నియంత పాలనకు చోటు లేదంటూ వారి సమాధానాన్ని నిక్కచ్చిగా చెప్పారు.
Published Date - 11:50 AM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
YS Jagan – Vijayamma : ఎన్నికల తర్వాత మొదటిసారి జగన్‌తో విజయమ్మ.. జగన్‌ను హత్తుకొని కన్నీరు పెట్టుకొని..
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తొలిసారి కలిశారు.
Published Date - 08:52 AM, Mon - 8 July 24 -
#Andhra Pradesh
YS Jagan – Sharmila : వైఎస్ఆర్ జయంతికి వారసత్వ పోరు.. జగన్‌కు బిగ్‌షాక్ తప్పదా?
జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Published Date - 06:19 AM, Mon - 8 July 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ కులపిచ్చికి ఇదే నిదర్శనం..?
ఇటీవల ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత బుద్ధిమాత్రం మారడం లేదంటున్నారు కొందరు. ప్రజాభీష్టంగానే పాలన చేస్తానంటూ అధికారంలోకి వచ్చి ప్రజల నడ్డివిరిచినందుకు.. తుగ్లక్ చర్యలు చేసినందుకు గాను ప్రజలు ప్రజాతీర్పు ఇచ్చారు.
Published Date - 09:24 PM, Sat - 6 July 24 -
#Andhra Pradesh
YS Jagan To Chandrababu: సీఎం చంద్రబాబుకు జగన్ వార్నింగ్.. ఇప్పటికైనా దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టు అంటూ సూచన..!
ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ (YS Jagan To Chandrababu) ఇచ్చారు. ఎల్లకాలం రోజులు మీవే ఉండవు చంద్రబాబు. మీ పాపాలు పండుతున్నాయి.
Published Date - 03:03 PM, Thu - 4 July 24 -
#Speed News
CM Chandrababu: వైఎస్ జగన్ ఏపీని ఎలా నాశనం చేశారో వివరించిన సీఎం చంద్రబాబు
అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రెజెంటేషన్ సందర్భంగా, అమరావతి రాజధాని ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ పనుల పరిస్థితికి సంబంధించిన “అప్పుడు , ఇప్పుడు” వీడియోను నాయుడు ప్రదర్శించారు.
Published Date - 07:42 PM, Wed - 3 July 24 -
#Andhra Pradesh
YS Jagan : ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నిజంగా పోరాడగలరా.?
2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) వాగ్దానాలు, అంచనాల పర్వం కొనసాగిస్తూ అధికారంలోకి వచ్చింది.
Published Date - 07:54 PM, Tue - 2 July 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ నివాసం దగ్గర ఉన్న బారికేడ్లు తొలగింపు
రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ సామాన్య ప్రజలను తన ఇళ్లలోకి రానివ్వలేదు. ఆయనను ప్రజలు , ప్రత్యర్థి పార్టీ నాయకులు "పరదాల" (తెరలు) సీఎం అని వ్యంగ్యంగా పిలిచారు.
Published Date - 06:59 PM, Tue - 2 July 24 -
#Andhra Pradesh
YS Jagan Request: ఏపీకి వచ్చే ముందు టీడీపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన జగన్..!
YS Jagan Request: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ-జనసేన-బీజేపీ నుంచి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. నిన్న (జూలై 1) ఏపీలో కూటమి ప్రభుత్వం కేవలం ఒక్కరోజులోనే 95శాతం ఫించన్లు పంపిణీ చేసి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ (YS Jagan Request) చేశారు. ఇది వరకు తమ పార్టీ కార్యకర్తలపై […]
Published Date - 09:52 AM, Tue - 2 July 24 -
#Andhra Pradesh
Photo Talk : బాబు – జగన్ మధ్య అదే తేడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో గత ఐదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి సామాన్య ప్రజలకు అందుబాటులో లేరు అనేదే ప్రధాన ఫిర్యాదు.
Published Date - 06:37 PM, Mon - 1 July 24 -
#Andhra Pradesh
Jagan : వైఎస్ జగన్ ఎక్కడకు పోయారు..!
ఇటీవల జరిగిన ఏపీ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న విషయం తెలిసిందే. వైనాట్ 175 అన్న వైసీపీ నేతలు కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు.
Published Date - 05:30 PM, Mon - 1 July 24 -
#Andhra Pradesh
YS Jagan : అహంకారం మనిషిని ఎలా పతనానికి గురిచేస్తుందో జగనే నిదర్శనం
ఇటీవలి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఘోర పరాజయానికి అనేక కారణాలున్నాయి. వీరు 151 సీట్ల నుండి 11కి పడిపోయినప్పుడు వీరు అనేక రంగాల్లో ఓడిపోయి ఉండాలి. "కరుణుడి చావుకు సవాలక్ష కారణాలు" అని వారు ఎలా చెప్పారో అలాగే ఉంటుంది.
Published Date - 07:04 PM, Sun - 30 June 24