HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Reacts On Tirumala Laddu Controversy

YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల

Tirumala Laddu Controversy: జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.

  • Author : Latha Suma Date : 20-09-2024 - 1:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila Comments
YS Sharmila Comments

Tirumala Laddu Controversy: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. రిపోర్ట్ వచ్చి చాలారోజులు అవుతున్నా… ఇన్నిరోజులు ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఎందుకు ఆలస్యం చేశారని ఆరోపించారు. కేవలం రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టే వందరోజుల సెలబ్రేషన్స్‌లో భాగంగా చంద్రబాబు చెప్పారా అని ప్నశ్నించారు. లేదంటే దీని సివియారిటీ ముందు తెలిస్తే… ఎంక్వైరీ ఎందుకు వేయలేదు.

Read Also: Spider JCB: స్పైడర్ జేసీబీ మెషిన్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది?

చంద్రబాబు వందరోజుల పరిపాలన మీద జనాలు ఓ రిపోర్ట్ ఇస్తారు కాబట్టే… తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాలు బయటకు చెప్పారా. ఇంత పెద్ద విషయం ఇంత సునాయాసంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని.. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని… మినిస్టర్ ఆఫ్ హోం ఎఫైర్స్‌కు లేఖ రాశామన్నారు. సీబీఐ విచరాణ జరగకపోతే.. అసలు దోషులు ఎవరో బయటకు రానున్నారు. తప్పు జరిగుంటే.. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ హోం మినిస్టర్ అమిత్ షాకు లేఖ రాశామన్నారు.

వందరోజుల్లో చంద్రబాబు ఏం చేశారంటే.. శిశిపాలుడి తప్పులు లేక్కపెట్టినట్లు.. జగన్ మోహన్ రెడ్డి అవినీతిని, తప్పులను… చంద్రబాబు ఎత్తి చూపించారన్నారు. వైఎస్ విగ్రహాలను, పేర్లను ఎక్కడి పడితే అక్కడ తొలగించారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. హామీల విషయంలో చంద్రబాబు చేసింది జీరో అనే చెప్పాలన్నారు వైఎస్ షర్మిల. వారు చేసిన వాగ్ధానాలు సూపర్ సిక్స్. వందరోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. కానీ వంద రోజులు దాటిన ఇప్పటివరకు సూపర్ సిక్స్‌లో ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదన్నారు. మోడీ డైరెక్షన్‌లో చంద్రబాబు వందరోజుల సినిమా అట్టర్ ప్లాప్ అయిందని వైఎస్ షర్మిల అన్నారు.

Read Also: Famous Rajasthani Sarees : ఈ రాజస్థానీ ప్రింట్ చీరలు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్‌…!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal fat
  • CBI Enquiry
  • CM Chandrababu
  • tirumala laddu controversy
  • ys jagan
  • ys sharmila

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd