Yoga
-
#Special
YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు
యోగా అనేది ఎలాంటి మతం, తత్వశాస్త్రం లేదా సిద్ధాంతం కాదని, అది మన అంతర్గత శ్రేయస్సు కోసం రూపొందిన సంపూర్ణ శాస్త్రమని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “పన్నెండేళ్లు అంటే ఒక సౌర చక్రం. అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేసుకుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి తనను తాను మెరుగుపరుచుకునే మార్గాలు ఉన్నాయని తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది” […]
Date : 21-06-2026 - 7:46 IST -
#Andhra Pradesh
YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శనివారం ఘనంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి హాజరైయ్యారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద అని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ […]
Date : 21-06-2026 - 11:39 IST -
#Andhra Pradesh
2025 లో తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపిన ఘటనలు ఇవే !!
అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు పరిపాలనా భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోయగా, మరోవైపు హైదరాబాద్ వేదికగా జరిగిన 'మిస్ వరల్డ్' పోటీలు
Date : 31-12-2025 - 1:36 IST -
#Life Style
మారుతున్న జీవనశైలిలో ఒత్తిడి ప్రభావం: యోగాతో మానసిక ప్రశాంతతకు మార్గం!
ముఖ్యంగా ఒత్తిడి (స్ట్రెస్) నేటి మనిషి జీవితంలో విడదీయలేని అంశంగా మారింది. పని ఒత్తిడి, చదువు భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి కారణాలతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఒత్తిడికి లోనవుతున్నారు.
Date : 30-12-2025 - 4:45 IST -
#Health
Yoga Stretches: ఉదయం నిద్ర లేవగానే అలసట, ఒళ్లు నొప్పులా!? అయితే ఇలా చేయండి!
నౌకాసనంలో శరీర సమతుల్యత, శక్తిని పెంచడంపై దృష్టి పెట్టబడుతుంది. ఇందులో చేతులు, కాళ్లను ఏకకాలంలో పైకి లేపుతారు. ఈ స్థితిలో మనం శరీరాన్ని ఛాతీ నుండి పైకి లేపినప్పుడు పొత్తికడుపు కండరాలు, ఛాతీ చుట్టూ ఉన్న కండరాలు సాగుతాయి.
Date : 27-10-2025 - 6:58 IST -
#Life Style
Period Pains: పీరియడ్స్ నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలతో నొప్పి మాయం!
Periods Pains: మహిళలు నెలసరి సమయంలో నొప్పితో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే ఆ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 23-10-2025 - 7:30 IST -
#Business
GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్.. ఎందుకంటే?
జీఎస్టీ తగ్గుదల వల్ల బ్యూటీ ఉత్పత్తులు, కాస్మెటిక్స్ కోసం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ తగ్గడంతో సెలూన్‌లకు వెళ్లడం, హెల్త్ సర్వీస్‌లను పొందడం ప్రజలకు మరింత చౌకగా ఉంటుంది.
Date : 04-09-2025 - 4:25 IST -
#Life Style
Brahma Muhurtam : బ్రహ్మముహూర్తంలో లేచే వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే?
Brahma muhurta : ప్రకృతిలో ప్రతి జీవికి ఒక నియమం ఉంది. ఉదయం నిద్ర లేవడం, రాత్రి పడుకోవడం అనేది అందులో ఒక భాగం. ఇలాంటి క్రమాన్ని పాటిస్తేనే మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు.
Date : 11-08-2025 - 7:34 IST -
#Life Style
Breath Problem : అర్ధరాత్రి ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఊపిరి ఆగిపోయేలా ఉందా?
Breath Problem : అర్ధరాత్రి హఠాత్తుగా ఊపిరి ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం చాలా భయంకరమైన అనుభవం. ముఖ్యంగా 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారిలో ఇలా జరిగితే ఆందోళన కలగడం సహజం.
Date : 06-07-2025 - 10:00 IST -
#India
Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
సహజ జీవనశైలిని అనుసరించగలిగితే మనిషి జీవిత కాలం వందేళ్లకే పరిమితం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక సమతౌల్యం ఉంటే 150 నుంచి 200 ఏళ్ల వరకు కూడా జీవించవచ్చు అని ఆయన అన్నారు. ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి శరీరం ఓ అద్భుతమైన యంత్రం లాంటిది.
Date : 01-07-2025 - 3:56 IST -
#Life Style
Yoga : యోగా, మెడిటేషన్‌కు దూరంగా ఉన్నారా? ఒకసారి ఫాలో అయ్యి చూడండి.. అద్భుత ప్రయోజనాలను మీరే చూడొచ్చు!
ఆధునిక జీవితంలో వేగంగా మారుతున్న పరిస్థితులు, పెరిగిన ఒత్తిడి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, యోగా, మెడిటేషన్ (ధ్యానం) వంటి ప్రాచీన పద్ధతులు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Date : 22-06-2025 - 7:54 IST -
#Andhra Pradesh
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
Yogandhra 2025: సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు
Date : 21-06-2025 - 6:03 IST -
#Andhra Pradesh
Arogya Andhra Pradesh : విజయవాడ బెరంపార్క్‌లో పడవలపై యోగా.. ప్రపంచ రికార్డు సృష్టించిన విభిన్న కార్యక్రమం
ఈ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జూన్ 20న నిర్వహించిన ప్రత్యేక వేడుకలో అందజేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రేనాల్డ్స్ ఈ కార్యక్రమానికి హాజరై, అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీశ గారికి అందజేశారు.
Date : 20-06-2025 - 1:10 IST -
#Andhra Pradesh
PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!
, ప్రధాని మోడీ నేడు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సుమారు సాయంత్రం 6.40కి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని అధికారుల వసతిగృహం (ఆఫీసర్స్ మెస్)కు చేరుకుంటారు.
Date : 20-06-2025 - 10:49 IST -
#India
Yoga : 5 లక్షల మందితో విశాఖలో యోగా..కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు కేంద్రం ముందు నుంచే సిద్ధంగా ఉంది. 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా 700 యోగా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించబడ్డాయి. అయితే ప్రధాన కార్యక్రమం మాత్రం జూన్ 21న విశాఖపట్నం బీచ్ వద్ద జరగనుంది.
Date : 14-06-2025 - 1:14 IST