Viral News
-
#Devotional
Laddu Eating Contest In Ganesh Chaturthi: లడ్డూలు తినే పోటీ, ఎక్కడో తెలుసా ?
Laddu Eating Contest In Ganesh Chaturthi: గణేష్ చతుర్దశి సందర్భంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రత్యేక పోటీలు నిర్వహించారు. జామ్‌నగర్‌లో లడ్డూ పోటీలు నిర్వహించారు. ఇందులో ఎవరు ఎక్కువ లడ్డూలు తిన్నారో వారిని విజేతగా ప్రకటిస్తారు
Published Date - 10:04 AM, Sun - 8 September 24 -
#Viral
Ola Aabuse: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసినందుకు యువతిని కొట్టిన ఆటో డ్రైవర్
బెంగుళూరులో ఓలాతో కనెక్ట్ అయి ఉన్న ఓ ఆటో డ్రైవర్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఆమె చెప్పిన కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం సబ్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ బాధితురాలికి హామీ
Published Date - 08:27 AM, Fri - 6 September 24 -
#Viral
Viral: సొంత తల్లిని దారుణంగా హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
సొంత తల్లిని చంపి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్షమాపణలు చెప్పాడు. తన తల్లిని హత్య చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 'నన్ను క్షమించు తల్లీ, నేను నిన్ను చంపాను, నేను నిన్ను కోల్పోతున్నాను, ఓం శాంతి' అని క్యాప్షన్ ఇచ్చాడు. మరో పోస్ట్‌లో నేను నా తల్లిని చంపుతున్నాను
Published Date - 07:02 PM, Sat - 31 August 24 -
#Viral
Viral: ప్రభుత్వ వాటర్ ట్యాంక్‌లో 25 పాములు
అటవీ శాఖ బృందం 24 కొండచిలువ పాములను రక్షించింది. ఈ పాములలో క్రైట్ అనే విషపూరిత పాము కూడా ఉంది. ట్యాంకు నుంచి పాములు బయటకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తాము ఇంతకాలం వాడుతున్న ట్యాంక్‌లో విషపూరిత పాములు, కొండచిలువలు ఉంటాయని తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు
Published Date - 04:39 PM, Fri - 30 August 24 -
#India
Chain Snatchers : ఎమ్మెల్యే భార్య గొలుసును లాక్కెళ్లిన చైన్ స్నాచర్లు
ఆర్జేడీ ఎమ్మెల్యే సుదయ్ యాదవ్ భార్య బంగారు గొలుసును లాక్కున్న ఘటనను సచివాలయ్ పోలీస్ స్టేషన్‌లోని సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ యాదవ్ ధృవీకరించారు.
Published Date - 03:44 PM, Thu - 29 August 24 -
#Viral
Mt Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐదేళ్ల బుడ్డోడు
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు ఐదేళ్ల బుడ్డోడు తేగ్‌బీర్ సింగ్. తేగ్బీర్ ఆగష్టు 18న ఆరోహణను ప్రారంభించి, ఆగస్టు 23న పర్వతం యొక్క ఎత్తైన శిఖరం అయిన ఉహురు శిఖరాన్ని చేరుకున్నాడు. ఉహురు శిఖరం వద్ద మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Published Date - 02:55 PM, Tue - 27 August 24 -
#Viral
Sex Racket in OYO Hotel: ఓయో హోటల్‌లో వ్యభిచారం, ఎంతకీ తెగించార్రా..
కాన్పూర్‌లోని ఓయో హోటల్‌లో సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. మైనర్ సహా నలుగురు మహిళలను ఇక్కడి నుంచి అరెస్టు చేశారు. ఏసీపీ అభిషేక్ పాండే భారీ బలగాలతో ఇక్కడకు వచ్చి దాడి చేశారు.
Published Date - 01:42 PM, Mon - 26 August 24 -
#Speed News
Most Liquor States: దేశంలో మద్యం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాలివే..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్యంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ మద్యంపై తలసరి సగటు వార్షిక వినియోగ వ్యయం రూ. 620.
Published Date - 10:03 AM, Sun - 25 August 24 -
#Viral
Cement Garlic: ధరల ఎఫెక్ట్, మార్కెట్లోకి సిమెంట్‌తో చేసిన వెల్లుల్లి
ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి ఉదంతం మహారాష్ట్రలో వెలుగుచూసింది. మార్కెట్‌లో వెల్లుల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అకోలాలో నకిలీ వెల్లుల్లి విక్రయాల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా సిమెంట్ తో వెల్లుల్లిని తయారు చేసి అమ్ముతున్నారు.
Published Date - 07:35 PM, Sun - 18 August 24 -
#Viral
Punjab: టార్చ్‌లైట్ వేసి గర్భిణికి ప్రసవం, ఓ హాస్పిటల్ నిర్వాకం
పంజాబ్‌లోని ఆసుపత్రిలో టార్చ్‌లైట్ వెలుగులో గర్భిణికి ప్రసవం జరిగింది. లేబర్ రూమ్‌కి తరలించగా, కరెంటు పోయింది. ఆ తర్వాత జనరేటర్ స్టార్ట్ చేయగా జనరేటర్ కూడా చెడిపోయింది. ఈ సమయంలో ఆమెను, బిడ్డను కాపాడటానికి డాక్టర్లు టార్చ్ వేసి చీకట్లోనే ప్రసవం చేశారు
Published Date - 05:48 PM, Tue - 13 August 24 -
#Viral
Ghost In Assembly: అసెంబ్లీలో దెయ్యం, వణికిపోతున్న ఎమ్మెల్యేలు
బీజేపీ ఎమ్మెల్యే అమృత్‌లాల్ మీనా ఆకస్మిక మరణం రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అసెంబ్లీలో 'దెయ్యం' ఉండనే పుకార్లు వారి భయాన్ని మరింత పెంచాయి. అమృతలాల్ మీనా మృతికి విధానసభ వాస్తు లోపమే కారణమని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
Published Date - 09:26 AM, Mon - 12 August 24 -
#Andhra Pradesh
100 Variety Foods: క్రేజీ అత్త , అల్లుడి కోసం 100 రకాల వంటకాలు
ఆషాడం ముగిసిన తర్వాత మొదటిసారి ఇంటికి వస్తున్న అల్లుడికి ఓ అత్త వంటకాలతో ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిరాలం మండలం తామరాడ గ్రామంలో ఓ అత్తగ తన అల్లుడు రవితేజకు 100 రకాల వంటకాలతో ఘనంగా స్వాగతం పలికారు.
Published Date - 05:38 PM, Sun - 11 August 24 -
#Viral
Uttar Pradesh: 5 కిలోల బంగాళాదుంపలు లంచంగా అడిగిన పోలీస్
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ "బంగాళదుంపలు" లంచంగా డిమాండ్ చేసినందుకు సస్పెండ్ కు గురయ్యాడు. "బంగాళదుంప" అనే పదాన్ని లంచానికి కోడ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
Published Date - 06:37 PM, Sat - 10 August 24 -
#Viral
Bihar Viral News: సోదరుడు అక్రమ సంబంధం, తల్లిదండ్రులు అరెస్ట్, కొడుకు సూసైడ్
సోదరుడి నేరానికి తల్లిదండ్రులు జైలుకు వెళ్లడాన్ని యువకుడు చూడలేకపోయాడు, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బీహార్ లో జరిగింది. యువతి, డూడూ కుమార్ ఇంటి నుండి పారిపోయారు, ఆ తర్వాత అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు డూడూ కుమార్ మరియు అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Published Date - 03:00 PM, Sat - 10 August 24 -
#Viral
Viral News: భార్య కోసం ట్రైన్ నుంచి దూకిన భర్త, ఇద్దరూ మృతి
కుటుంబ కలహాల కారణంగా బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు కింద పడి చనిపోదామనుకున్న భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన భార్య కాసేపటికే మృతి చెందింది.
Published Date - 02:28 PM, Fri - 9 August 24