Viral News
-
#Business
ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!
టెస్లా, స్పేస్ ఎక్స్ CEO, X (ట్విట్టర్) యజమాని ఎలన్ మస్క్ 2025లో హాట్ టాపిక్‌గా నిలిచారు. డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం నుండి అమెరికా ప్రభుత్వంలోని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' కి నాయకత్వం వహించడం వరకు ఆయన వార్తల్లో నిలిచారు.
Date : 16-12-2025 - 7:55 IST -
#Cinema
నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా
గత రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.
Date : 16-12-2025 - 1:52 IST -
#South
Ashwin: రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్.. సన్నీ లియోన్ ఫోటోతో కన్‌ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్!
తాజాగా ఆయన డిసెంబర్ 8, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందించే ప్రదర్శనతో చర్చలోకి వచ్చారు.
Date : 10-12-2025 - 4:44 IST -
#Sports
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!
స్మృతి మంధాన వివాహం 2025 నవంబర్ 23న పలాష్ ముచ్చల్‌తో జరగాల్సి ఉంది. మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలు అన్నీ ఘనంగా జరిగాయి. కానీ అకస్మాత్తుగా మంధాన తండ్రి అనారోగ్యంతో ఉన్నారనే వార్త వచ్చింది. కొద్దిసేపటికే పెళ్లి వాయిదా పడింది.
Date : 05-12-2025 - 9:30 IST -
#Sports
MS Dhoni: రాంచీలో జరిగిన మ్యాచ్‌కు ధోని ఎందుకు రాలేకపోయాడు? కారణమిదేనా?!
భారత్ రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌ను 17 పరుగుల తేడాతో గెలిచి, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ధోని మ్యాచ్‌కు రాకపోవడానికి గల కారణాన్ని భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JSCA) కార్యదర్శి సౌరభ్ తివారీ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Date : 01-12-2025 - 5:28 IST -
#Trending
Elon Musk: ఎలాన్ మస్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!
పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్ శివోన్ జిలిస్‌కు సంబంధించి అనేక వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నారు. శివోన్ ఎప్పుడూ భారతదేశంలో నివసించకపోయినా ఆమె కుటుంబానికి భారతదేశంలో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని మస్క్ చెప్పారు.
Date : 01-12-2025 - 2:39 IST -
#Sports
Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!
స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న అనేక పుకార్ల మధ్య పలాష్ సోదరి పలక్ అందరినీ తమ, కుటుంబ గోప్యతను పాటించాలని కోరారు.
Date : 25-11-2025 - 7:09 IST -
#India
Nishant Kumar: ఎవరీ నిశాంత్ కుమార్.. సీఎం నితీష్ కుమార్‌కు ఏమవుతారు?!
మీడియా నివేదికల ప్రకారం.. నిశాంత్ నికర విలువ ఆయన తండ్రి కంటే కూడా ఎక్కువ. ఆయన సుమారు రూ. 3.6 కోట్ల ఆస్తికి యజమాని అని నివేదికలు సూచిస్తున్నాయి.
Date : 20-11-2025 - 3:30 IST -
#Cinema
Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!
తన తాతగారి జయంతిని పురస్కరించుకుని ఈ శుభకార్యాన్ని నిర్వహించడం తన నాయనమ్మ కోరికను తీర్చినట్లైందని శిరీష్ భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది.
Date : 31-10-2025 - 10:00 IST -
#Andhra Pradesh
Nellore Collector: నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా.. తుఫాన్ బాధితులకు అండగా హిమాన్షు శుక్లా!
కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవహరించిన తీరు ఇతర ప్రభుత్వ అధికారులకు కూడా ఆదర్శంగా నిలిచింది. తుఫాను వంటి విపత్కర పరిస్థితులలో కేవలం అధికారిక సమీక్షలకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ మానవీయ కోణంలో సహాయం అందించడం అభినందనీయం.
Date : 29-10-2025 - 5:47 IST -
#India
Bride Dies: పెళ్లి ముందు పెళ్లికూతురి మృతి – పంజాబ్‌లో విషాదం
బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామం రౌకేకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
Date : 26-10-2025 - 10:37 IST -
#Sports
IND vs WI: భారత్- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్.. బాయ్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి, వీడియో వైరల్!
అయితే ఈ సమయంలో అబ్బాయి, అమ్మాయి ఇద్దరి ముఖంలోనూ చిరునవ్వు ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి వారు ఒకరికొకరు ముందుగా తెలిసినవారని, ఈ చర్య సరదాగా చేసి ఉండవచ్చని తెలుస్తోంది.
Date : 13-10-2025 - 10:28 IST -
#Cinema
Deepika Padukone: హాలీవుడ్ సినిమా కోసం ప్రభాస్ మూవీని వదులుకున్న దీపికా పదుకొణె?!
ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ దీపికా పదుకొణె ఇటీవల 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె షెడ్యూల్ ఖాళీగా ఉంది.
Date : 24-09-2025 - 6:28 IST -
#Viral
Doom Scroller : సోషల్ మీడియాలో స్క్రోలింగ్‌తోనే జాబు.? వైరల్ అవుతున్న “డూమ్-స్క్రోలర్” ఉద్యోగం
Doom Scroller : సోషల్ మీడియా మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడపడం ఇప్పుడు చాలామంది యువతకు అలవాటు అయిపోయింది.
Date : 26-08-2025 - 11:14 IST -
#India
Helmet : హెల్మెట్ ధరించి వచ్చి బంగారం గెలుచుకున్న మహిళలు
Helmet : ఇది తమిళనాడు తంజావూరులో జరిగిన ఒక విశేష ఘటన. హెల్మెట్ ధరించి వచ్చిన మహిళలకు బంగారు నాణేలు, చీరలు కానుకగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విశేష కార్యక్రమం ఆడిమాసం తొలి శుక్రవారం సందర్భంగా జరిగింది.
Date : 20-07-2025 - 1:33 IST