HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Is Musk Dating Meloni Tesla Ceo Says We Are

Musk Dating Meloni: ఇట‌లీ ప్ర‌ధానితో ఎలాన్ మ‌స్క్ డేటింగ్‌.. అస‌లు నిజ‌మిదే..!

మస్క్- మెలోని ఒక బ్లాక్-టై అవార్డుల కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా కనిపించారు. మస్క్ మెలోనికి "అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డు" ఇచ్చాడు.

  • Author : Gopichand Date : 26-09-2024 - 9:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Musk Dating Meloni
Musk Dating Meloni

Musk Dating Meloni: తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టెస్లా యజమాని ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని (Musk Dating Meloni)తో కనిపించారు. ఈ చిత్రాన్ని చూసిన జనాలు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అని సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు.

ఒక ఈవెంట్‌లో కలిసి కనిపించారు

మస్క్- మెలోని ఒక బ్లాక్-టై అవార్డుల కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా కనిపించారు. మస్క్ మెలోనికి “అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డు” ఇచ్చాడు. అలాంటి మహిళకు ఈ గౌరవం దక్కడం గర్వించదగ్గ విషయమన్నారు. మస్క్.. మెలోని అందం, ఆమె పనిని కూడా ప్రశంసించారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ప్రశంసించారు. ఈ ఈవెంట్‌లో ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చొని ఒకరినొకరు చూసుకున్నారు. దీంతో ఈ ఫొటోను ఇంటర్నెట్‌లో నెటిజన్లు వైర‌ల్ చేశారు. చాలా మంది వినియోగదారులు వారిద్దరినీ పరిపూర్ణ జంట అని కూడా పిలిచారు. అయితే ఈ ఊహాగానాలకు మస్క్ తెర‌దించాడు.

Also Read: Wage Rates For Workers: ద‌స‌రాకు ముందే కార్మికుల‌కు పండ‌గ‌లాంటి న్యూస్ చెప్పిన కేంద్రం..!

Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb

— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024

ఈ ఈవెంట్ తర్వాత మస్క్- మెలోనిలు డేటింగ్ చేస్తున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీనికి మస్క్ స్వయంగా సమాధానమిచ్చారు. ఒక టెస్లా ఫ్యాన్ క్లబ్ వారి ఫోటోను షేర్ చేసి వారు డేటింగ్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అని అంటే దీనిపై 53 ఏళ్ల బిలియనీర్ తాము డేటింగ్ చేయడం లేదని స్పష్టంగా చెప్పాడు.

మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధాని

జార్జియా మెలోనీ యూరోపియన్ యూనియన్‌కు బలమైన మద్దతు ఇవ్వడంతో పాటు ఇటలీకి మొదటి మహిళా ప్రధానమంత్రి అయినందుకు ఈ అవార్డును అందుకుంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ వార్షిక సమావేశానికి ఆమె హాజరవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎలాన్ మస్క్- జార్జియా మెలోని మధ్య రొమాంటిక్ రిలేషన్ షిప్ లేదని, అయితే వారి మధ్య స్నేహం ఖచ్చితంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • elon musk
  • Elon Musk Dating Georgia Meloni
  • Georgia Meloni
  • international news
  • italy pm
  • Italy PM Meloni
  • TEsla
  • viral news

Related News

Meta Can Read Private WhatsApp Chats

వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

Elon Musk  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్‌లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల భద్రతపై మరో

  • China Husband Divorces Sick Wife For Losing Hair

    బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్‌బై

  • Donald Trump

    అమెరికా వద్ద కొత్త ఆయుధం..బయటపెట్టిన ట్రంప్

  • America- Bangladesh

    బంగ్లాదేశ్‌తో స్నేహం కోరుకుంటున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?!

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd