Viral News
-
#Cinema
Allu Arjun: మరో టూర్‌కి సిద్ధమైన అల్లు అర్జున్?
పుష్ప-2 హిట్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా మరో టూర్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పుష్ప-2 రిలీజ్‌కు ముందు ప్రమోషన్ల కోసం ఐకాన్ స్టార్ దేశవ్యాప్తంగా తిరిగి తన అభిమానులను కలుసుకుని సినిమాను ప్రమోట్ చేశారు.
Published Date - 10:32 AM, Wed - 11 December 24 -
#Cinema
Case Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు!
డిసెంబర్ 5వ తేదీన అంటే నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నట్లు చిత్రయూనిట్ చెబుతోంది.
Published Date - 09:12 PM, Thu - 5 December 24 -
#World
South Korea: దక్షిణ కొరియాలో మహిళలు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు?
1983లో సంతానోత్పత్తి రేటు 2.1 శాతం మాత్రమే. దీని తర్వాత వేగంగా పడిపోతోంది. అంచనాల ప్రకారం.. దక్షిణ కొరియా జనాభా ప్రస్తుతం 52 మిలియన్లు. ఇది శతాబ్దం చివరి నాటికి 17 మిలియన్లు (1.7 కోట్లు) మాత్రమే ఉంటుంది.
Published Date - 07:30 AM, Mon - 2 December 24 -
#Business
New Pan Card: పాన్ 2.0 ప్రాజెక్ట్ అంటే ఏమిటి? పాత పాన్ కార్డుకు దీనికి తేడా ఏంటీ?
సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పాన్ 2.0కి సంబంధించిన అనేక సమాచారాన్ని పంచుకున్నారు. నివేదికలను విశ్వసిస్తే.. ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి రూ.1,435 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
Published Date - 06:06 PM, Tue - 26 November 24 -
#Cinema
Renu Desai Mother: రేణు దేశాయ్ ఇంట విషాదం
రేణు దేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి నేడు మరణించినట్లు తెలుస్తోంది. తన తల్లి పాత ఫొటో షేర్ చేసిన రేణుదేశాయ్.. ప్రశాంతంగా ఉండు అమ్మ.. పుట్టిన వారు మరణించాక తప్పదు, మరణించిన వారు మళ్ళీ పుట్టాక తప్పదు అని అర్ధం వచ్చేలా ఓ కొటేషన్ షేర్ చేసింది.
Published Date - 08:53 PM, Thu - 21 November 24 -
#Andhra Pradesh
AB Venkateswara Rao Fire: జగన్‌కు ఏబీ వెంకటేశ్వరరావు వార్నింగ్
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జగన్ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలిసిందే. తన ఉద్యోగం కోసం ఆయన న్యాయస్థానాలకు వెళ్లి పోరాటాలు చేయాల్సిన ఘటనలు ఏర్పడ్డాయి.
Published Date - 05:01 PM, Thu - 21 November 24 -
#Telangana
KCR Comments: వందశాతం గెలుపు మనదే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువే చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు.
Published Date - 06:38 PM, Sat - 9 November 24 -
#Speed News
Aghori: కర్నూలులో అఘోరీ ప్రత్యక్షం.. ఎందుకో తెలుసా?
పాదయాత్రగా యాగంటికి బయలుదేరి వస్తున్న అఘోరి కర్నూలుకి చేరుకున్నాక అనేకమంది ఆమెను ఫాలో అవుతూ వచ్చారు.
Published Date - 06:40 PM, Fri - 8 November 24 -
#Business
Shiv Nadar: సూపర్.. రోజుకు రూ. 6 కోట్లు విరాళం, ఎవరంటే?
ప్రతిరోజూ దాదాపు రూ.6 కోట్ల విరాళం ఇచ్చే భారతీయుడు ఉన్నాడని మీకు తెలుసా. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? ఇంత ఉదార స్వభావి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది.
Published Date - 06:23 PM, Fri - 8 November 24 -
#Telangana
KTR: జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే నేను సిద్ధమే. రెండు. మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది? యోగా చేసుకుని బయటకు వస్తాను.
Published Date - 05:40 PM, Thu - 7 November 24 -
#Viral
Viral : నేనే శివయ్యను..నేను చెప్పినట్లు చెయ్యండి
Viral : అశోక్ తన వాక్కులో తాను పరమ శివుడినని, తాను చెప్పిన ప్రదేశంలో ఆరడుగుల గొయ్యి తవ్వితే నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయని చెప్పుకొచ్చాడు
Published Date - 06:09 PM, Tue - 5 November 24 -
#Andhra Pradesh
Ayyanna Patrudu: పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు!
Ayyanna Patrudu : విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎవరూ ఊహించని స్టేట్మెంట్ ప్రకటించారు
Published Date - 08:15 PM, Sat - 2 November 24 -
#Sports
Players Played For The Country: దేశం కోసం ఎక్కువ కాలం క్రికెట్ ఆడిన ఆటగాళ్లు వీళ్లే!
విల్‌ఫ్రెడ్ రోడ్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమ చేతి స్లో బౌలర్.
Published Date - 03:20 PM, Wed - 30 October 24 -
#India
Viral Videos: గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి.. కాలేజ్ అమ్మాయిల ర్యాలీ
ప్రస్తుతం యువత ఫ్యాషన్ విషయంలో కొత్త మార్పులు తీసుకురావడంలో సందిగ్ధంగా ఉంది. ట్రెండీ లుక్స్ కోసం వారు పాపులర్ ఫ్యాషన్‌ను అనుసరించడంలో ఉన్నారు. కాలంతో పాటు యువతలో ఫ్యాషన్ అభిరుచులు కూడా మారుతున్నాయి. కొందరు అబ్బాయిలు గడ్డం పెంచి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా కనిపిస్తుండగా, మరికొందరు క్లీన్ షేవ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అమ్మాయిల విషయంలో, కొందరు క్లీన్ షేవ్‌లో ఉండే అబ్బాయిలను ఇష్టపడుతుండగా, మరికొందరు గడ్డంతో ఉన్న అబ్బాయిలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంతలో, ఇండోర్‌లో కొన్ని కాలేజీ […]
Published Date - 12:55 PM, Sat - 19 October 24 -
#Viral
Musk Dating Meloni: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్.. అసలు నిజమిదే..!
మస్క్- మెలోని ఒక బ్లాక్-టై అవార్డుల కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా కనిపించారు. మస్క్ మెలోనికి "అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డు" ఇచ్చాడు.
Published Date - 09:36 PM, Thu - 26 September 24