Vijayawada
-
#Trending
Yamaha Motor India : యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ వీకెండ్ ఈవెంట్‌తో విజయవాడలో సంచలనం
జింఖానా రైడ్, ఉడెన్ ప్లాంక్ ఛాలెంజ్, స్లో బ్యాలెన్సింగ్ వంటి రైడింగ్ పరీక్షల్లో ఔత్సాహికులు తమ నైపుణ్యాలను పరీక్షించుకోగా, వారి రైడింగ్ టెక్నిక్‌లను మెరుగుపరచడంలో బ్రాండ్ నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందుకుంది.
Published Date - 06:12 PM, Mon - 24 March 25 -
#India
Congress : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను కోరింది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు.
Published Date - 10:54 AM, Mon - 24 March 25 -
#Andhra Pradesh
CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.
Published Date - 05:03 PM, Tue - 18 March 25 -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ వెస్ట్ బైపాస్ భూముల ధరలకు రెక్కలు..ఎందుకంటే !
vijayawada : మొన్నటి వరకూ వెస్ట్ బైపాస్ పరిసర ప్రాంతాల్లో చదరపు గజం భూమి ధర రూ.14,000 నుండి రూ.16,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు
Published Date - 10:25 PM, Thu - 13 March 25 -
#Andhra Pradesh
Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం.
Published Date - 01:27 PM, Tue - 11 March 25 -
#Andhra Pradesh
Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు.
Published Date - 12:58 PM, Mon - 10 March 25 -
#Andhra Pradesh
YS Sharmila : విజయవాడలో ఇల్లు కొన్న షర్మిల.. ఎందుకో తెలుసా ?
వారి సూచనలను సానుకూల కోణంలో షర్మిల(YS Sharmila) పరిగణనలోకి తీసుకున్నారు.
Published Date - 11:20 AM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
YCP : మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
వల్లభనేని వంశీ ప్రణాళిక ప్రకారమే ఆయన అనుచరులు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి.. కిడ్నాప్ చేసి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకునేలా చేశారని వెల్లడించారు.
Published Date - 04:10 PM, Wed - 5 March 25 -
#Andhra Pradesh
Vijayawada : హైదరాబాద్ తో పోటీ పడుతున్న విజయవాడ..ఎందులో అనుకుంటున్నారు..?
Vijayawada : విజయవాడ 100 ఫీట్ల రోడ్డులో భూముల ధరలు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి
Published Date - 10:11 AM, Sun - 2 March 25 -
#Trending
Elite Elevators : కొత్త X300-X300 ప్లస్‌తో హోమ్ లిఫ్ట్స్ బ్రాండ్ ఎలైట్ ఎలివేటర్స్
2025 నాటికి యుఎస్ఏ మరియు కెనడా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో తమ మార్కెట్ ఉనికిని మరియు కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలతో, కంపెనీ హోమ్ లిఫ్ట్ అనుభవాన్ని పునర్నిర్వచించనుంది.
Published Date - 06:17 PM, Thu - 27 February 25 -
#Trending
Lynch syndrome : అరుదైన, సంక్లిష్టమైన కేసుకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ చికిత్స
శరీరంలోని DNA లోపాలను పరిష్కరించాల్సిన జన్యువులలో పరివర్తన కారణంగా ఇది జరుగుతుంది. ఈ జన్యువులు సరిగ్గా పనిచేయనప్పుడు, దెబ్బతిన్న కణాలు అనియంత్రితంగా పెరుగుతాయి.
Published Date - 05:36 PM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Published Date - 11:42 AM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
YSRCP: వైసీపీకి మరో షాక్.. మరో నేత అరెస్ట్
YSRCP: తెనాలిలో వైకాపా కార్పొరేటర్ అహ్మద్ బేగ్ , అతనికి సహకరించిన రహమాన్‌ను పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Published Date - 11:06 AM, Sun - 23 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : దర్యాఫ్తు చేయకుండానే అరెస్టు చేశారా..? అంటూ ప్రశ్నించిన వంశీ
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం అరెస్టైన సంగతి తెలిసిందే. వంశీ, పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అరెస్టు చేసినదాన్ని ప్రశ్నించారు. ఆయన విచారణ సమయంలో పోలీసుల చర్యలపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కస్టడీకి అప్పగించడం అనవసరమని అన్నారు. ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ, తనకు అవసరమైన మెరుగైన శారీరక , ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన సమీక్ష కోరుతున్నారు.
Published Date - 11:32 AM, Thu - 20 February 25 -
#Andhra Pradesh
Kesineni Nani : మళ్లీ రాజకీయాల్లో కేశినేని నాని బిజీ..?
Kesineni Nani : 2024 ఎన్నికల ముందు వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నప్పటికీ, ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, మళ్లీ రాజకీయాల్లో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది
Published Date - 08:45 PM, Sun - 16 February 25