Vijayawada
-
#Andhra Pradesh
Tourism Conclave Program : ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్‌దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్‌దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు.
Published Date - 02:37 PM, Fri - 27 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్‌క్లేవ్ ప్రారంభం
ఈ దిశగా ప్రభుత్వం విజయవాడలో జూన్ 27న ప్రతిష్టాత్మకంగా టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published Date - 01:39 PM, Fri - 27 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు
పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు నడిపేందుకు ఈ పర్యటనలోని ప్రతి కార్యక్రమాన్ని ఆయన లక్ష్యపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు.
Published Date - 11:22 AM, Fri - 27 June 25 -
#Devotional
Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు..అమ్మవారికి తొలి సారె
అమ్మవారికి సమర్పించిన సారెల్లో పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు వంటి విశిష్ట వస్తువులు ఉన్నాయి. అలాగే అమ్మవారికి శేష వస్త్రాలను కూడా వినయపూర్వకంగా సమర్పించారు. ఆలయ ఉద్యోగులు, పూజారులు మరియు విశేష భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Published Date - 11:49 AM, Thu - 26 June 25 -
#Andhra Pradesh
Arogya Andhra Pradesh : విజయవాడ బెరంపార్క్‌లో పడవలపై యోగా.. ప్రపంచ రికార్డు సృష్టించిన విభిన్న కార్యక్రమం
ఈ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జూన్ 20న నిర్వహించిన ప్రత్యేక వేడుకలో అందజేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రేనాల్డ్స్ ఈ కార్యక్రమానికి హాజరై, అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీశ గారికి అందజేశారు.
Published Date - 01:10 PM, Fri - 20 June 25 -
#Devotional
APSRTC Special : పూరీ జగన్నాథ రథయాత్రకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు..టికెట్ ధర, బుకింగ్ వివరాలు ఇవే !
జూన్ 27న జరిగే రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS), విజయవాడ నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. జూన్ 26న యాత్రలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశముంటుంది.
Published Date - 11:31 AM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
Vallabhaneni Vamsi : విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వంశీ తరపు న్యాయవాది కోర్టును కోరగా, దీనికి కూడా కోర్టు అనుమతించింది
Published Date - 08:24 PM, Thu - 29 May 25 -
#Trending
Ola Electric : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్‌స్టర్ X డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
దాని రైడ్ ది ఫ్యూచర్ ప్రచారంలో భాగంగా మొదటి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 విలువైన ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది · ఆఫర్‌లో ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ, మూవ్‌ఓఎస్+ మరియు ఎసెన్షియల్ కేర్ ఉన్నాయి.
Published Date - 06:07 PM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
Bomb : విజయవాడలో బాంబు కలకలం
Bomb : ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు
Published Date - 12:55 PM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశి(Vallabhaneni Vamsi) పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.
Published Date - 08:15 AM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Rs 400 Crore Scam: విజయవాడలో రూ.400 కోట్ల చీటింగ్ ..‘యానిమేషన్ స్కాం’ వివరాలివీ
గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, పల్నాడు జిల్లా నరసరావుపేటకు(Rs 400 Crore Scam) చెందిన పలువురు వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద మొత్తంలో సత్య లక్ష్మి కిరణ్‌కు కోట్ల కొద్దీ డబ్బులు ఇచ్చారు.
Published Date - 08:17 PM, Tue - 20 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
మునుపటి రిమాండ్ గడువు మే 20తో ముగియగా, ఈ రోజు నిందితులను రాష్ట్ర సీఐడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి విచారణ చేపట్టి, కేసులో ఇప్పటికీ కొనసాగుతున్న దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రిమాండ్‌ను మరో పది రోజుల పాటు పొడిగించారు.
Published Date - 12:20 PM, Tue - 20 May 25 -
#Andhra Pradesh
Assistant Professor Posts : 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇది రాష్ట్రంలోని నిరుద్యోగులకు, ముఖ్యంగా మెడికల్ విద్యార్థులకు గొప్ప అవకాశంగా నిలవనుంది. ప్రకాశిత నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎన్‌బీ (DNB) లేదా డీఎం (DM) లేదా ఎంసీహెచ్ (MCh) వంటి ఉన్నత విద్యార్హతను కలిగి ఉండాలి.
Published Date - 04:09 PM, Mon - 12 May 25 -
#Andhra Pradesh
Vijayawada : రాసలీలలకు అడ్డాగా మారిన APTDC ఆఫీసు
Vijayawada : కీలక పదవిలో ఉన్న ఓ ఉద్యోగి, ప్రతిరోజూ రాత్రి సమయంలో ఓ మహిళతో కలిసి కార్యాలయానికి వచ్చి, అక్కడ కొంతసేపు గడిపి తిరిగి వెళ్లిపోతున్నట్లు సీసీ ఫుటేజ్ లో తేలింది
Published Date - 12:45 PM, Sun - 4 May 25 -
#Andhra Pradesh
Sajjala Sridhar Reddy : మద్యం కుంభకోణం కేసు.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి రిమాండ్
శనివారం (ఏప్రిల్ 26) కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పిటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.
Published Date - 04:01 PM, Sat - 26 April 25