Vasthu Tips
-
#Devotional
Vasthu Tips: మీ జేబులో ఈ వస్తువులు ఉన్నాయా.. దరిద్రం మీ వెంట ఉన్నట్టే!
వాస్తు శాస్త్ర ప్రకారంగా మన జేబులో కొన్ని రకాల వస్తువులు ఉండడం అస్సలు మంచిది కాదని దాని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Published Date - 03:03 PM, Sun - 22 December 24 -
#Devotional
Financial Problems: ఇంట్లో డబ్బులు సమస్యలా.. ఈ ఒక్క మొక్క నాటితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో తప్పనిసరిగా ఒక్క మొక్క నాటడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 12:30 PM, Sun - 22 December 24 -
#Devotional
Women: స్త్రీలు పొరపాటున కూడా ఈ పనులు అసలు చేయకూడదట.. చేశారో అంతే సంగతులు!
నిత్య జీవితంలో స్త్రీలు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదని, అలా చేస్తే లేని పోనీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు..
Published Date - 04:03 PM, Thu - 19 December 24 -
#Devotional
Money: ఇతరులకు ఇచ్చిన డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా.. వెంటనే ఈ పని చేయండి!
ఇతరులకు ఇచ్చిన డబ్బులు రాక చాలామంది ఇబ్బంది పడుతూ వసూలు చేసుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఒక చక్కటి పరిష్కారం పాటించాలని చెబుతున్నారు.
Published Date - 02:15 PM, Fri - 13 December 24 -
#Devotional
Laughing Buddha: ఇంటికి సంతోషాన్ని తెచ్చే లాఫింగ్ బుద్ధ.. ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో తెలుసా?
ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
Published Date - 01:03 PM, Fri - 13 December 24 -
#Devotional
Pooja Room: పూజగదిలో ఎరుపు రంగును ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
పూజ గదిలో ఎరుపు రంగును ఉపయోగిస్తున్న వారు తప్పకుండా కొన్ని వాస్తు నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
Published Date - 12:33 PM, Thu - 12 December 24 -
#Devotional
Business: వ్యాపారం సరిగా జరగడం లేదా.. అయితే ఇలా చేయండి.. ఇక లాభాలే లాభాలు!
వ్యాపారం సరిగా జరగడం లేదని బాధపడుతున్న వారు కొన్ని రకాల పనులు చేయాలని పండితులు చెబుతున్నారు.
Published Date - 11:33 AM, Fri - 22 November 24 -
#Devotional
Vasthu Tips: పడుకునే ముందు అలాంటి పనులు చేస్తున్నారా.. దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే!
రాత్రి పడుకునే సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే వాటికి కారణం కావచ్చు అని చెబుతున్నారు.
Published Date - 02:00 PM, Sun - 3 November 24 -
#Devotional
Vasthu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉత్తరదిశలో పెడితే చాలు.. లక్ష్మీ తిష్ట వేయాల్సిందే!
మీ ఇంట్లోని కొన్ని రకాల వస్తువులు ఉత్తర దిశలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
Published Date - 02:04 PM, Sat - 2 November 24 -
#Devotional
Cardamom: యాలకులతో ఈ విధంగా చేస్తే చాలు ఆర్థిక నష్టాలు పోవడం గ్యారెంటీ!
యాలకులతో కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా ఆర్థిక నష్టాలు నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 03:35 PM, Thu - 24 October 24 -
#Devotional
Bath: స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే!
స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Published Date - 11:00 AM, Sun - 6 October 24 -
#Devotional
Vasthu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఆ దిశలో పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉత్తర దిశలో కొన్ని వస్తువులు పెడితే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
Published Date - 04:25 PM, Wed - 25 September 24 -
#Devotional
Vasthu Tips: ప్రతికూల శక్తులు తొలగిపోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
ఇంట్లో ఉన్న ప్రతి కూల శక్తులు తొలిగిపోవాలంటే అందుకోసం కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Wed - 4 September 24 -
#Devotional
Vasthu Tips: మీ పూజగదిలో లక్ష్మి,వినాయక విగ్రహాలు ఉన్నాయా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!
లక్ష్మీదేవి వినాయక విగ్రహాలకు పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదట.
Published Date - 04:30 PM, Sun - 1 September 24 -
#Devotional
Vinayaka Chaviti: వినాయక గ్రహాన్ని ఇంటికి తెస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి!
వినాయక విగ్రహాలను ఇంటికి తెచ్చేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలట.
Published Date - 01:40 PM, Fri - 30 August 24