Vasthu Tips
-
#Devotional
Vasthu Tips: అప్పుల బాధలతో సతమతవుతున్నారా.. అయితే ఇంట్లో ఈ మార్పులు చేయాల్సిందే!
Vasthu Tips: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే మార్పులు చేస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 13-12-2025 - 8:00 IST -
#Devotional
Vastu Tips: విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దర్భను ఇంట్లో ఎక్కడ ఉంచాలి.. ఏ దిశ అనుకూలమో మీకు తెలుసా?
Vastu Tips: అదృష్టం కలిసి రావాలి ఐశ్వర్యం కలగాలి అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దర్బను ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే దిశలో ఉంచాలి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు.
Date : 11-12-2025 - 7:30 IST -
#Devotional
Vasthu Tips: ఇంట్లో అరటి మొక్కను పెంచుకుంటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
Vasthu Tips: ఇంట్లో అరటి మొక్కను పెంచుకునేవారు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ముఖ్యంగా వాస్తు నియమాలు పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు.
Date : 08-12-2025 - 7:00 IST -
#Devotional
Vasthu Tips: ప్రధాన ద్వారం వద్ద ఈ 3 వస్తువులను ఉంచితే చాలు.. చెడు దృష్టి దరిదాపుల్లోకి కూడా రాదు!
Vastu Tips: చెడు దృష్టి సోకకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రకాల వస్తువులను మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే చాలు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-11-2025 - 6:30 IST -
#Devotional
Vasthu Tips: తలగడ పక్కనే గడియారం పెట్టుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
Vasthu Tips: తలగడ పక్కనే గడియారం పెట్టుకొని పడుకునే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Date : 22-11-2025 - 6:30 IST -
#Devotional
Flowers Plants: ఈ పూల మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు.. కనక వర్షం కురవాల్సిందే!
Flowers Plants: ఇప్పుడు చెప్పబోయే పూల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే అదృష్టం కలిసి రావడంతో పాటు ఇంట్లో కాసుల వర్షం కురవాల్సిందే అని చెబుతున్నారు పండితులు.
Date : 10-11-2025 - 6:30 IST -
#Devotional
Money Plant: మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుకునే వాళ్ళు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు అస్సలు చేయకండి.
Date : 04-11-2025 - 7:00 IST -
#Devotional
Kamdhenu: అదృష్టం, సంపద కలిసి రావాలంటే ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఈ దిశలో పెట్టాల్సిందే!
Kamdhenu: ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే దిశలో కామధేనువు విగ్రహాన్ని పెడితే అదృష్టంతో పాటు సంపద కూడా కలిసి వస్తుందని ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి కామధేనువు విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 24-10-2025 - 8:21 IST -
#Devotional
Vastu Tips: స్నానం చేసిన ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే అరిష్టమే!
Vastu Tips: స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని, అలా చేస్తే లేని పోనీ సమస్యలు రావడం ఖాయం అని చెబుతున్నారు పండితులు.
Date : 22-10-2025 - 7:00 IST -
#Devotional
Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?
Money Plant: మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల అని అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 19-10-2025 - 8:20 IST -
#Devotional
Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!
Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి పండుగ రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే సంపద కలిసి వస్తుందని అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. మరి దీపావళి పండుగ రోజు ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-10-2025 - 6:00 IST -
#Devotional
Vastu Tips: పొరపాటున కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలు అస్సలు పెంచకూడదట.. ఎందుకో తెలుసా?
మన ఇంటి దగ్గర ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద పొరపాటున కూడా కొన్ని రకాల మొక్కలను అసలు పెంచకూడదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
Date : 04-10-2025 - 6:30 IST -
#Devotional
Tortoise: ఇంట్లో ఎలాంటి తాబేలుని పెట్టుకోవాలి.. ఏ రోజు ఏర్పాటు చేసుకోవాలో తెలుసా?
Tortoise: వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలుని ఏర్పాటు చేసుకునేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 27-09-2025 - 6:31 IST -
#Devotional
Spirtual: ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరిగాయా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?
మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే అవి మంచి కోసం జరుగుతాయా లేదంటే చెడు కోసం జరుగుతాయా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-05-2025 - 2:00 IST -
#Devotional
Mirror: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిశలో అద్దం ఉంటే చాలు.. అదృష్టం కలిసి రావడంతో పాటు ధనవంతులవ్వడం ఖాయం!
మన ఇంట్లో ఉండే అద్దానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని, వాస్తు ప్రకారం అద్దం ఇప్పుడు చెప్పబోయే దిశలో ఉంటే తప్పకుండా అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు.
Date : 24-05-2025 - 10:32 IST