Vasthu Tips
-
#Devotional
Tulsi Roots: ఇంటి గుమ్మానికి తులసి వేర్లు కడితే ఏమవుతుందో మీకు తెలుసా?
ఇంటి గుమ్మానికి తులసి వేర్లు కడితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-05-2025 - 11:30 IST -
#Devotional
Owl: ఇంట్లో గుడ్లగూబ బొమ్మను లేదా ఫోటోను పెట్టుకోవచ్చా?
చాలామంది ఇంట్లో రకరకాల జంతువుల పక్షుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో గుడ్లగూబ బొమ్మలను లేదంటే ఫోటోలను పెట్టుకోవచ్చా లేదా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-05-2025 - 1:02 IST -
#Devotional
Vasthu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ బొమ్మలు ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
వాస్తు ప్రకారం ఇప్పుడు చెప్పబోయే బొమ్మలు ఇంట్లో ఉంటే అంతా మంచే జరుగుతుందని, ఇది అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది అని చెబుతున్నారు.
Date : 12-05-2025 - 6:00 IST -
#Devotional
Vasthu: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బును ఏ దిక్కున దాచుకోవాలో తెలుసా? ఇనుప బీరువాలో ధనం పెట్టకూడదా?
ఇంట్లో డబ్బులు ఏ దిశలో దాచుకోవాలి. డబ్బులు దాచుకోవడానికి దిశలు కూడా ఉన్నాయా, అలాగే ఇనుప బీరువాలో ధనం దాచిపెట్టకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-05-2025 - 2:00 IST -
#Devotional
Vasthu Tips: ఏంటి ఇంట్లో నిద్రపోవడానికి, వాస్తుకి సంబంధం ఉందా? ఆ దిక్కులో పడుకోకూడదా?
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పడుకోవడానికి వాస్తు కూడా సంబంధం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలాగే ఇంట్లో నిద్రపోవడానికి కూడా కొన్ని రకాల వాస్తు నియమాలు ఉన్నాయని చెబుతున్నారు.
Date : 08-05-2025 - 12:02 IST -
#Devotional
Plants: ఈ మొక్కలు ఇంటిని అందంగా మార్చడంతో పాటు నెగిటివిటీని కూడా దూరం చేస్తాయట.. అవేంటంటే!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్కలు ఇంటికి అందాన్ని తేవడంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగటివిటీని దూరం చేస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 3:00 IST -
#Devotional
Vasthu Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా బిజినెస్ సరిగ్గా అవ్వడం లేదా.. అయితే ఈ ఆరు రకాల పనులతో సక్సెస్ గ్యారెంటీ!
ఎన్ని రకాల పరిహారాలు పాటించినా ఎన్ని పూజలు చేసినా కూడా బిజినెస్ సరిగా జరగక తెగ ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఈ ఆరు రకాల పనులు చేస్తే వ్యాపారంలో లాభాలు చూడటం ఖాయం అంటున్నారు పండితులు.
Date : 04-05-2025 - 10:30 IST -
#Devotional
Vasthu Tips: ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట్లో డబ్బుకు అసలు లోటే ఉండదు!
డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే, డబ్బుకు లోటు ఉండకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే చాలని పండితులు చెబుతున్నారు.
Date : 03-05-2025 - 2:43 IST -
#Devotional
Spirtual: పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా చెంబులో నీటిని ఉంచాలా? దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
మామూలుగా చాలా మంది పూజ చేసేటప్పుడు పూజ గదిలో చెంబుతో నీరు పెడుతూ ఉంటారు. ఇంకొందరు అస్సలు పెట్టారు. అయితే పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఇలా నీరు పెట్టాలా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 28-04-2025 - 10:00 IST -
#Devotional
Lakshmi Devi: మీ ఇంట్లో ఇవి లేవా.. వెంటనే తెచ్చుకోండి.. లేదంటే లక్ష్మీదేవికి కోపం రావడం ఖాయం!
ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే వస్తువులు ఎప్పటికీ ఉండాలని లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని అమ్మవారి అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 24-04-2025 - 12:00 IST -
#Devotional
Vasthu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను కాలితో అస్సలు తాకకండి.. తాకారో ఆర్థిక ఊబిలో కూరుకుపోవడం ఖాయం!
పొరపాటున కూడా మన కాలికి లేదా కొన్ని రకాల వస్తువులకు మన కాలు తగలడం అన్నది అసలు మంచిది. పొరపాటున తగిలినా కూడా అది అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-04-2025 - 2:34 IST -
#Devotional
Vasthu Tips: వాస్తు ప్రకారం పగిలిన అర్థం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా?
వాస్తు ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం అస్సలు ఉండకూడదని ఇది ఎన్నో రకాల సమస్యలను, నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
Date : 23-03-2025 - 9:30 IST -
#Devotional
Vasthu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఇలా చేస్తే చాలు.. జరగబోయే అద్భుతాన్ని అస్సలు నమ్మలేరు!
వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల నియమాలను పాటించడం వల్ల తప్పకుండా అంతా మంచే జరుగుతుందని సమస్యలు అన్నీ కూడా మటుమాయం అవుతాయని పండితులు చెబుతున్నారు.
Date : 17-03-2025 - 3:00 IST -
#Devotional
Vasthu Tips: మీ ఇంట్లో కూడా ఈ ఏడు రకాల వస్తువులు ఉన్నాయా.. అయితే మీ పతనం ఖాయం!
మన ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులు ఇంట్లో ప్రతికూలతలను పెంచడంతోపాటు, తరచూ గొడవలకు కారణం అవుతాయట. అలాంటి వస్తువులను వెంటనే ఇంట్లోంచి తీసేయాలని చెబుతున్నారు.
Date : 12-03-2025 - 3:30 IST -
#Devotional
Swastik: ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఇంటి ప్రధాన ముఖ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఇది అనేక సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.
Date : 12-03-2025 - 1:32 IST