Vasthu Tips
-
#Devotional
Vasthu Tips: టెర్రస్ మీద వీటిని పెడితే చాలు.. ఆర్థిక సమస్యలు పరార్ అవ్వాల్సిందే!
మామూలుగా వాస్తు శాస్త్ర ప్రకారం మనం ఇంటిని నిర్మించుకోవడానికి ఏ విధంగా అయితే వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటామో, అదేవిధంగా ఇంటి లోపల, ఇంటి బయట ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు కచ్చితంగా పాటించాలి. ఇల్లు ఎంత వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ ఇంటి లోపల, ఇంటి బయట పెట్టిన వస్తువులు మన జీవితం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లో పెట్టుకునే వస్తువులు మాత్రమే కాకుండా ఇంటిపై, టెర్రస్ మీద పెట్టే వస్తువుల విషయంలో […]
Published Date - 12:35 PM, Fri - 15 March 24 -
#Devotional
Head Bath: వారంలో ఆ రోజు తలస్నానం చేస్తే చాలు.. దరిద్రం వదిలిపోవడం ఖాయం?
మామూలుగా మనం తరచూ స్నానం చేస్తూ ఉంటాం. అయితే కొందరు ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానం చేయడం మంచిదే కానీ కొన్ని ఆరోగ్యకరమైన కారణాల దృష్ట్యా తలస్నానం, తలంటు స్నానం విషయంలో నియమ నిబంధనలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదట. తల స్నానానికి, తలంటు స్నానానికి మధ్య వ్యత్యాసం ఉందన్న విషయం ప్రతి ఒక్కరు ముందుగా […]
Published Date - 03:56 PM, Mon - 11 March 24 -
#Devotional
Wood: పొరపాటున కూడా ఈ ఇంట్లోకి ఈ 3 చెక్కలను తీసుకురాకండి.. ఎందుకంటె?
మాములుగా చాలామంది ఇంటిని అలంకరించడానికి వివిధ రకాల చెక్క వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. వివిధ రకాల చెక్కలతో తయారు చేసిన వస్తువులు ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగంగా ఉన్నప్పటికీ, కొన్ని రకాల చెక్కలను ఇంట్లో ఉపయోగించడం వల్ల అనేక అశుభాలు కలుగుతాయట. కాబట్టి ఏదైనా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అవి ఏ చెక్కతో తయారు చేశారో, ఎటువంటి కలపను దానికి ఉపయోగించారో తెలుసుకోవలసిన అవసరం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే ముఖ్యంగా మూడు రకాల […]
Published Date - 04:12 PM, Fri - 8 March 24 -
#Devotional
Money: మీ ఇంట్లో డబ్బులు అక్కడ పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఆర్థికపరమైన మానసికపరమైన ఇబ్బందులను తొలగించుకోవచ్చు. క్రమం తప్పకుండా వాస్తు విషయాలను పాటిస్తేమంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. మరి డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి నియమాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భోజనాల గదికి ఉత్తరం లేదా ఈశాన్య గోడపై పెద్ద అద్దంను అమర్చాలి. దీనివల్ల సంపద, […]
Published Date - 02:45 PM, Thu - 7 March 24 -
#Devotional
Vasthu Tips: తాళాలు,తాళం చెవి పెట్టేటప్పుడు ఈ విషయాలు పాటించడం తప్పనిసరి?
మనం ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో మొక్కల విషయంలో తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు తరచూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో తాళాలు, తాళం చెవులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తూ ఉంటారు. ఇంట్లో తాళాలను, తాళం చెవులను సరైన దిశలో పెడితే మీ ఇంటికి అదృష్ట తాళాలు తెరవబడతాయట. మామూలుగా చాలామంది ఇంట్లో తాళం నీ తాళం చెవిని ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా […]
Published Date - 12:00 PM, Thu - 7 March 24 -
#Devotional
Vasthu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఇంట్లోకి తీసుకురాకండి.. తెచ్చారో రోడ్డు పాలే?
మామూలుగా మనం ఇంటి స్థలం కొనుగోలు చేసినప్పుడు నుంచి ఇల్లు కట్టించి అందులో వస్తువులు అమర్చే అంతవరకు కూడా వాస్తు చిట్కాలను పాటిస్తూ ఉంటాము.
Published Date - 08:01 AM, Wed - 6 March 24 -
#Devotional
Neem Tree: వేప చెట్టు ఇంటిముందు తూర్పున ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా!
మామూలుగా చాలా మంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి చుట్టూ ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి. కొందరు వేప చెట్టుని నాటి పూజలు చేస్తూ ఉంటారు. నిజానికి వేప చెట్టు ఇంటి ముందు ఉండవచ్చా. అలా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తు పరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వేప చెట్టు వాస్తు దోషాలను […]
Published Date - 01:30 PM, Tue - 5 March 24 -
#Devotional
Vasthu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను బదులుగా అసలు ఇవ్వకండి.. ఇచ్చారో!
మనలో కొంతమందికి దానం చేసే గుణం ఉంటే, మరి కొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఎటువంటి సహాయం అయినా కూడా ము
Published Date - 07:31 AM, Tue - 5 March 24 -
#Devotional
Vasthu Tips: చిలుకలను ఇంట్లో పెంచుకోవచ్చా.. ఈ దిశలో ఉండడం తప్పనిసరి!
మామూలుగా చాలామంది ఇంట్లో అనేక రకాల పక్షులు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో చిలుకలు కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే కొన్ని
Published Date - 10:16 PM, Mon - 4 March 24 -
#Devotional
Salt: వాష్ రూమ్ లో తప్పనిసరిగా ఉప్పును ఉంచాలా.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
మనం నిత్యం ఉపయోగివాటిలో ఉప్పు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి వంట గదిలో తప్పనిసరిగా ఉప్పు ఉంటుంది. ఉప్పు లేకుండా ఎన్నో రకాల వంటలు పూర్తి కావు. ఉప్పు ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆహారం రుచికరంగా ఉండాలంటే ఉప్పును ఉపయోగించడం తప్పనిసరి. ఉప్పు అనేది వంటలో లేకుంటే ఎలాంటి కూర అయినా ఆహారమైనా సరే చప్పగా మారుతుంది. ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత ఒక్క ఆహారంలోనే కాదు వాస్తు పరంగా కూడా ఉప్పుకు అధిక […]
Published Date - 09:30 AM, Mon - 4 March 24 -
#Devotional
Holi: హోలీ పండుగ రోజు ఇలా చేస్తే చాలు.. ఆర్థిక సమస్యలు దూరం అవ్వడం ఖాయం?
దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలు జరుపుకునే పండుగలను హోలీ పండుగ కూడా ఒకటి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. హోలీ పండుగ వస్తుందంటే చాలు చాలామంది రంగుల పండుగ హోలీని జరుపుకోవడానికి ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలు పెడతారు. ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన హోలీ పండుగ జరుపుకోనున్నారు. అయితే ఈ హోలీ పండుగ రోజు ఇంటికి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, […]
Published Date - 10:30 AM, Thu - 29 February 24 -
#Devotional
Vasthu Tips: ఇవి మన జేబులో ఉంటే చాలు.. అదృష్టం తలుపు తట్టినట్టే?
మాములుగా ప్రతి ఒక్కరు ఆర్థిక పరిస్థితులు బాగుండాలని, జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నో పూజలు,పరిహారాలు పాటిస్తూ ఉంటారు. కానీ అవేమి లేకుండా మీ జేబులో లేదంటే హ్యాండ్ బ్యాగ్ లో మన ఇంట్లో దొరికే కొన్నింటిని పెట్టుకుంటే చాలు తప్పకుండా అదృష్టం పట్టిపీడిస్తుంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి జేబులో పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి అన్న విషయానికి వస్త.. సొంపు, లవంగం ఈ రెండు మసాలా దినుసులు ప్రతికూల […]
Published Date - 12:00 PM, Sun - 25 February 24 -
#Devotional
Monday: సోమవారం రోజు ఇలా చేస్తే చాలు.. కష్టాలు సుడిగుండంలో నుంచి బయట పడటం ఖాయం?
వారంలో సోమవారం రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోమవారం శివుడికి అంఖితం చేయబండింది. శివుడి అనుగ్రహం కోసం చాలామంది ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ అనేక రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటుగా ఇప్పుడు మేము చెప్పబోయే పనులు చేస్తే తప్పకుండా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగడంతో పాటు మీకున్న కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవించవచ్చు. మరి అందుకోసం సోమవారం రోజు ఎటువంటి పనులు చేయాలి అన్న విషయానికి వస్తే.. సోమవారం […]
Published Date - 02:00 PM, Thu - 22 February 24 -
#Devotional
Friday: శుక్రవారం రోజు లక్ష్మిదేవి అనుగ్రహం కలగాలంటే.. తప్పకుండా ఈ నియమాలను తెలుసుకోవాల్సిందే?
హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలా శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ
Published Date - 10:00 PM, Tue - 20 February 24 -
#Devotional
Coconut: ఇంట్లో సమస్యలతో సతమతమవుతున్నారా… అయితే కొబ్బరికాయతో ఈ పరిహారాలు పాటించాల్సిందే?
మామూలుగా చాలామంది ఈ వాస్తు దోషాలు వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాస్తు కారణంగా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటప్పుడు వాస్తు విషయాలను పాటించడంతో పాటు కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కొబ్బరి కాయలతో చేసే కొన్ని వాస్తు పరిహారాలు మనల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి, సమస్యల నుండి గట్టెక్కిస్తాయి. హిందువులు కొబ్బరికాయను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మన […]
Published Date - 12:00 PM, Fri - 16 February 24