Tirumala
-
#Andhra Pradesh
Tirumala : నేడు తిరుమలకి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Tirumala : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. హిందూ మతానికి సంబంధించిన సనాతనధర్మం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. సనాతనధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరుతున్నారు.
Date : 01-10-2024 - 1:56 IST -
#Andhra Pradesh
EX Minister Roja Comments: లడ్డూ కల్తీ వివాదంపై రోజా సంచలన వ్యాఖ్యలు
ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీని నమ్నరు కానీ ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు. సినిమాల్లో ఒక్కో గెటప్ ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్.
Date : 28-09-2024 - 1:32 IST -
#Andhra Pradesh
Jagan Tirupati Visit Controversy: జగన్‌ను ఆపిందెవరు: సీఎం చంద్రబాబు
Jagan Tirupati Visit Controversy: జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు. అధికార టీడీపీపై వైఎస్ జగన్ ఆరోపణలను కొట్టిపారేశారు. జగన్ తిరుపతి ఆలయాన్ని సందర్శించవద్దని చెప్పినట్లు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.
Date : 28-09-2024 - 12:09 IST -
#Andhra Pradesh
TTD Laddu Row : నేడు తిరుపతికి సిట్ బృందం..
TTD Laddu Row : గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలో సిట్ కొనసాగనుంది. అయితే... ఈ నేపథ్యంలోనే నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. డీఐజీ త్రిపాఠి సహా సిట్ బృందంతో నగరంలో సమావేశం కానున్నారు.
Date : 28-09-2024 - 9:21 IST -
#Andhra Pradesh
YS Jagan Tirumala Tour Cancelled: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 27-09-2024 - 2:59 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు పెట్టారు పోలీసులు. తిరుపతి వ్యాప్తంగా ర్యాలీలు, పెద్దఎత్తున గుమిగూడడం నిషేధిస్తూ పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమల్లో ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బరాయుడు తెలిపారు.
Date : 27-09-2024 - 11:38 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy : పాప ప్రక్షాళన పూజకు జగన్ సిద్ధం ..టీడీపీ కౌంటర్
Tirumala Laddu Controversy : రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఎక్స్(ట్విటర్) వేదికగా జగన్ అన్నారు
Date : 25-09-2024 - 7:48 IST -
#Andhra Pradesh
YS Jagan : లడ్డూ వివాదం..కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
YS Jagan : ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. ఆలయాల శుద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వామివారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని పిలుపునిస్తున్నారు.
Date : 25-09-2024 - 4:33 IST -
#Andhra Pradesh
YSRCP: తిరుపతి లడ్డూ వివాదం.. అయోమయంలో వైఎస్సార్‌సీపీ
Tirupati Laddu Row : తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా , జాతీయ మీడియా కూడా ఈ ఘోరమైన నేరానికి సంబంధించిన కథనాలతో పూర్తిగా నిండిపోయింది.
Date : 23-09-2024 - 5:42 IST -
#Devotional
Tirumala Laddu: తిరుమల ఆలయంలో మహాశాంతి యాగం
Tirumala Laddu: ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన ఈ హోమం 10 గంటల వరకు జరిగింది
Date : 23-09-2024 - 10:47 IST -
#Andhra Pradesh
Nandini Ghee : లడ్డూ వివాదం… తిరుపతికి వెళ్లే నందిని నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకర్లు..
Nandini Ghee : ప్రసిద్ధి చెందిన తిరుపతి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడుతున్నట్లు ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక నిర్ధారించడంతో దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున సందడి నెలకొంది. మరోవైపు లడ్డూల కొనుగోలు విషయంలో భక్తుల్లో గందరగోళం నెలకొంది. దీంతో సెంట్రల్ కర్ణాటకలో కేఎంఎఫ్ నెయ్యికి డిమాండ్ పెరిగింది. అందుకోసం తిరుపతికి పంపుతున్న నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ ఏర్పాటు చేసి నాణ్యతలో ఎలాంటి లోపం లేకుండా చేయాలని కేఎంఎఫ్ ప్లాన్ చేసింది.
Date : 22-09-2024 - 7:38 IST -
#India
TTD Laddu Issue : భక్తి లేని చోట పవిత్రత ఉండదు.. తిరుపతి లడ్డూపై సద్గురు కీలక వ్యాఖ్యలు
TTD Laddu Issue : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో "గొడ్డు మాంసం తినే భక్తులు ఆలయ ప్రసాదం అసహ్యానికి మించినది. అందుకే దేవాలయాలు ప్రభుత్వ నిర్వహణ ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలి. భక్తి లేని చోట పవిత్రత ఉండదు. హిందూ దేవాలయాలు హిందువుల చేత నడుపబడుతున్నాయి, ప్రభుత్వ పరిపాలన ద్వారా కాదు." ఒక పోస్ట్‌లో, ఆయన అన్నారు.
Date : 22-09-2024 - 5:28 IST -
#Andhra Pradesh
TTD Laddu Issue : టీటీడీ లడ్డూ కోసం కోఆపరేటివ్ డైరీ నెయ్యికే ఎందుకంత ప్రాధాన్యత..?
TTD Laddu Issue : అధిక-నాణ్యత కలిగిన పాలు, పాల ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన చిత్తూరు డెయిరీ, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని భారీ పరిమాణంలో సరఫరా చేసింది, దేవాలయాలు, స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చింది. చిత్తూరు డెయిరీ ఉత్పత్తులపై అపారమైన నమ్మకం ఉంది, ఫలితంగా, కఠినమైన పరీక్షల అవసరం లేదు.
Date : 22-09-2024 - 12:20 IST -
#Andhra Pradesh
Laddu Issue : తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తాం: చంద్రబాబు
CM Chandrababu On Srivari Laddu Issue: తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మీడియాతో చిట్‌చాట్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 21-09-2024 - 2:56 IST -
#India
TTD Laddu Issue: జగన్‌పై కేంద్రమంత్రులు ఫైర్
TTD Laddu Issue: తిరుపతి లడ్డూ కల్తీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త వెలువడినప్పటి నుండి, జాతీయ మీడియా దీనిని విస్తృతంగా కవర్ చేసింది, ఫలితంగా హిందువులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
Date : 20-09-2024 - 5:27 IST