Tirumala
-
#Andhra Pradesh
Chandrababu: ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వెళ్లనున్నారు.
Date : 10-06-2024 - 4:52 IST -
#Andhra Pradesh
Amit Shah : ఎన్నికల ఫలితాల వేళ ఏపీకి అమిత్ షా..
శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట ఎయిర్ పోర్టుకు సాయంత్రం చేరుకుంటారు
Date : 30-05-2024 - 8:51 IST -
#Devotional
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులు కాస్త ఆలోచించండి..
విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయ్యి రిజల్ట్ రావడం..వేసవి సెలవులు ఉండడం తో పెద్ద ఎత్తున భక్తులు , కుటుంబ సభ్యులు దైవ దర్శనాలు చేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు
Date : 24-05-2024 - 8:52 IST -
#Telangana
Tirumala : నేడు తిరుమల శ్రీవారిని దర్శంచుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం తిరుపతి(Tirupati)కి వెళ్లి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. మనవడి తల నీలాలు సమర్పించేందుకు సీఎం కుటుంబంతో సహా తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్‌కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్బాగ్లో పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పరిశ్రమలపై సీఎం సమీక్షా […]
Date : 21-05-2024 - 10:34 IST -
#Speed News
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
Date : 19-04-2024 - 4:33 IST -
#Andhra Pradesh
TTD Devotees: తిరుమల నడకదారి భక్తులకు అలర్ట్.. గుంపులుగా వెళ్లాలని సూచన..!
తిరుమల నడకదారి భక్తులకు తిరుపతి అటవీ శాఖ అధికారి సతీష్ కూమార్ కీలక సూచనలు చేశారు. తిరుమల నడకదారి (TTD Devotees)లో మార్చి నెలలో ఇప్పటివరకు ఐదు సార్లు చిరుత కదలికలు కనిపించాయని ఆయన తెలిపారు.
Date : 29-03-2024 - 10:28 IST -
#Cinema
Klinkara : ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకార కెమెరా కు చిక్కింది
ఈరోజు తిరుమల వెంకన్న సాక్షిగా మెగా క్లీంకార క్లిక్ అనిపించింది
Date : 27-03-2024 - 11:31 IST -
#Cinema
Ram Charan : చరణ్ పుట్టిన రోజు స్పెషల్.. భార్య, కూతురుతో కలిసి తిరుమలలో దర్శనం..
చరణ్, ఉపాసన కూతురు క్లిన్ కారా కలిసి నేడు ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
Date : 27-03-2024 - 9:17 IST -
#Cinema
Ram Charan : తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్..
సుప్రభాత సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నారు
Date : 26-03-2024 - 11:17 IST -
#Cinema
Venkatesh Daughter Havyavahini : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకటేష్ కూతురు – అల్లుడు
నేడు విఐపీ విరామ సమయంలో హయవాహిని, నిశాంత్ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి, ఆశీస్సులు అందుకున్నారు
Date : 25-03-2024 - 10:49 IST -
#Cinema
Priyanka Jain: తిరుపతి మెట్ల మార్గంలో బిగ్ బాస్ ప్రియాంక, శివ్.. చిరుత రావడంతో భయంతో పరుగులు!
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ప్రియాంక. ఇటీవలె తెలుగులో ముగిసిన బిగ్బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. బుల్లితెరపై సీరియల్స్ నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ […]
Date : 24-03-2024 - 6:28 IST -
#Devotional
Tirumala: వేంకటేశ్వరస్వామికి గోవిందా అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా
Tirumala: ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్య ముని దగ్గరకు వెళ్తారు. అగస్యముని తో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒక దానిని నాకు ఇవ్వవా అనే స్వామివారు అగస్త్య ముని తో అడుగుతారు. ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారం సహచారినిఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అంటారు. కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి […]
Date : 21-03-2024 - 3:35 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమలకు వెళ్లేవారికి గమనిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేషన్
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.
Date : 18-03-2024 - 9:03 IST -
#Devotional
Election Code: తిరుమలలో రికమండేషన్ కుదరదు
దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్న నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ దర్శనం, వసతి గృహాల విషయంలో టీటీడీ పలు మార్పులు చేసింది.
Date : 17-03-2024 - 12:49 IST -
#Andhra Pradesh
Konda Vijay Kumar : తిరుమల క్షేత్రంలో గోల్డ్‌మ్యాన్ సందడి..అంత గోల్డ్ మాయం
తిరుమల (Tirumala) క్షేత్రంలో గోల్డ్‌మ్యాన్ (Goldman) సందడి చేసారు. ఈయన్ను చూసిన భక్తులు అంత గోల్డ్ మాయం …ఈ మనిషంత గోల్డ్ మాయం అంటూ మాట్లాడుకోవడం ,పాటలు పాడుకోవడం చేసారు. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్, హకీ ఛైర్మన్ కొండ విజయ్ కుమార్ (Konda Vijay Kumar) అలియాస్ గోల్డ్ మ్యాన్..ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు […]
Date : 15-03-2024 - 2:10 IST