HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Once Again Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala: మరోసారి తిరుమలలో బాంబు బెదిరింపులు

తిరుపతిలో ఇటీవ‌ల‌ నాలుగు హోట‌ళ్ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.హోట‌ళ్ల‌లో బాంబులు ఉన్న‌ట్లు అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై త‌నిఖీ చేప‌ట్టారు.

  • Author : Gopi Date : 26-10-2024 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bomb Threats In Tirumala
Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala: తిరుమలలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats In Tirumala) వచ్చాయి. అలిపిరి పీఎస్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటళ్లలో బాంబులు పెట్టామంటూ ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఈ హోటళ్లలో రష్యా, మలేషియాకు చెందిన విదేశీ మహిళలు ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో వచ్చిన మెయిల్ ని మరోసారి రీసెండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. తమిళనాడుతో పాటు తిరుపతికి చెందిన నాలుగు హోటల్స్ లో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. రెండు రోజుల క్రితం వచ్చిన మెయిల్‌నే మరోసారి రీసెండ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

అయితే తిరుపతిలో ఇటీవ‌ల‌ నాలుగు హోట‌ళ్ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.హోట‌ళ్ల‌లో బాంబులు ఉన్న‌ట్లు అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై త‌నిఖీ చేప‌ట్టారు. హోటళ్లను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. అయితే హోట‌ళ‌ల్లో ఏమీ లేక‌పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇక బాంబు బెదిరింపుల నేప‌థ్యంలో పోలీసులు సైతం బందోబ‌స్తు ప‌టిష్టం చేస్తున్నారు.

Also Read: Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. రేష‌న్ కార్డుల‌పై కీల‌క నిర్ణ‌యం!

లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో హోట‌ల్ నిర్వాహ‌కులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. హోట‌ళ్ల‌కు ప్రత్యేక బృందాలు, బాంబ్ స్వ్కాడ్, డాగ్స్‌తో తనిఖీలు చేశారు. అయితే గ‌త కొద్దీ రోజుల‌గా బాంబు బెదిరింపుల మెయిల్స్‌, కాల్స్, సందేశాలు స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు విమానాయ‌న సంస్థ‌ల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఈ ఫేక్ కాల్స్‌ను అరిక‌ట్టడానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap police
  • bomb threats
  • Bomb Threats In Tirumala
  • tirumala
  • ttd
  • TTD Devasthanam

Related News

Apsrtc

APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది

    Latest News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు!

    • Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

    • కాబోయే భార్య‌తో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయ‌ర్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    Trending News

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

      • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

      • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd