HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nandamuri Ramakrishna Visited Tirumala

మా ‘బాబు’ సీఎం అయ్యాడు – శ్రీవారి దర్శనం అనంతరం నందమూరి రామకృష్ణ

nandamuri ramakrishna : చంద్రబాబు సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన

  • Author : Sudheer Date : 25-10-2024 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramakrishna Ttd
Ramakrishna Ttd

మా ‘బాబు’ సీఎం అయ్యాడు..నా కోరిక తీరిందన్నారు నందమూరి రామకృష్ణ. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) తనయుడు నందమూరి రామకృష్ణ (Nandhamuri Ramakrishna) గురువారం కాలినడకన తిరుమలకు వచ్చారు. చంద్రబాబు (CHandrababu) సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన..ఈరోజు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రామకృష్ణ మాట్లాడుతూ బావ నారా చంద్రబాబునాయుడు సీఎం అయితే స్వామివారిని కాలినడకన దర్శించుకుంటానని మెుక్కుకుని ఈ రోజు దర్శించుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబును తిరిగి సీఎంను చేసిన ఏపీ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. రామకృష్ణ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

Read Also : Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • nandamuri ramakrishna
  • tirumala

Related News

GODAVARI PUSHKARALU REVIEW

AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప

  • CM Chandrababu

    CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Latest News

  • Kuwait Airport: అమెరికా-ఇరాన్ యుద్ధం..కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి

  • TDP vs YSCP : మావిగన్ జగన్‌కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

  • CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Delhi Fire Accident: ఢిల్లీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd