Tirumala
-
#Andhra Pradesh
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..
Janga Krishna Murthy Resigned టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు.. మీడియా కథనాలు తప్పు అని కొట్టిపారేశారు. పత్రికల్లో వస్తున్న తప్పుడు కథనాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనస్తాపం చెంది రాజీనామా సమర్పిస్తున్నట్లు సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం బాధాకరమని జంగా కృష్ణమూర్తి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) […]
Date : 09-01-2026 - 4:22 IST -
#Andhra Pradesh
సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!
Tirumala Tirupati Devasthanams (TTD) పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసి, TTDతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయపడింది. తిరుమలలో మద్యం బాటిళ్లు, అలిపిరి టోల్గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల 4న సోషల్మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్కృష్ణను పోలీసులు […]
Date : 08-01-2026 - 12:26 IST -
#Andhra Pradesh
ఒరిజినల్ పాస్పోర్టు, ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఉంటే.. ఎన్నారైలకు సులభంగా శ్రీవారి దర్శనం!
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అనేది కోట్లాది భక్తుల కల. దేశంలోనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ తిరుమల యాత్రను తమ ప్రయాణంలో భాగంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ ఎన్నారైలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎన్నారై భక్తులు తిరుమలలోని సుపథం మార్గం ద్వారా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లవచ్చు. ఈ […]
Date : 24-12-2025 - 11:06 IST -
#Devotional
తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూడాలని ఉందా?.. అయితే ఈ విధంగా చేయండి
ప్రత్యేకంగా లక్కీడిప్లో ఎంపికైన వారు మాత్రమే 9 అడుగుల దూరం నుండే తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. ఈ ప్రత్యేక అవకాశానికి అనేక నియమాలు, ప్రక్రియలు ఉన్నాయి వాటిని తెలుసుకోవడం ప్రతి భక్తుడికి అవసరం.
Date : 20-12-2025 - 4:30 IST -
#Andhra Pradesh
తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం
Political Party Banner : తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ స్పందించింది. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ, రోగుల సహాయకుల కోసం కొత్త సౌకర్యాలు ప్రారంభించారు. తిరుమలలో రెచ్చిపోయిన తమిళ యువకులు శ్రీవారి ఆలయం ముందు రాజకీయ […]
Date : 18-12-2025 - 12:07 IST -
#Andhra Pradesh
Tirumala Darshan Tickets : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లతో బ్రేక్ దర్శనం స్కాం..!
VIP Break Darshan Ticket : తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లతో నకిలీ లెటర్ ప్యాడ్లు తయారు చేసి, ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు దళారులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనాలు బుక్ చేసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో […]
Date : 05-12-2025 - 11:34 IST -
#Devotional
Tirumala : క్షేమపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి
Tirumala : ప్రముఖ యాంకర్ శివజ్యోతి (Anchor Shiva Jyothi) తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో ఉన్నప్పుడు అన్న ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.
Date : 23-11-2025 - 12:05 IST -
#Speed News
Mukesh Ambani : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ ముకేశ్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
Date : 09-11-2025 - 3:59 IST -
#Andhra Pradesh
TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు.. మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం!
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Date : 05-11-2025 - 9:54 IST -
#Devotional
Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!
Venkateswara Swamy: తిరుమల కొండపై వెలసిన వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఇప్పుడు చెప్పబోయే పనిని తప్పకుండా చేయాలని, లేదంటే మీరు తిరుమల కి వెళ్లినా కూడా వెళ్లనట్టే అని చెబుతున్నారు.
Date : 21-10-2025 - 7:00 IST -
#Andhra Pradesh
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!
జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఎలక్ట్రానిక్ డిప్ కోసం), అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Date : 17-10-2025 - 8:12 IST -
#Andhra Pradesh
CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!
సీఎం పర్యటన సందర్భంగా తిరుమలలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రాకతో బ్రహ్మోత్సవాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
Date : 23-09-2025 - 4:54 IST -
#Andhra Pradesh
Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు గారు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు.
Date : 09-09-2025 - 10:32 IST -
#Andhra Pradesh
TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?
TTD: చంద్రగ్రహణం సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం మూసివేశారు అర్చకులు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలను మూసి ఉంచడం సాంప్రదాయం.
Date : 07-09-2025 - 6:15 IST -
#Devotional
Tirumala : రేపు శ్రీవారి టికెట్లు విడుదల
Tirumala : నవంబర్ నెలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది
Date : 24-08-2025 - 9:32 IST