Thursday
-
#Devotional
Tulasi Plant: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. అయితే గురువారం రోజు తులసి మొక్కను ఇలా పూజించాల్సిందే!
ఆర్థిక సమస్యల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు గురువారం రోజు ఇప్పుడు చెప్పినట్టు తులసి దేవికి పూజ చేస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు..
Published Date - 10:00 AM, Sat - 24 May 25 -
#Devotional
Thursday: గురువారం రోజు సాయంత్రం విష్ణువుని ఈ విధంగా పూజిస్తే చాలు.. ఆ సమస్యలన్నీ తీరిపోవడం ఖాయం!
గురువారం రోజున సాయంత్రం సమయంలో విష్ణు ఇప్పుడు చెప్పినట్టుగా పూజిస్తే వివాహం ఆలస్యం అవుతున్నవారికి, వైవాహిక జీవితం సంతోషంగా లేనివారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 08:30 AM, Wed - 7 May 25 -
#Life Style
Vastu Tips: ఇకపై ప్రతి గురువారం ఇలా చేస్తే మీ ఇంట డబ్బే డబ్బు!
వాస్తు శాస్త్రం ప్రకారం సాధ్యమైతే గురువారం ఉపవాసం ఉండండి. ఆ రోజు ఉప్పు లేని సాదా పసుపు ఆహారం (ఉదాహరణకు ఖిచ్డీ లేదా సబుదానా ఖీర్) తీసుకోండి. ఇది మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.
Published Date - 09:25 PM, Thu - 1 May 25 -
#Devotional
Thursday: డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే గురువారం రోజు ఇలా చేయాల్సిందే!
డబ్బుకు సంబంధించిన సమస్యలతో డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్న వారు గురువారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు..
Published Date - 01:00 PM, Wed - 12 March 25 -
#Devotional
Thursday: గురువారం రోజు ఇలా చేస్తే చాలు.. వ్యాపారంలో లాభాలే లాభాలు!
వ్యాపారంలో లాభాలు కావాలి, బిజినెస్ బాగా జరగాలి అనుకున్న వారు గురువారం రోజు తప్పకుండా కొన్ని రెమెడీలను పాటించాలని చెబుతున్నారు పండితులు.
Published Date - 09:34 AM, Thu - 6 March 25 -
#Devotional
Astrology : ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి..
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజకేసరి యోగం వేళ వృషభం, కన్య సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Published Date - 09:47 AM, Thu - 20 February 25 -
#Devotional
Thursday: అప్పు తీసుకొని బాకీలు ఎంతకీ చెల్లించడం లేదా.. అయితే గురువారం రోజు ఈ పనులు చేయాల్సిందే!
అప్పు తీసుకున్న వాళ్లు డబ్బు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా, అయితే గురువారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే వాళ్లే డబ్బు తీసుకొని వచ్చి ఇస్తారట.
Published Date - 01:34 PM, Fri - 14 February 25 -
#Devotional
Thursday: గురువారం రోజు శంఖంతో ఇలా చేస్తే చాలు.. జీవితంలో అలాంటి మార్పులు!
గురువారం రోజు శంఖంతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల అనేక సమస్యలు తీరుడంతో పాటు జీవితంలో సంతోషం నెలకొంటుందని చెబుతున్నారు.
Published Date - 11:34 AM, Tue - 11 February 25 -
#Devotional
Thursday: గురువారం రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎలాంటి సమస్యలైనా మాయం అవ్వాల్సిందే!
గురువారం రోజున ఒక్క పని చేయడం వల్ల కొన్ని సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చని పండితులు చెబుతున్నారు.
Published Date - 06:11 PM, Sun - 9 February 25 -
#Devotional
Silver: వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఈ రోజుల్లో కొనుగోలు చేస్తే చాలు.. పట్టిందల్లా బంగారమే!
మనం తరచూ వెండిని కొనుగోలు చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వెండి కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
Published Date - 04:04 PM, Mon - 3 February 25 -
#Devotional
Tulsi Plant: తులసి మొక్కను ఏ రోజు నాటితే మంచిదో.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
తులసి మొక్క ఏ రోజు నాటాలి? ఎప్పుడు నాటితే మంచి జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:04 AM, Thu - 23 January 25 -
#Devotional
Thursday: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. అయితే గురువారం రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే!
ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం గురువారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే ఈజీగా వాటి నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 04:05 PM, Tue - 21 January 25 -
#Devotional
Spirituality: రూపాయి బిళ్ళతో గురువారం రోజు ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
వారంలో గురువారం రోజున రూపాయి బిళ్ళతో ఒక పరిహారం పాటిస్తే డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Published Date - 02:00 PM, Mon - 23 December 24 -
#Devotional
Thursday: గురువారం రోజు ఈ వస్తువులు దానం చేస్తే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలగడం ఖాయం!.
విష్ణుమూర్తి అనుగ్రహం కోసం గురువారం రోజు తప్పకుండా కొన్ని రకాల వస్తువులను దానం చేయాలని పండితులు చెబుతున్నారు.
Published Date - 10:30 AM, Thu - 31 October 24 -
#Devotional
Thursday: వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే.. గురువారం ఇలా చేయాల్సిందే!
గురువారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు.
Published Date - 02:30 PM, Mon - 21 October 24