Telugu News
-
#Andhra Pradesh
South Central Railway: గాలిపటాలు ఎగరేస్తున్నారా? ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన
రైల్వే ప్రాంగణంలో యార్డులు, ట్రాక్‌లు సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా పలువురు గాలిపటాలు ఎగరవేయేవారు విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు గమనించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Date : 31-12-2024 - 11:30 IST -
#Speed News
KGBV Teachers: కేజీబీవి ఉపాధ్యాయులకు మంత్రి పొన్నం కీలక పిలుపు!
తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వ శిక్షా ఉద్యోగులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.
Date : 31-12-2024 - 11:19 IST -
#Telangana
Free Transport Facility: మందుబాబులకు గుడ్ న్యూస్.. నేడు ఉచిత రవాణా సదుపాయం
డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ తన ప్రకటనలో తెలిపింది.
Date : 31-12-2024 - 10:42 IST -
#Andhra Pradesh
AP New CS: ఏపీ సీఎస్‌గా విజయానంద్ నియామకం!
ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరభ్ కుమార్ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. జూన్ 7న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం మనకు తెలిసిందే.
Date : 29-12-2024 - 11:54 IST -
#Telangana
Minister Komatireddy Venkat Reddy: మొన్న రేవతి కుటుంబానికి.. నేడు విద్యార్థి చదువు కోసం ముందుకొచ్చిన మంత్రి!
ఆదివారం ఉదయం ఇంటికి పిలిపించుకొని లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. డబ్బు అందించడమే కాదు.. ప్రణవి చదువుకు అండగా ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు ఆగిపోతే వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 29-12-2024 - 12:03 IST -
#Telangana
Telangana RRR: తెలంగాణ ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు.. నిర్మాణ పనులను చేపట్టనున్న కేంద్రం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు టెండర్లు పడేలా విజయం సాధించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
Date : 29-12-2024 - 10:17 IST -
#Andhra Pradesh
Fake IPS: పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. ఆయనెవరో కాదు?
ఏజెన్సీ పర్యటనలో నకిలీ ట్రైనీ ఐపీఎస్ సూర్య ప్రకాష్ కలకలం సృష్టించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై డొల్లతనం బయటపడింది. పవన్ కళ్యాణ్ భద్రత విషయాల్లో పోలీసుల అలసత్వంపై రాజకీయం దుమారం చెలరేగుతోంది.
Date : 29-12-2024 - 9:47 IST -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. వారు మాత్రమే అర్హులు!
ఇకపోతే రాష్ట్రంలోని రైతులు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Date : 28-12-2024 - 11:31 IST -
#Devotional
Putrada Ekadashi 2025: పుత్రదా ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం ఇదే!
విష్ణు పురాణం ప్రకారం.. పుత్రదా ఏకాదశిని పౌషమాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. అన్ని తిథిల కంటే ఈ ఏకాదశికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల సంతానం కలుగుతుంది.
Date : 28-12-2024 - 11:44 IST -
#Cinema
Tollywood: టాలీవుడ్లో ఈ ముగ్గురు స్టార్లు చులకన అయ్యారా?
బన్నీ జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు పరామర్శించారు. దాన్నీ బన్నీ పీఆర్ టీమ్ విపరీతంగా వైరల్ చేసింది. దీంతో ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఖండించారు.
Date : 27-12-2024 - 7:20 IST -
#Andhra Pradesh
Minister Nara Lokesh: గల్ఫ్ బాధితురాలికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్!
పొట్టకూటి కోసం మస్కట్ కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వాసంశెట్టి పద్మ అనే మహిళ మంత్రి లోకేష్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు.
Date : 27-12-2024 - 11:22 IST -
#Telangana
CM Revanth New Demand: సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ నయా డిమాండ్!
రేవంత్ రెడ్డి ప్రతిపాదన మేరకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. త్వరలో చేప్టటనున్న నియోజకవర్గాల పునర్విభజనలోనూ ఏఐసీసీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Date : 27-12-2024 - 8:00 IST -
#Cinema
CM Revanth Shock To Tollywood: టాలీవుడ్‌కు ఊహించని షాక్.. బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం రేవంత్
అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం సూచించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామనే భరోసాను సీఎం రేవంత్ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు.
Date : 26-12-2024 - 12:02 IST -
#Speed News
Lady Constable Suicide With SI: ఎస్సైతో పాటు లేడీ కానిస్టేబుల్ సూసైడ్.. వివాహేతర సంబంధమే కారణమా?
కామారెడ్డి జిల్లా బీబీ పేట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాయి కుమార్‌కు అదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది.
Date : 26-12-2024 - 9:50 IST -
#Andhra Pradesh
Nara Lokesh Slams Jagan: జగన్ నువ్వు మారవా? బరితెగించావు అంటూ నారా లోకేష్ ట్వీట్!
అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు చేస్తున్న లేనిపోని ఆరోపణలను ఆయన ఖండించారు.
Date : 25-12-2024 - 11:48 IST