Telugu News
-
#Telangana
BRS Key Decision: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. 9 మంది సభ్యులతో కమిటీ!
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 20-01-2025 - 4:44 IST -
#Telangana
Medak Collector Rahul Raj: మరోసారి టీచర్‌గా మారిన కలెక్టర్.. వీడియో వైరల్
టీచర్‌గా మారటమే కాకుండా మ్యాథ్స్‌లో కష్టమైన త్రికోణమితిని తనదైన శైలిలో చెప్పి విద్యార్థులను ఆశ్చర్యపరిచారు. ఏకంగా కలెక్టరే తమకు పాఠాలు చెప్పడంతో విద్యార్థలు సైతం ఆనందంలో మునిగిపోయారు.
Date : 19-01-2025 - 8:47 IST -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లపై బిగ్ అప్డేట్.. పేదలందరికీ ఇళ్లు!
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
Date : 19-01-2025 - 4:25 IST -
#Telangana
Sankranti Celebrations: ఆస్ట్రేలియాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో జవనరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే.
Date : 19-01-2025 - 4:06 IST -
#Andhra Pradesh
Flamingo Festival Celebrations: అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు
పర్యాటకులకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Date : 19-01-2025 - 3:29 IST -
#Telangana
Telangana Maoist Party: తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ
డిసెంబర్ చివరి వారంలో చొక్కారావు తల్లిని కలిసి నిత్యావసర సరుకులను ములుగు ఎస్పీ శబరిష్ అందించిన విషయం తెలిసిందే.
Date : 18-01-2025 - 9:56 IST -
#Telangana
Housing Policy: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో హౌసింగ్ పాలసీ!
ఇందిరమ్మ ఇండ్ల పధకం ద్వారా నిరుపేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలన్న సంకల్పంతో వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
Date : 18-01-2025 - 9:36 IST -
#Telangana
Deputy CM Bhatti: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
Date : 17-01-2025 - 6:44 IST -
#Andhra Pradesh
JC Prabhakar Number: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని.. తాడిపత్రిలో కొత్త వివాదం
ఇకపోతే జేసీ ప్రభాకర్ ఇటీవల న్యూ ఇయర్‌కు ముందు బీజేపీపై హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని ఆయన విమర్శించారు.
Date : 16-01-2025 - 6:12 IST -
#Telangana
Minister Sridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి: మంత్రి శ్రీధర్ బాబు
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు.
Date : 15-01-2025 - 5:49 IST -
#Telangana
Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంటర్!
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు.
Date : 15-01-2025 - 5:15 IST -
#Telangana
Minister Ponnam: సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్‌లో వెళ్లిన మంత్రి
పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం మహిమ గల ఆలయమని, గుట్టపైకి మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Date : 14-01-2025 - 5:15 IST -
#Telangana
MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
దాడి కేసులో పాడి కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కరీంనగర్ జడ్డి తీర్పునిచ్చారు. పాడి రిమాండ్ రిపోర్ట్‌ను జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశారని, ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారని ఆయనపై మొత్తం 3 కేసులను పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Date : 14-01-2025 - 10:11 IST -
#Telangana
CM Revanth Style: సీఎం రేవంత్ డ్రెస్సింగ్ స్టైల్‌లో ట్రెండ్ సెట్టరే!
ఇకపోతే తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ మిగతా రాజకీయ నాయకులు కంటే భిన్నంగా ఉంటుంది. ఉంది కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాల్లో ఆయన ఎక్కువ శాతం వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాయింట్‌తో కనిపిస్తుంటారు.
Date : 13-01-2025 - 9:43 IST -
#Special
Makar Sankranti 2025: సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ప్రత్యేకత ఏమిటి?
కనుమ పొంగల్ జనవరి 16 నుండి 17 వరకు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త పంటకు తొలి పంటను పురస్కరించుకుని కొత్త బట్టలు ధరిస్తారు. ఈ రోజున ఇళ్లను కూడా అలంకరిస్తారు.
Date : 12-01-2025 - 5:28 IST