HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Kishan Reddy

    #Speed News

    Kishan Reddy : జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా

    Kishan Reddy : రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మంగళవారం మండిపడ్డారు. జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా అని ఆయన బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర మంత్రి ఖండించారు , జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై BRS రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

    Published Date - 01:18 PM, Tue - 15 October 24
  • Jagtial Posters

    #Speed News

    Jagtial Viral Posters: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. ఒక్కొక్కరిని చంపుతాం.. ముందు ఎవరంటే..?

    Jagtial Viral Posters: జగిత్యాల లో మంత్రగాళ్లారా తస్మాత్‌ జాగ్రత్త అంటూ వాల్ పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. ప్రజ మంచికోరే సంస్థ పేరిట పోస్టర్లు వెలిశాయి. గచ్చునూతి దగ్గరి నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు.

    Published Date - 12:56 PM, Tue - 15 October 24
  • Tsgroup1

    #Telangana

    TSPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్‌కు కోర్టు గ్రీన్‌ సిగ్నల్

    Telangana Group-1 Exams : ఇటీవలే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని వారు పిటిషన్లలో కోరారు

    Published Date - 11:33 AM, Tue - 15 October 24
  • CM Revanth Reddy meet the representatives of Foxconn

    #Telangana

    CM Revanth Reddy : ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి భేటి

    CM Revanth Reddy : రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని వారిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

    Published Date - 08:32 PM, Mon - 14 October 24
  • Deputy CM Bhatti

    #Cinema

    Deputy CM Bhatti: తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్: డిప్యూటీ సీఎం భట్టి

    సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు.

    Published Date - 08:03 PM, Mon - 14 October 24
  • Madhavi Latha

    #Speed News

    Madhavi Latha: మాధ‌వి ల‌త‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కార‌ణ‌మిదే?

    వాస్తవానికి సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో విధ్వంసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పవిత్ర విగ్రహాన్ని ధ్వంసం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

    Published Date - 03:16 PM, Mon - 14 October 24
  • Etela Rajender Ide

    #Telangana

    Muthyalamma Temple Idol : హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు – ఈటెల

    Idol Vandalised : ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

    Published Date - 02:15 PM, Mon - 14 October 24
  • Telangana Liquor Sales

    #Telangana

    Dasara Liquor Sales in Telangana : తెలంగాణ లో రికార్డు బ్రేక్ చేసిన మద్యం అమ్మకాలు..

    Dasara Liquor Sales in Telangana : అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వతేదీ వరకు రూ 1,057.42 కోట్ల మేర విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి

    Published Date - 10:37 AM, Mon - 14 October 24
  • Madhusudhana Chary Takes charge as Leader of Opposition in Council

    #Telangana

    Madhusudana Chari : మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా మ‌ధుసూద‌న‌చారి బాధ్యతలు

    Madhusudana Chari : ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

    Published Date - 05:22 PM, Sun - 13 October 24
  • Alai Balai Telangana Cm Revanth Reddy Bjp Congress

    #Speed News

    Alai Balai : తెలంగాణ సాధనలో ‘అలయ్​ బలయ్’​ పాత్ర కీలకం : సీఎం రేవంత్​

    దసరా అంటేనే పాలపిట్ట, జమ్మిచెట్టు(Alai Balai) గుర్తుకు వస్తాయి.

    Published Date - 03:43 PM, Sun - 13 October 24
  • Sccl

    #Telangana

    SCCL : బొగ్గు ఉత్పత్తికి అధిక వ్యయం.. సింగరేణి యాజమాన్యం ఆందోళన

    SCCL : ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడం వల్ల, సింగరేణి కోల్ అమ్మకాలపై లాభం 1 శాతానికి కంటే తక్కువగా ఉందని, తద్వారా కొత్త ప్రాంతాలకు , ఇతర విస్తరణ ప్రణాళికలకు ప్రవేశించడం కష్టంగా మారుతుంది. ఉత్పత్తి వ్యయం SCCLకు అధికంగా ఉండడం వెనుక ప్రధాన కారణం అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌ పద్ధతి ద్వారా జరుగుతున్న ఉత్పత్తి, దీనికి రోజుకు 1.79 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. underground మైనింగ్‌లో ఒక టన్ను కోల్ ఉత్పత్తి చేయడానికి రూ. 10,000 ఖర్చు వస్తే, ఆ కోల్ అమ్మకం కంపెనీకి 4,000 రూపాయలకు తగ్గగా, సంస్థకు రూ. 6,000 నష్టంగా మారుతుంది.

    Published Date - 06:16 PM, Fri - 11 October 24
  • Monkey Carcass

    #Speed News

    Monkey Carcass : మారని అధికారుల తీరు.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం

    Monkey Carcass : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో వారం రోజులుగా నీరు వినియోగిస్తున్న గ్రామస్తులు దుర్వాసన వస్తోందని గమనించి, అనుమానంతో ట్యాంకును పరిశీలించగా, అందులో కోతి కళేబరం కనిపించింది. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి, కోతి శవాన్ని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేశారు.

    Published Date - 11:28 AM, Fri - 11 October 24
  • Rain Alert

    #Andhra Pradesh

    Weather Alert : పండగ వేళ.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలకు భారీ వర్ష సూచన

    Weather Alert : ముఖ్యంగా తెలంగాణలో అనేక జిల్లాలు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వరుణుడి బారి నుంచి తప్పించుకోలేకపోతోంది. నగరంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాంతం భారీ వర్షాల ప్రభావానికి గురవుతోంది. తాజాగా ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం వల్ల, రాబోయే రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

    Published Date - 09:46 AM, Fri - 11 October 24
  • Deputy CM Bhatti

    #Telangana

    Deputy CM Bhatti: డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీపై డిప్యూటీ సీఎం భ‌ట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    ప్రముఖ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మకమైన అవసరం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

    Published Date - 10:56 PM, Thu - 10 October 24
  • Minister Ponguleti

    #Speed News

    Tehsildars Transfers: త‌హ‌శీల్దార్ల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

    ఇటీవ‌ల రెవెన్యూ మంత్రితో జ‌రిగిన ముఖాముఖి స‌మ‌యంలోనూ ఇదే విష‌యాన్ని టీజీటీఏ బ‌లంగా చెప్ప‌డం జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు బ‌దిలీల‌కు సంబంధించిన ఐచ్ఛికాల‌ను ఇచ్చుకోవాల్సిందిగా త‌హ‌శీల్దార్ల‌కు అవ‌కాశం ఇస్తూ ఈమేర‌కు సీసీఎల్ఏ ఆదేశాల‌ను జారీ చేశారు.

    Published Date - 06:50 PM, Thu - 10 October 24
  • ← 1 … 84 85 86 87 88 … 259 →

Trending News

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

Latest News

  • Tilak Varma: ఫైన‌ల్ పోరులో పాక్‌ను వ‌ణికించిన తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌!

  • Asia Cup 2025 Title: ఆసియా కప్ 2025 విజేతగా భారత్!

  • Vijay Car Collection: త‌మిళ న‌టుడు విజ‌య్ వ‌ద్ద ఉన్న కార్లు ఇవే..!

  • Mental Health: మీ మెదడుకు మీరే పెద్ద శత్రువు.. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే 3 అలవాట్లు ఇవే!

  • BJP Mega Event: హైటెక్స్‌లో 15 వేల మందితో బీజేపీ మెగా ఈవెంట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd